నవగ్రహ సంచారం
సూర్యుడు
30 రోజులు
శుభ: 3,6,10,11
అశుభ: 1,2,4,5,7,8,9,12
విశేషం: ఆత్మవిశ్వాసం, మంచి ఆరోగ్యం, తండ్రి ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం, పేరు ప్రఖ్యాతలు, నాయకత్వ లక్షణాలను ప్రసాదిస్తాడు.
చంద్రుడు
2.25/2.5 రోజులు
శుభ: 1,3,6,7,10,11
అశుభ: 2,4,5,8,9,12
విశేషం: మానసిక ధైర్యం, నిలకడగా ఉండే తత్త్వం, సున్నిత స్వభావం, తల్లి ప్రేమ, సృజనాత్మక శక్తిని ప్రసాదిస్తాడు.
కుజుడు
45 రోజులు
శుభ: 3,6,10,11
అశుభ: 1,2,4,7,8,12
విశేషం: శరీర దృఢత్వం, ధైర్యం, భూమికి సంబంధించిన ఆస్తులు, సోదరుల సహకారం, పట్టుదలను ప్రసాదిస్తాడు.
బుధుడు
15 రోజులు
శుభ: 2,4,6,8,10,11
అశుభ: 1,3,5,7,9,12
విశేషం: అద్భుతమైన తెలివితేటలు, హాస్య ప్రవృత్తి, వ్యాపారలో అదృష్టం, గణితం, చక్కటి భావవ్యక్తీకరణ ఇస్తాడు.
గురుడు-బృహస్పతి
1 సంవత్సరం
శుభ: 2,5,7,9,11
అశుభ: 1,3,4,6,8,10,12
విశేషం: అదృష్టం, ఉన్నత విద్య, మంచి సంతానం, ధన లాభం, గౌరవం, ఆధ్యాత్మికత, వివాహ భాగ్యం ఇస్తాడు.
శుక్రుడు
25 నుండి 30 రోజులు
శుభ: 1,2,3,4,5,8,9,11
అశుభ: 6,7,10,12
విశేషం: ప్రేమ బంధం, అందం, వాహనాలు, ఇల్లు, కళలపై ఆసక్తి, విలాస జీవితం, వైవాహిక సుఖం ఇస్తాడు.
శని
2.5 సంవత్సరాలు
శుభ: 3,6,11
అశుభ: 1,2,4,5,7,8,9,10,12
విశేషం: ఆయుష్షు, ఉద్యోగం, తప్పులకు శిక్షించుట, ఓపిక, లోతైన జ్ఞానం, కష్టపడే తత్వం ఇస్తాడు.
రాహు
18 నెలలు
శుభ: 3,6,10,11
అశుభ: 1,2,4,5,7,8,9,12
విశేషం: అనుకోని ధనలాభం, విదేశీ ప్రయాణాలు, రాజకీయాల్లో విజయం, సాంకేతిక పరిజ్ఞానం ఇస్తాడు.
కేతు
18 నెలలు
శుభ: 3,6,10,11
అశుభ: 1,2,4,5,7,8,9,12
విశేషం: ఆధ్యాత్మిక చింతన, వైరాగ్యం, వైద్య రంగంలో రాణింపు, సేవా తత్పరత, మోక్షమునకు దారి ఏర్పరిచి జీవన్ముక్తిని కలిగిస్తాడు.
గమనిక:
ఈ పట్టిక పంచాంగము ఆధారముగా రూపొందించబడినది. వ్యక్తిగత జాతకం, తారా, చంద్ర, గురు బలములు, గ్రహ దోషాలు వంటివి పరిగణనలోకి తీసుకోని నిర్ణయించడము మంచిది.