DevataMantra DevataMantra DevataMantra DevataMantra
Shiva offerings|Fruits|Flowers|Naivedyam|DevataMantra
శివపుష్పాణి ‐ శివార్చన:
కుమారస్వామి ప్రభోదిత స్మృతిసార సంగృహిత శివప్రీతి పూజా పుష్పములు:
  1. తెల్ల జిల్లేడు పూలు
  2. శివ మల్లె పూలు
  3. ఉమ్మెత్త పూలు
  4. తామర పూలు
  5. జమ్మి
  6. రెల్లు పూలు
  7. తెల్ల గన్నేరు పూలు
  8. కలువ పూలు
  9. ఎర్ర గన్నేరు పూలు
  10. తామర పూలు
  11. మారేడు దళాలు
శివప్రీతి‐ఫల‐నైవేద్యం:
  1. నేరేడు పండు
  2. జమకాయ
  3. దానిమ్మ
  4. మాదీఫలం
  5. రేగు పండు
  6. పనస పండు
  7. అరటి పండ్లు
  8. మామిడి పండు
  9. ఉసిరి
  10. బెల్లం పరమాన్నం
  11. తేనే
  12. మంచి నీరు
  13. దద్దోజనం
  14. పులగం / ముద్రాన్నం
  15. నువ్వుల అన్నం
  16. పులిహోర
  17. మీరు చేసుకున్న ఏదైనా నైవేద్యం సమర్పించవచ్చును.