సూర్య గ్రహం
సూర్య గ్రహారాధన
భార్య ఎరుపు వర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త సూర్యగ్రహముపై 'ఓం సూర్యాయ నమః' అని మనసులో సూర్యుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి.
శ్లోకం:
ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి.
సూర్యారిప్టే తు సంప్రాప్తే సూర్యపూజాం చ కారయేత్ ।
సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే ।।
వినియోగం:
(ఆ కృష్ణ నేత్రస్య మంత్రస్య హిరణ్య స్తూప ఋషిః ।
సవితా దేవతా ।। త్రిష్టుప్ ఛందః ) ।
(మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి
దేవతా సహిత సూర్యగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే
సూర్యగ్రహారాధనే వినియోగ:
ధ్యానం:
పద్మాసనః పద్మ కరో ద్విబాహుః పద్మద్యుతి స్సప్తతురంగ వాహః ।
దివాకరో లోకగురుః కిరీటీమయి ప్రసాదం విదధాతు దేవః ।।
వేద మంత్రం:
ఆకృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ ।
హిరణ్యయేన సవితా రథేనా దేవో యాతి భువనాని పశ్యన్ ।।
అధిదేవత (అగ్ని)
అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసమ్ ।
అస్య యజ్ఞస్య సుక్రతుమ్ ।।
ప్రత్యధి దేవత (రుద్రుడు)
కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ।
వోచేమ శంతమగ్ం హృదే ।।
ఆవాహనం:
ఓం భూర్భువస్సువః । సూర్యగ్రహే ఆగచ్ఛ । సూర్యగ్రహం,
రక్త (ఎరుపు) వర్ణం రక్తగంధం రక్తపుష్పం
రక్త మాల్యాం బరధరం రక్త చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం
దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం
కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం
గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే మధ్యే వర్తులా కారమండలే
గోధుమ ధాన్యస్యోపరి భగవంతం,
సూర్యగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి
సూర్యగ్రహాధి దైవతం అగ్నిం సాంగం సాయుధం సవాహనం
సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య దక్షిణతః
అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి.
సూర్యగ్రహప్రత్యధి దైవతం రుద్రం సాంగం సాయుధం సవాహనం
సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య ఉత్తరతః
రుద్ర మావాహయామి స్థాపయామి పూజయామి ।
అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత సూర్యగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।
చంద్ర గ్రహం
చంద్ర గ్రహారాధన
భార్య తెలుపు వర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త చంద్రగ్రహముపై 'ఓం చంద్రాయ నమః' అని మనసులో చంద్రుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి.
శ్లోకం:
ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి.
చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాం చకారయేత్ ।
చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతయే ।।
వినియోగం:
(ఆప్యాయ స్వేత్యస్య మంత్రస్య గౌతమ ఋషిః । చంద్రో దేవతా
గాయత్రీ ఛంధః) ।
(మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి
దేవతా సహిత చంద్రగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే
చంద్ర గ్రహారాధనే వినియోగ:
ధ్యానం:
శ్వేతాంబర శ్వేత వపుః కిరీటీ శ్వేత ద్యుతిర్దండ ధరో ద్విబాహుః ।
చంద్రో అమృతాత్మా వరదః కిరీటీ శ్రేయాం సిమహ్యం విదధాతు దేవః ।।
వేద మంత్రం:
ఆప్యాయస్వ సమేతు తే విశ్వత సోమ వృష్టియమ్ ।
భవా వాజస్య సంగథే ।।
అధిదేవత (అపః - జలం):
అప్సుమే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజా ।
అగ్నించ విశ్వశంభువ మాపశ్చ విశ్వభేషజీః ।।
ప్రత్యధి దేవత (గౌరి):
గౌరీ మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ ।
అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ।।
ఆవాహనం:
ఓం భూర్భువస్సువః చంద్రగ్రహే ఆగచ్ఛ । చంద్రగ్రహం,
శ్వేత (తెలుపు) వర్ణం శ్వేత గంధం శ్వేత పుష్పం
శ్వేత మాల్యాం బరధరం శ్వేత చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం
దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం
కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం
సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే
సమచతురశ్ర మండలే
తండుల (బియ్యం) ధాన్యస్యోపరి భగవంతం,
చంద్రగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి.
అంగారక గ్రహాధి దేవతాం అపః సాంగాః సాయుధాః
సవాహనాః సశక్తి పతిపుత్ర పరివార సమేతాః
చంద్రగ్రహస్య దక్షిణతః అపః ఆవాహయామి
స్థాపయామి పూజయామి ।।
చంద్రగ్రహప్రత్యధి దైవతం గౌరీం సాంగం సాయుధం సవాహనం
సవాహనాం సశక్తి పతిపుత్ర పరివార సమేతాం చంద్రగ్రహస్య ఉత్తరతః
గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి ।।
అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।
కుజ (అంగారక) గ్రహం
అంగార/కుజ గ్రహారాధన
భార్య ఎరుపు వర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త అంగార/కుజ గ్రహముపై 'ఓం కుజాయ నమః' అని మనసులో అంగారకుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి.
శ్లోకం:
ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి.
కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాం చకారయేత్ ।
కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోప శాంతయే ।।
వినియోగం:
(అగ్నిర్ముర్ధే త్యస్య మంత్రస్య । విరూప ఋషిః
అంగారక గ్రహో దేవతా । గాయత్రీఛందః)
(మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి
దేవతా సహిత అంగారకగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే
అంగారక గ్రహారాధనే వినియోగ:
ధ్యానం:
రక్తాంబరో రక్త వపుః కిరీటి చతుర్భుజో మేషగమో గదాభృత్ ।
ధరాసుత శ్శక్తి ధరశ్చ శూలీసదా మమస్యాద్వరదః ప్రశాంతః ।।
వేద మంత్రం:
అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయమ్ ।
అపాగ్ రేతాగ్ం సి జిన్వతి ।।
అధిదేవత (భూమి):
స్యోనా పృథివి భవాన్ ఒకృక్షరా నివేశనీ ।
యచ్ఛానః శర్మ సప్రథాః ।।
ప్రత్యధి దేవత (క్షేత్రపాలకుడు):
క్షేత్రస్య పతినా వయగ్ం హితేనేవ జయామసి ।
గామశ్వం పోషయిత్న్వా స నో మృడాతీదృశే ।।
ఆవాహనం:
ఓం భూర్భువస్సువః అంగారకగ్రహే ఆగచ్ఛ । అంగారక గ్రహం,
రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం
రక్త మాల్యాం బరధరం రక్త చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం
దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం
కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం
సూర్యగ్రహస్య దక్షిణదిగ్భాగే త్రికోణాకారమండలే
ఆధక (కందులు) ధాన్యస్యోపరి భగవంతం,
అంగారక గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి.
అంగారక గ్రహాధి దేవతాం పృథివీం
సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పతిపుత్ర పరివార సమేతాం
అంగారక గ్రహస్య దక్షిణతః పృథివీ మావాహయామి స్థాపయామి పూజయామి ।।
అంగారక గ్రహప్రత్యధి దైవతం క్షేత్రపాలకం సాంగం సాయుధం సవాహనం
సవాహనాం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం అంగారకగ్రహస్య ఉత్తరతః
క్షేత్రపాలక మావాహయామి స్థాపయామి పూజయామి ।।
అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత అంగారకగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।
బుధ గ్రహం
బుధ గ్రహారాధన
భార్య పసుపు వర్ణ (ఆకుపచ్చ గులాబీలు లభిస్తే వాడవచ్చును) పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త బుధగ్రహముపై 'ఓం బుధాయ నమః' అని మనసులో బుధుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి.
శ్లోకం:
ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి.
బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాం చకారయేత్ ।
బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే ।।
వినియోగం:
(ఉద్భుద్య స్వేత్యస్య మంత్రస్య నారాయణ ఋషిః ।
బుధ గ్రహోదేవతా త్రిష్ణుప్ ఛందః ।)
(మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి
దేవతా సహిత బుధగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే
బుధ గ్రహారాధనే వినియోగ:
ధ్యానం:
పీతాంబరః పీతవపుః కిరీటీ చతుర్భుజో దండ ధరశ్చ సౌమ్యః ।
చర్మాసిధృత్సోమ సుతస్సు మేరు: సింహాధిరూఢో వరదో బుధశ్చ ।।
వేద మంత్రం:
ఉద్బుధ్యస్వాగ్నే ప్రతి జాగృహి త్వమిష్టాపూర్తే సగ్ం సృజేథామయం చ ।
పునఃకృ॒ణ్వగ్గ్స్త్వా పితరం యువానమన్వాతాగ్ం సీత్వయితంతు మేతమ్ ।।
అధిదేవత (విష్ణువు):
ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ ।
సమూఢమస్యపాగ్ం సురే ।।
ప్రత్యధి దేవత (నారాయణుడు):
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ।
స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులమ్ ।।
ఆవాహనం:
ఓం భూర్భువస్సువః బుధగ్రహే ఆగచ్ఛ । బుధగ్రహం,
పీత (ఆకుపచ్చ) వర్ణం పీత గంధం పీత పుష్పం
పీత మాల్యాం బరధరం పీత చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం
దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం
కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం
గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే
సూర్యగ్రహస్య ఐశాన్య దిగ్భాగే బాణాకార మండలే
ముద్గ (పెసలు) ధాన్యస్యోపరి భగవంతం
బుధగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి ।
బుధగ్రహాధి దేవతాం విష్ణుం సాంగాం సాయుధాం
సవాహనాం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం
బుధగ్రహస్య దక్షిణతః విష్ణు మావాహయామి స్థాపయామి పూజయామి ।।
బుధ గ్రహప్రత్యధి దైవతం నారాయణం సాంగం సాయుధం సవాహనం
సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం
బుధగ్రహస్య ఉత్తరతః క్షేత్రపాలక మావాహయామి స్థాపయామి పూజయామి ।।
అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత బుధగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।
గురు / బృహస్పతి గ్రహం
గురు / బృహస్పతి గ్రహారాధన
భార్య పసుపు వర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త గురుగ్రహముపై 'ఓం గురవే నమః' అని మనసులో గురువుని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి.
శ్లోకం:
ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి.
గుర్వరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాం చకారయేత్ ।
గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే ।।
వినియోగం:
(బృహస్పతే అతి యదర్యేత్యస్య మంత్రస్య ।
గృత్స్న మదఋషిః । బృహస్పతి గ్రహో దేవతా త్రిష్ణుప్ ఛందః ।)
(మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి
దేవతా సహిత బృహస్పతిగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే
బృహస్పతి గ్రహారాధనే వినియోగ:
ధ్యానం:
స్వర్ణాంబరః స్వర్ణ వపుః కిరీటీ చతుర్భుజో దేవ గురుః ప్రశాంతః।
తధాసి దండంచ కమండలుంచ తథాక్ష సూత్రాద్వరదోస్తు మహ్యమ్ ।।
వేద మంత్రం:
బృహస్పతే అతి యదర్యో అర్హాద్ద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు ।
యద్దీదయచ్ఛవస సర్తప్రజాత తదస్మాసు ద్రవిణం ధేహి చిత్రమ్ ।।
అధిదేవత (బ్రహ్మాణం):
బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాద్వి సీమతస్సురుచో వేన ఆవః ।
స బుధ్నియా ఉపమా అస్య విష్ఠాస్సతశ్చ యోనిమసతశ్చ వివః ।।
ప్రత్యధి దేవత (ఇంద్రుడు):
ఇంద్రం వో విశ్వత స్పరిహవామహే జనేభ్యః ।
అస్మాక మస్తు కేవలః ।।
ఆవాహనం:
ఓం భూర్భువస్సువః బృహస్పతి గ్రహే ఆగచ్ఛ । బృహస్పతి గ్రహం,
కనక (బంగారం / పసుపు) వర్ణం కనక గంధం కనక పుష్పం
కనకమాల్యాం బరధరం కనక చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం
దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం
కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం
గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే
సూర్యగ్రహస్య ఉత్తరదిగ్భాగే దీర్ఘచతురస్రాకారమండలే
చనక (శనగలు) ధాన్యస్యోపరి భగవంతం
బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ।
బృహస్పతిగ్రహాధి దేవతాం బ్రహ్మాణం సాంగాం సాయుధాం
సవాహనాం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం
బృహస్పతిగ్రహస్య దక్షిణతః బ్రహ్మాణ మావాహయామి స్థాపయామి పూజయామి ।।
బృహస్పతి గ్రహప్రత్యధి దైవతం ఇంద్రం సాంగం సాయుధం సవాహనం
సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం
బృహస్పతిగ్రహస్య ఉత్తరతః ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి ।।
అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత బృహస్పతిగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।
శుక్ర గ్రహం
శుక్ర గ్రహారాధన
భార్య తెలుపు వర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త శుక్రగ్రహముపై 'ఓం శుక్రాయ నమః' అని మనసులో శుక్రుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి.
