DevataMantra DevataMantra DevataMantra DevataMantra
Goddess Lakshmi Ashtottaram।Diwali Puja।DevataMantra
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చూడటానికి క్లిక్ చేయండి (Click to expand) ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం: రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా । నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ।। అథ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః ఓం ప్రకృత్యై నమః । ఓం వికృత్యై నమః । ఓం విద్యాయై నమః । ఓం సర్వభూత హితప్రదాయై నమః । ఓం శ్రద్ధాయై నమః । ఓం విభూత్యై నమః । ఓం సురభ్యై నమః । ఓం పరమాత్మికాయై నమః ।। 8 ।। ఓం వాచే నమః । ఓం పద్మాలయాయై నమః । ఓం పద్మాయై నమః । ఓం శుచయే నమః । ఓం స్వాహాయై నమః । ఓం స్వధాయై నమః । ఓం సుధాయై నమః । ఓం ధన్యాయై నమః ।। 16 ।। ఓం హిరణ్మయ్యై నమః । ఓం లక్ష్మ్యై నమః । ఓం నిత్యపుష్టాయై నమః । ఓం విభావర్యై నమః । ఓం అదిత్యై నమః । ఓం దిత్యై నమః । ఓం దీప్తాయై నమః । ఓం వసుధాయై నమః ।। 24 ।। ఓం వసుధారిణ్యై నమః । ఓం కమలాయై నమః । ఓం కాంతాయై నమః । ఓం కామాక్ష్యై నమః । ఓం క్షీరోదసంభవాయై నమః । ఓం అనుగ్రహపరాయై నమః । ఓం బుద్ధయే నమః । ఓం అనఘాయై నమః ।। 32 ।। ఓం హరివల్లభాయై నమః । ఓం అశోకాయై నమః । ఓం అమృతాయై నమః । ఓం దీప్తాయై నమః । ఓం లోకశోక వినాశిన్యై నమః । ఓం ధర్మనిలయాయై నమః । ఓం కరుణాయై నమః । ఓం లోకమాత్రే నమః ।। 40 ।। ఓం పద్మప్రియాయై నమః । ఓం పద్మహస్తాయై నమః । ఓం పద్మాక్ష్యై నమః । ఓం పద్మసుందర్యై నమః । ఓం పద్మోద్భవాయై నమః । ఓం పద్మముఖ్యై నమః । ఓం పద్మనాభప్రియాయై నమః । ఓం రమాయై నమః ।। 48 ।। ఓం పద్మమాలాధరాయై నమః । ఓం దేవ్యై నమః । ఓం పద్మిన్యై నమః । ఓం పద్మగంధిన్యై నమః । ఓం పుణ్యగంధాయై నమః । ఓం సుప్రసన్నాయై నమః । ఓం ప్రసాదాభిముఖ్యై నమః । ఓం ప్రభాయై నమః ।। 56 ।। ఓం చంద్రవదనాయై నమః । ఓం చంద్రాయై నమః । ఓం చంద్రసహోదర్యై నమః । ఓం చతుర్భుజాయై నమః । ఓం చంద్రరూపాయై నమః । ఓం ఇందిరాయై నమః । ఓం ఇందుశీతలాయై నమః । ఓం ఆహ్లాదజనన్యై నమః ।। 64 ।। ఓం పుష్ట్యై నమః । ఓం శివాయై నమః । ఓం శివకర్యై నమః । ఓం సత్యై నమః । ఓం విమలాయై నమః । ఓం విశ్వజనన్యై నమః । ఓం తుష్టయే నమః । ఓం దారిద్య్రనాశిన్యై నమః ।। 72 ।। ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః । ఓం శాంతాయై నమః । ఓం శుక్లమాల్యాంబరాయై నమః । ఓం శ్రియై నమః । ఓం భాస్కర్యై నమః । ఓం బిల్వనిలయాయై నమః । ఓం వరారోహాయై నమః । ఓం యశస్విన్యై నమః ।। 80 ।। ఓం వసుంధరాయై నమః । ఓం ఉదారాంగాయై నమః । ఓం హరిణ్యై నమః । ఓం హేమమాలిన్యై నమః । ఓం ధనధాన్య కర్యై నమః । ఓం సిద్ధయే నమః । ఓం సదాసౌమ్యాయై నమః । ఓం శుభప్రదాయై నమః ।। 88 ।। ఓం నృపవేశ్మగతాయై నమః । ఓం నందాయై నమః । ఓం వరలక్ష్మ్యై నమః । ఓం వసుప్రదాయై నమః । ఓం శుభాయై నమః । ఓం హిరణ్యప్రాకారాయై నమః । ఓం సముద్ర తనయాయై నమః । ఓం జయాయై నమః ।। 96 ।। ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః । ఓం విష్ణుపత్న్యై నమః । ఓం ప్రసన్నాక్ష్యై నమః । ఓం నారాయణ సమాశ్రితాయై నమః । ఓం దారిద్య్ర ధ్వంసిన్యై నమః । ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః । ఓం నవదుర్గాయై నమః ।। 104 ।। ఓం మహాకాళ్యై నమః । ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః । ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః । ఓం భువనేశ్వర్యై నమః ।। 108 ।। ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం: రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా । నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ।। అథ శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం దేవ్యువాచ దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర! కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ।। అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ।। ఈశ్వర ఉవాచ దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ । సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ।। సర్వదారిద్య్ర శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ । రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ।। దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ । పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ।। సమస్త దేవ సంసేవ్యం అణిమాద్యష్ట సిద్ధిదమ్ । కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ।। తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు । అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ।। క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ । అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ।। ధ్యానం వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ । భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ।। సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే । భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ।। ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత-హితప్రదామ్ । శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్ ।। 1 ।। వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్ । ధన్యాం హిరణ్మయయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ ।। 2 ।। అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్ । నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవాం ।। 3 ।। అనుగ్రహప్రదాం బుద్ధి-మనఘాం హరివల్లభామ్ । అశోకా-మమృతాం దీప్తాం లోకశోకవినాశినీమ్ ।। 4 ।। నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్ । పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్ ।। 5 ।। పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమామ్ । పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్ ।। 6 ।। పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభామ్ । నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీమ్ ।। 7 ।। చతుర్భుజాం చంద్రరూపా-మిందిరా-మిందుశీతలామ్ । ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్ ।। 8 ।। విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్య్రనాశినీమ్ । ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియమ్ ।। 9 ।। భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్ । వసుంధరా ముదారాంగాం హరిణీం హేమమాలినీమ్ ।। 10 ।। ధనధాన్యకరీం సిద్ధిం సదాసౌమ్యాం శుభప్రదామ్ । నృపవేశ్మగతాం నందాం వరలక్ష్మీం వసుప్రదామ్ ।। 11 ।। శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయామ్ । నమామి మంగళాం దేవీం విష్ణువక్షఃస్థలస్థితామ్ ।। 12 ।। విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితామ్ । దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీమ్ ।। 13 ।। నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికామ్ । త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీమ్ ।। 14 ।। లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ । దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ।। శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ । త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ।। 15 ।। మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి! శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః! క్షీరోదజే కమల కోమల గర్భగౌరి! లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే ।। 16 ।। ఫలశ్రుతిః త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః । దారిద్య్ర ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః । దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ । యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ।। 17 ।। భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ । అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ।। దారిద్య్ర మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ । యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ।। 18 ।। భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ । ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే । పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ ।। 19 ।। ఇతి శ్రీలక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం