DevataMantra DevataMantra DevataMantra DevataMantra
Lalitha devi Ashtottaram। 108 names । DevataMantra
అథ శ్రీ లలితా అష్టోత్తర శతనామావళిః
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం: రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు. అరుణ కిరణ జాలై రంజితాశావకాశా । విధృత జపవటీకా పుస్తకాభీతి హస్తా ।। ఇతర వరకరాడ్యా ఫుల్ల కల్హార సంస్థా । నివసతు హృది బాలా నిత్యకల్యాణ శీలా ।। ఉద్యద్భాను సహస్రకాంతి మరుణక్షౌమాం శిరోమాలికాం । రక్తాళిప్త పయోధరాం జపవటీం విద్యామభీతిం వరమ్ ।। హస్తాబ్జైర్దధతీం త్రినేత్రవిలసద్వక్తారవిందశ్రియమ్ । దేవీం బద్ధ హిమాంశు రత్నమకుటాం వందే సమందస్మితామ్ ।। శుభంకరీం శుభగుణాం శుభదాం శుభలోచనామ్ । శుభ్రవస్త్రావృతాం దేవీం వందేహం శుభనాయికామ్ ।। నిర్గుణం నిర్వికల్పం చ నిరాకారం నిరంజనమ్ । సచ్చిదానంద గుణాత్మికం సర్వాధిసాక్షి భూతమ్ ।। ఏకం నిత్యం విశుద్ధ ముక్తం ఈశ్వరీమ్ ఈశ్వరాణామ్ । భావాతీతం త్రిగుణ రహితం మహాలక్ష్మీమ్ భజే ।। ఆత్మరూపాం మహామాయాం హృదయాకాశ మధ్యమే । నిత్య ప్రకాశినీమ్ దేవీమ్ జగత్ కారణమచ్యుతమ్ ।। మహా విద్యామ్ మహాదేవిం చింతయామి నిరంతరమ్ । జ్యోతిరూపాం పరాం శక్తిం ధ్యాయేత్ సోహమేశ్వరీమ్ ।। శ్రీ లలితా అష్టోత్తర శతనామావళిః ఓం ఐం క్లీం సౌః రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః హిమాచల మహావంశ పావనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః లసన్మరకత స్వచ్ఛవిగ్రహాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః వజ్రమాణిక్య కటక కిరీటాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః కస్తూరీ తిలకోల్లాసిత నిటలాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమోనమః ।। 10 ।। ఓం ఐం క్లీం సౌః వికచాంభోరుహదళ లోచనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః లసత్కాంచన తాటంక యుగళాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః మణిదర్పణ సంకాశ కపోలాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః తాంబూలపూరితస్మేర వదనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సుపక్వదాడిమీబీజ వదనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః స్థూలముక్తాఫలోదార సుహారాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః గిరీశబద్దమాంగళ్య మంగళాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమోనమః ।। 20 ।। ఓం ఐం క్లీం సౌః పద్మకైరవ మందార సుమాలిన్యై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సువర్ణ కుంభయుగ్మాభ సుకుచాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః రమణీయచతుర్బాహు సంయుక్తాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః కనకాంగద కేయూర భూషితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః బృహన్నితంబ విలసజ్జఘనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః దివ్యభూషణ సందోహ రంజితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సుపద్మరాగ సంకాశ చరణాయై నమోనమః ।। (30) ।। ఓం ఐం క్లీం సౌః కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సచామర రమావాణీ వీజితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః భూతేశాలింగనోధ్బూత పులకాంగ్యై నమోనమః । ఓం ఐం క్లీం సౌః అనంగ జనకాపాంగ వీక్షణాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః శచీముఖ్యామరవధూ సేవితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః అమృతాది మహాశక్తి సంవృతాయై నమోనమః ।। 40 ।। ఓం ఐం క్లీం సౌః ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సనకాది సమారాధ్య పాదుకాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః దేవర్షిభిః స్తూయమాన వైభవాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః కలశోద్భవ దుర్వాస పూజితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః చక్రరాజ మహామంత్ర మధ్యవర్యై నమోనమః । ఓం ఐం క్లీం సౌః చిదగ్నికుండసంభూత సుదేహాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః శశాంకఖండసంయుక్త మకుటాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః మత్తహంసవధూ మందగమనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః వందారు జనసందోహ వందితాయై నమోనమః ।। 50 ।। ఓం ఐం క్లీం సౌః అంతర్ముఖ జనానంద ఫలదాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః అవ్యాజకరుణాపూరపూరితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః రత్నచింతామణి గృహమధ్యస్థాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః మహాపద్మాటవీమధ్య నివాసాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమోనమః । ఓం ఐం క్లీం సౌః మహాపాపౌఘతాపానాం వినాశిన్యై నమోనమః ।। 60 ।। ఓం ఐం క్లీం సౌః దుష్టభీతి మహాభీతి భంజనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సమస్త దేవదనుజ ప్రేరకాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సమస్త హృదయాంభోజ నిలయాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః అనాహత మహాపద్మ మందిరాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సహస్రార సరోజాత వాసితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః పునరావృత్తిరహిత పురస్థాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః రమాభూమిసుతారాధ్య పదాబ్జాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సహస్రరతి సౌందర్య శరీరాయై నమోనమః ।। 70 ।। ఓం ఐం క్లీం సౌః భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః శ్రీసుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః నామపారాయణాభీష్ట ఫలదాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమోనమః ।। 80 ।। ఓం ఐం క్లీం సౌః శ్రీషోడశాక్షరీ మంత్ర మధ్యగాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమోనమః । ఓం ఐం క్లీం సౌః భక్తహంస పరీముఖ్య వియోగాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః మాతృ మండల సంయుక్త లలితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః భండదైత్య మహసత్త్వ నాశనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః క్రూరభండ శిరఛ్చేద నిపుణాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః చండముండ నిశుంభాది ఖండనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః మహిషాసురదోర్వీర్య నిగ్రహయై నమోనమః ।। 90 ।। ఓం ఐం క్లీం సౌః అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః మహేశయుక్త నటన తత్పరాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః జన్మమృత్యు జరారోగ భంజనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః విధేయముక్తి విజ్ఞాన సిద్ధిదాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః రాజరాజార్చిత పదసరోజాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సర్వవేదాంత సంసిద్ద సుతత్త్వాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః శ్రీవీరభక్త విజ్ఞాన నిధానాయై నమోనమః ।। 100 ।। ఓం ఐం క్లీం సౌః ఆశేష దుష్టదనుజ సూదనాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సాక్షాచ్చ్రీదక్షిణామూర్తి మనోజ్ఞాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః దక్షప్రజాపతిసుత వేషాఢ్యాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః సుమబాణేక్షు కోదండ మండితాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః నిత్యయౌవన మాంగల్య మంగళాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః మహాదేవ సమాయుక్త శరీరాయై నమోనమః । ఓం ఐం క్లీం సౌః మహాదేవ రత్యౌత్సుక్య మహదేవ్యై నమోనమః ।। 108 ।। ఇతి శ్రీలలితా అష్టోత్తర శతనామావళిః