శ్లోకం:
ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి.
శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ ।
శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్నీపీడోప శాంతయే ।।
వినియోగం:
(శుక్రంతే అన్యదిత్యస్య మంత్రస్య
భరద్వాజ ఋషిః శుక్రగ్రహో దేవతా త్రిష్ణుప్ ఛందః ।)
(మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి
దేవతా సహిత శుక్రగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే
శుక్రగ్రహారాధనే వినియోగ:
ధ్యానం:
శ్వేతాంబర శ్వేతవపుః కిరీటీ చతుర్భుజో దైత్య గురుః ప్రశాంతః ।
తధాసి దండంచ కమండలుంచ తథాక్ష సూత్రా ద్వరదోస్తు మహ్యమ్ ।।
వేద మంత్రం:
శుక్రం తే అన్యద్యజ తంతే అన్యద్విషురూపే అహనీ ద్యౌరి వాసి ।
విశ్వాహి మాయా అవసి స్వథావో భద్రా తే పూషన్నిహ రాతి రస్తు ।।
అధిదేవత (ఇంద్రాణి):
ఇంద్రాణీమాసు నారిషు సుపత్నీ మహమశ్రవమ్ ।
స హ్యస్యా అపరంచన జరసా మరతే పతిః ।।
ప్రత్యధి దేవత (ఇంద్ర మరుత్వంతం):
ఇంద్రమరుత్వ ఇహ పాహి సోమం యథా శార్యాతే అపిబః సుతస్య ।
తవ ప్రణీతీ తవ శూరశర్మన్నావివాసంతి కవయః సుయజ్ఞాః ।।
ఆవాహనం:
ఓం భూర్భువస్సువః శుక్రగ్రహే ఆగచ్ఛ । శుక్రగ్రహం,
శ్వేత వర్ణం శ్వేత గంధం శ్వేత పుష్పం
శ్వేత మాల్యాం బరధరం శ్వేత చ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం
దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం
కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం
గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే
సూర్యగ్రహస్య ప్రాగ్భాగే పంచకోణాకారమండలే
నిష్పవ (బొబ్బర్లు) ధాన్యస్యోపరి భగవంతం
శుక్రగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి ।
శుక్రగ్రహాధి దేవతాం ఇంద్రాణీం సాంగాం సాయుధాం
సవాహనాం సశక్తి పతిపుత్ర పరివార సమేతాం
శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీ మావాహయామి స్థాపయామి పూజయామి ।।
శుక్ర గ్రహప్రత్యధి దైవతం ఇంద్ర మరుత్వంతం సాంగం సాయుధం సవాహనం
సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం
శుక్రగ్రహస్య ఉత్తరతః ఇంద్ర మరుత్వం తమావాహయామి స్థాపయామి పూజయామి ।।
అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత శుక్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।
శని గ్రహం
శని గ్రహారాధన
భార్య నీలవర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త శనిగ్రహముపై 'ఓం శనయే నమః' అని మనసులో శనైశ్చరుడిని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి.
శ్లోకం:
ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి.
శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ ।
శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోప శాంతయే ।।
వినియోగం:
(శమగ్నిరగ్నిభి రిత్యస్య మంత్రస్య । ఇళింమిళి ఋషిః ।
శనైశ్చ రగ్రహోదేవతా । ఉష్టిక్ ఛందః ।)
(మమ) యజమానస్య । అధి దేవతా ప్రత్యధి
దేవతా సహిత శనైశ్చరగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే
శనైశ్చరగ్రహారాధనే వినియోగ:
ధ్యానం:
నీలద్యుతిర్నీల వపుః కిరీటీ గృధ్రస్థితశ్చాప కరోధనుష్మాన్ ।
చతుర్భుజస్సూర్య సుతః ప్రశాంతా స్సచాస్తుమహ్యం వరమందగామీ ।।
వేద మంత్రం:
శమగ్నిరగ్నిభిస్కర శ్చన్నస్తపతు సూర్యః ।
శం వాతో వాత్యరపా అప స్రిధః ।।
అధిదేవత (యముడు):
యమాయ సోమగ్ం సునుత యమాయ జుహుతా హవిః ।
యమగ్ం హ యజ్ఞో గచ్ఛత్యగ్నిదూతో అరకృతః ।।
ప్రత్యధి దేవత (ప్రజాపతి):
ప్రజాపతే న త్వదేతాన్యో విశ్వా జాతాని పరితా బభూవ ।
యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయగ్ం స్యామ పతయో రయీణామ్ ।।
ఆవాహనం:
ఓం భూర్భువస్సువః శనైశ్చరగ్రహే ఆగచ్ఛ । శనైశ్చరగ్రహం,
నీలవర్ణం నీల గంధం నీల పుష్పం
నీలమాల్యాం బరధరం నీలచ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం
దివ్య రథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం
కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం
గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే
సూర్యగ్రహస్య పశ్చిమదిగ్భాగే ధనురాకార మండలే
తిల (నువ్వులు) ధాన్యస్యోపరి భగవంతం
శనైశ్చర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి।
శనైశ్చరగ్రహాధి దైవతం యమం సాంగాం సాయుధాం
సవాహనాం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం
శనైశ్చరగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీ మావాహయామి స్థాపయామి పూజయామి ।।
శనైశ్చర గ్రహప్రత్యధి దైవతం ప్రజాపతిం సాంగం సాయుధం సవాహనం
సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం
శనైశ్చరగ్రహస్య ఉత్తరతః ప్రజాపతి మావాహయామి స్థాపయామి పూజయామి ।।
అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత శనైశ్చరగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।
రాహు గ్రహం
రాహు గ్రహారాధన
భార్య నీలవర్ణ పుష్పము లేదా పొగవర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త రాహుగ్రహముపై 'ఓం రాహవే నమః' అని మనసులో రాహువుని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి.
శ్లోకం:
ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి.
రాహ్వరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ ।
రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుః పీడోప శాంతయే ।।
వినియోగం:
(కయాన శ్చిత్రేత్యస్య మంత్రస్య వామదేవ ఋషిః
రాహుగ్రహో దేవతా గాయత్రీ ఛందః ।)
మమ అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత
రాహుగ్రహ ప్రసాద సిధ్యర్థే
రాహుగ్రహారాధనే వినియోగః ॥
ధ్యానం:
నీలాంబరో నీలవపుః కిరీటీ కరాళ వక్త్రః కర వాలశూలీ ।
చతుర్భుజశ్చర్మధరశ్చ రాహుస్సింహాధి రూఢో వరదోస్తు మహ్యమ్ ।।
వేద మంత్రం:
కయా నశ్చిత్ర ఆభువదూతీ సదావృధః సఖా ।
కయా శచిష్ఠయా వృతా ।।
అధిదేవత (అంగా):
ఆయంగౌః పృశ్నిరక్రమీదసనన్ మాతరం పునః ।
పితరంచ ప్రయన్ త్సువః ।।
ప్రత్యధి దేవత (సర్పము):
నమో అస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను ।
యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ।।
ఆవాహనం:
ఓం భూర్భువస్సువః రాహుగ్రహే హాగచ్ఛ రాహుగ్రహం,
ధూమ్ర (బూడిద) వర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం
ధూమ్రమాల్యాం బరధరం ధూమ్రచ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం
దివ్య రథ సమారూఢం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం
కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం
గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే
సూర్యగ్రహస్య నైఋతి దిగ్భాగే శూర్పాకారమండలే
మాష (మినుములు) ధాన్యస్యోపరి భగవంతం
రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ।
రాహుగ్రహాధిదేవతాంగాం సాంగాం సాయుధాం
సవాహనాం సశక్తి పతిపుత్ర పరివార సమేతాం
రాహుగ్రహస్య దక్షిణతాంగామావాహయామి స్థాపయామి పూజయామి ।।
రాహు గ్రహప్రత్యధి దైవతం సర్పం సాంగం సాయుధం సవాహనం
సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం
రాహుగ్రహస్య ఉత్తరతః ప్రజాపతి మావాహయామి స్థాపయామి పూజయామి ।।
అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత రాహుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।
కేతు గ్రహం
కేతు గ్రహారాధన
భార్య పొగవర్ణ పుష్పము, అక్షతలను భర్తకి ఇవ్వాలి. భర్త కేతుగ్రహముపై 'ఓం కేతవే నమః' అని మనసులో కేతువుని ధ్యానిస్తూ సమర్పించాలి. గ్రహ, నక్షత్ర శాంతి సమయములో మాత్రము శాంతి చేసుకొనేవారు సమర్పించాలి.
