📅 శుభకార్యాలకు సుముహూర్తాలు
గృహప్రవేశం
తిథి: 2,3,5,7,10,11,12,13,15
వారం: సోమ, బుధ, గురు, శుక్ర
నక్షత్రం: అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త
లగ్నం: వృషభ, మిథున, సింహ, కన్య
భూమి పూజ/శంకుస్థాపన
తిథి: 2,3,5,7,10,11,12,13,15
వారం: బుధ, గురు, శుక్ర
నక్షత్రం: రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి
లగ్నం: వృషభ, సింహ, కన్య, ఏదైనా స్థిర లగ్నం మంచిది
యాత్రా ప్రయాణము
తిథి: 2,3,5,7,10,11,13
వారం: ఆది, బుధ, గురు
నక్షత్రం: అశ్విని, పునర్వసు
లగ్నం: మేష, మిథున
నిశ్చితార్థం
తిథి: 2,3,5,7,10,11,12,13
వారం: బుధ, గురు, శుక్ర
నక్షత్రం: రోహిణి, మృగశిర, పునర్వసు
లగ్నం: శుభ లగ్నం
వివాహం
తిథి: 2,3,5,7,10,11,12,13,15
వారం: బుధ, గురు, శుక్ర
నక్షత్రం: అశ్విని, మఘ, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ
లగ్నం: అన్ని లగ్నాలు
గర్భాధానం
తిథి: 2,3,5,7,10,13
వారం: ఆది, బుధ, గురు, శుక్ర
నక్షత్రం: అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు
లగ్నం: మేష, వృషభ, మిథున, తుల
పుంసవనం/సీమంతం
తిథి: 2,3,5,7,10,11,13,15
వారం: ఆది, బుధ, గురు, శుక్ర
నక్షత్రం: అశ్విని, రోహిణి, పునర్వసు
లగ్నం: మేష, మిథున, తుల
నామకరణం
తిథి: 2,3,5,7,10,11,12,13,15
వారం: ఆది, సోమ, బుధ
నక్షత్రం: అశ్విని, రోహిణి
లగ్నం: శుభ లగ్నం
అన్నప్రాశనం
తిథి: 2,3,5,7,10,11,12,13,15
వారం: ఆది, సోమ, బుధ, గురు
నక్షత్రం: అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి
లగ్నం: మేష, వృషభ, కర్కాటక
కర్ణవేద (చెవులు కుట్టించుట)
తిథి: 2,3,5,7,10,11,12,13,15
వారం: సోమ, బుధ, గురు, శుక్ర
నక్షత్రం: అశ్విని, రోహిణి
లగ్నం: మేష, వృషభ
కేశఖండనం
తిథి: 2,3,5,7,10,13
వారం: సోమ, బుధ, గురు
నక్షత్రం: అశ్విని, మృగశిర
లగ్నం: మేష, కర్కాటక
అక్షరాభ్యాసం
తిథి: 2,3,5,7,10,11,12,13
వారం: సోమ, బుధ, గురు, శుక్ర
నక్షత్రం: అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి
లగ్నం: మేష, కర్కాటక, ధనుస్సు
ఉపనయనం
తిథి: 5,6,7,10,11,12,13
వారం: సోమ, బుధ, గురు, శుక్ర
నక్షత్రం: అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు
లగ్నం: అన్ని
దేవతా ప్రతిష్ట
తిథి: 2,3,5,7,10,11,12,13
వారం: ఆది, సోమ, బుధ, గురు, శుక్ర
నక్షత్రం: అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు
లగ్నం: మేష, మిథున, సింహ
బోర్ వేయుటకు
తిథి: 2,3,5,7,9,10,11,12,13
వారం: సోమ, బుధ, గురు
నక్షత్రం: పునర్వసు, పుష్యమి
లగ్నం: కర్కాటక, వృశ్చిక, మీనం
గమనిక:
ఈ శుభముహుర్తములు పంచాంగము ఆధారముగా రూపొందించబడినది. వ్యక్తిగత జాతకం, తారా, చంద్ర, గురు బలములు వంటివి పరిగణనలోకి తీసుకోని ముహుర్తమును నిర్ణయించడము మంచిది.