DevataMantra DevataMantra DevataMantra DevataMantra
Shirdi Saibaba Ashtottaram।Devata Mantra
శ్రీ శిరిడీ సాయిబాబా అష్టోత్తర శతనామావళిః

ఓం శ్రీసాయినాథాయ నమః। ఓం పరబ్రహ్మణే నమః। ఓం సర్వసాధు స్వరూపాయ నమః। ఓం శిరిడీ వాసినే నమః। ఓం దక్షిణామూర్తయే నమః। ఓం భక్తవత్త్సలాయ నమః। ఓం భక్త ప్రేమవశాయ నమః। ఓం సర్వహృద్వాసినే నమః। ఓం సర్వ భూతస్థితాయా నమః। ఓం సర్వదేవతా నిలయాయ నమః। ౧౦ ఓం సర్వదేవతా స్వరూపాయ నమః। ఓం సర్వాధారయ నమః। ఓం సర్వ సాధు హృదయాలయాయ నమః। ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః। ఓం కాలాతీతాయ నమః। ఓం కాలాయ నమః। ఓం కాలకాలాయ నమః। ఓం కాలదర్పదమనాయ నమః। ఓం మంగళ స్వరూపాయ నమః। ఓం అవ్యక్తాయ నమః। ౨౦ ఓం అపమృత్యు భయనాశకాయ నమః। ఓం సత్యధర్మిణే నమః। ఓం భోగమోక్షదాయ నమః। ఓం సర్వాధారాయ నమః। ఓం శీఘ్రకారిణే నమః। ఓం శాశ్వతాయ నమః। ఓం సర్వాతీతాయా నమః। ఓం భావాతీతాయ నమః। ఓం కులాతీతాయ నమః। ఓం మతాతీతాయ నమః। ౩౦ ఓం గుణాతీతాయా నమ। ఓం గుణాత్మనే నమః। ఓం స్థితప్రజ్ఞాయ నమః। ఓం ఐశ్వర్య ప్రదాయకాయ నమః । ఓం ఆపత్ కాలరక్షకాయ నమః । ఓం శోకమోహ విమర్దనాయ నమః । ఓం బ్రహ్మచారిణే నమః। ఓం బ్రహ్మవిద్యాదరాయ నమః। ఓం ఆత్మజ్ఞానప్రదాయ నమః। ఓం శుభంకరాయ నమః। ౪౦ ఓం మంగళ స్వరూపాయ నమః। ఓం మాంగళ్యదాయ నమః। ఓం సుబుద్ధి సిద్ధిదాయ నమః। ఓం సర్వాంతర్యామినే నమః। ఓం నిత్యానందాయ నమః। ఓం పరమసుఖదాయ నమః। ఓం పరమేశ్వరాయ నమః। ఓం పరబ్రహ్మణే నమః। ఓం పరమాత్మనే నమః। ఓం జ్ఞానస్వరూపిణే నమః। ౫౦ ఓం జగద్గురువే నమః। ఓం నవగ్రహదోష నివారకాయ నమః। ఓం శరణాగతవత్సలాయ నమః। ఓం కర్మధ్వంసినే నమః। ఓం యమభయనివారకాయ నమః। ఓం వైతరణీతారకాయ నమః। ఓం పితృలోకప్రదాయకాయ నమః। ఓం పితృపుణ్యప్రదాతృభ్యాయ నమః। ఓం పితృబంధనవిమోచకాయ నమః। ౬౦ ఓం ప్రకృతి శాసకాయ నమః। ఓం భక్తపాదాశ్రితరక్షకాయ నమః। ఓం జ్ఞానవైరాగ్య పురుషాయ నమః। ఓం భక్తిజ్ఞానవైరాగ్యదాయ నమః। ఓం హృదయగ్రంథిభేదకాయ నమః। ఓం శుద్ధవిగ్రహాయ నమః। ఓం అపరాజితాయ నమః। ఓం అచింత్యాయ నమః। ఓం సూక్ష్మాతి సూక్ష్మాయ నమః । ఓం విలక్షణాయ నమః। ౭౦ ఓం సర్వజ్ఞాయ నమః। ఓం సర్వశక్తయే నమః। ఓం పరంజ్యోతినే నమః। ఓం మనోవాగతీతాయ నమః । ఓం ప్రేమమూర్తయే నమః । ఓం అభీష్ట వరదాయినే నమః। ఓం జయినే నమః। ఓం గంభీరనినదాయ నమః। ఓం భావగమ్యాయ నమః। ఓం సులోచనాయ నమః। ౮౦ ఓం సులభదుర్లభాయ నమః। ఓం అసహాయసహాయాయ నమః। ఓం సర్వభారభృతే నమః। ఓం అకర్మానేకకర్మాసుకర్మిణే నమః। ఓం అనాథనాథదీనబంధవే నమః। ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః। ఓం సర్వతీర్థపాదాశ్రితాయా నమః। ఓం సత్యధర్మపరాయణాయ నమః। ఓం సిద్ధేశ్వరాయ నమః। ఓం అష్టసిద్ధి ప్రదాయకాయ నమః। ౯౦ ఓం యోగేశ్వరాయ నమః। ఓం మహాధౌతి ప్రదర్శనాయ నమః। ఓం సత్పరాయణాయ నమః। ఓం లోకనాథాయ నమః। ఓం ఇంద్రియ నిగ్రహాయ నమః। ఓం భగవతే నమః। ఓం కామాదిషడ్వైరిధ్వంసినే నమః। ఓం విశ్వరక్షాకృతే నమః। ఓం భిక్షువే నమః। ఓం దేవదేవాయ నమః। ౧౦౦ ఓం సత్పురుషాయ నమః। ఓం పురుషోత్తమాయ నమః। ఓం సత్యతత్త్వబోధకాయ నమః। ఓం సదాజ్ఞాన ప్రకాశకాయ నమః। ఓం సర్వమతసమ్మతాయ నమః। ఓం శ్రీదక్షిణామూర్తయే నమః। ఓం కలియుగ పరమగురవే నమః ఓం శ్రీసమర్థసద్గురుసాయినాథాయ నమః। ౧౦౮

।| ఇతి శ్రీ శిరిడీ సాయిబాబా అష్టోత్తరశతనామావళిః ।|