శ్లోకం:
ఋత్వికుడు ఈ శ్లోకమును యజమాని చేత చెప్పించాలి.
కేత్వరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచకారయేత్ ।
కేతుధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడో పశాంతయే ।।
వినియోగం:
(కేతుం కృణ్వన్నిత్యస్య మంత్రస్య । మధుచ్ఛంద ఋషిః ।।
కేతుగణో దేవతా । గాయత్రీచ్ఛందః ।)
మమ అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత
కేతుగణ ప్రసాద సిధ్యర్థే
కేతుగణ ఆరాధనే వినియోగః ॥
ధ్యానం:
ధూమ్రో ద్విబాహు ర్వరదో గదాభృద్భ ధాసనస్తో వికృతా ననశ్చ ।
కిరీట కేయూర విభూషి తాంగ సచాస్తుమే కేతు గణః ప్రశాంతః ।।
వేద మంత్రం:
కేతుం కృణ్వన్న కేతవే పేశో మర్యా అపేశసే ।
సముషద్భిరజాయథాః ।।
అధిదేవత (చిత్రగుప్తుడు):
సచిత్ర చిత్రమ్ చితయంతమస్మే చిత్రక్షత్ర చిత్రతమం వయోధామ్ ।
చంద్రం రయిం పురువీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గృణతే యువస్వ ।।
ప్రత్యధి దేవత (బ్రహ్మాణం):
బ్రహ్మా దేవానాం పదవీః కవీనామృషిర్విప్రాణాం మహిషో మృగాణామ్ ।
శ్యేనో గృధ్రాణాగ్ స్వధితిర్వనానాగ్ సోమః పవిత్రమత్యేతి రేభన్ ।।
ఆవాహనం:
ఓం భూర్భువస్సువః కేతుగణేహాగచ్ఛ కేతుగణం,
చిత్ర (బూడిద/వివిధ రంగులు) వర్ణం చిత్రగంధం చిత్రపుష్పం
చిత్రమాల్యాం బరధరం చిత్రచ్ఛత్ర ధ్వజ రథపతాకా దిశోభితం
దివ్య రథ సమారూఢం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం
కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివారసమేతం
గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధికరణే
సూర్యగ్రహస్య వాయువ్య దిగ్భాగే ధ్వజాకార మండలే
కుళుత్థ ధాన్యస్యోపరి భగవంతం
కేతుగణ మావాహయామి స్థాపయామి పూజయామి।।
కేతుగణ ప్రత్యధి దైవతంచిత్రగుప్తం సాంగం సాయుధం సవాహనం
సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం కేతుగణస్య దక్షిణతః
చిత్రగుప్తమావాహయామి స్థాపయామి పూజయామి ।।
కేతుగణ ప్రత్యధి దైవతంబ్రహ్మాణం సాంగం సాయుధం సవాహనం
సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం కేతుగణస్యోత్తరతః
బ్రహ్మాణమావాహయామి స్థాపయామి పూజయామి ।।
అధిదేవతా ప్రత్యధి దేవతా సహిత రాహుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ।