DevataMantra DevataMantra DevataMantra DevataMantra
Sri Rama Ashtottaram। 108 names । DevataMantra

అథ శ్రీ రామా అష్టోత్తర శతనామావళిః

ఓం శ్రీరామాయ నమః । ఓం రామభద్రాయ నమః । ఓం రామచంద్రాయ నమః । ఓం శాశ్వతాయ నమః । ఓం రాజీవలోచనాయ నమః । ఓం శ్రీమతే నమః । ఓం రాజేంద్రాయ నమః । ఓం రఘుపుంగవాయ నమః । ఓం జానకీవల్లభాయ నమః । ఓం జైత్రాయ నమః ।। 10 । ఓం జితామిత్రాయ నమః । ఓం జనార్దనాయ నమః । ఓం విశ్వామిత్రప్రియాయ నమః । ఓం దాంతాయ నమః । ఓం శరణత్రాణతత్పరాయ నమః । ఓం వాలిప్రమథనాయ నమః । ఓం వాఙ్మినే నమః । ఓం సత్యవాచే నమః । ఓం సత్యవిక్రమాయ నమః । ఓం సత్యవ్రతాయ నమః ।। 20 । ఓం వ్రతధరాయ నమః । ఓం సదా హనుమదాశ్రితాయ నమః । ఓం కోసలేయాయ నమః । ఓం ఖరధ్వంసినే నమః । ఓం విరాధవధపండితాయ నమః । ఓం విభీషణపరిత్రాత్రే నమః । ఓం హరకోదండ ఖండనాయ నమః । ఓం సప్తసాల ప్రభేత్త్రే నమః । ఓం దశగ్రీవశిరోహరాయ నమః । ఓం జామదగ్న్యమహాదర్పదళనాయ నమః ।। 30 । ఓం తాటకాంతకాయ నమః । ఓం వేదాంత సారాయ నమః । ఓం వేదాత్మనే నమః । ఓం భవరోగస్య భేషజాయ నమః । ఓం దూషణత్రిశిరోహంత్రే నమః । ఓం త్రిమూర్తయే నమః । ఓం త్రిగుణాత్మకాయ నమః । ఓం త్రివిక్రమాయ నమః । ఓం త్రిలోకాత్మనే నమః । ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః ।। 40 । ఓం త్రిలోకరక్షకాయ నమః । ఓం ధన్వినే నమః । ఓం దండకారణ్యకర్తనాయ నమః । ఓం అహల్యాశాపశమనాయ నమః । ఓం పితృభక్తాయ నమః । ఓం వరప్రదాయ నమః । ఓం జితక్రోధాయ నమః । ఓం జితామిత్రాయ నమః । ఓం జగద్గురవే నమః । ఓం ఋక్షవానరసంఘాతినే నమః ।। 50 । ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః । ఓం జయంతత్రాణ వరదాయ నమః । ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః । ఓం సర్వదేవాదిదేవాయ నమః । ఓం మృతవానరజీవనాయ నమః । ఓం మాయామారీచహంత్రే నమః । ఓం మహాదేవాయ నమః । ఓం మహాభుజాయ నమః । ఓం సర్వదేవస్తుతాయ నమః । ఓం సౌమ్యాయ నమః ।। 60 । ఓం బ్రహ్మణ్యాయ నమః । ఓం మునిసంస్తుతాయ నమః । ఓం మహాయోగినే నమః । ఓం మహోదారాయ నమః । ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః । ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః । ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః । ఓం ఆదిపురుషాయ నమః । ఓం పరమపురుషాయ నమః । ఓం మహాపురుషాయ నమః ।। 70 । ఓం పుణ్యోదయాయ నమః । ఓం దయాసారాయ నమః । ఓం పురాణాయ నమః । ఓం పురుషోత్తమాయ నమః । ఓం స్మితవక్త్రాయ నమః । ఓం మితభాషిణే నమః । ఓం పూర్వభాషిణే నమః । ఓం రాఘవాయ నమః । ఓం అనంతగుణగంభీరాయ నమః । ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః ।। 80 । ఓం మాయామానుషచారిత్రాయ నమః । ఓం మహాదేవాది పూజితాయ నమః । ఓం సేతుకృతే నమః । ఓం జితవారాశయే నమః । ఓం సర్వతీర్థమయాయ నమః । ఓం హరయే నమః । ఓం శ్యామాంగాయ నమః । ఓం సుందరాయ నమః । ఓం శూరాయ నమః । ఓం పీతవాససే నమః ।। 90 । ఓం ధనుర్ధరాయ నమః । ఓం సర్వయజ్ఞాధిపాయ నమః । ఓం యజ్వినే నమః । ఓం జరామరణవర్జితాయ నమః । ఓం శివలింగప్రతిష్ఠాత్రే నమః । ఓం సర్వావగుణవర్జితాయ నమః । ఓం పరమాత్మనే నమః । ఓం పరస్మై బ్రహ్మణే నమః । ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః । ఓం పరస్మైజ్యోతిషే నమః ।। 100 । ఓం పరస్మై ధామ్నే నమః । ఓం పరాకాశాయ నమః । ఓం పరాత్పరాయ నమః । ఓం పరేశాయ నమః । ఓం పారగాయ నమః । ఓం పారాయ నమః । ఓం సర్వదేవాత్మకాయ నమః । ఓం పరాయ నమః ।। 108 । ఇతి శ్రీ రామా అష్టోత్తర శతనామావళిః