శ్రీ లలితా త్రిశతీ నామావళిః
చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
అథ శ్రీ లలితా త్రిశతీ నామావళిః
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం:
రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు.
అరుణ కిరణ జాలై రంజితాశావకాశా ।
విధృత జపవటీకా పుస్తకాభీతి హస్తా ।।
ఇతర వరకరాడ్యా ఫుల్ల కల్హార సంస్థా ।
నివసతు హృది బాలా నిత్యకల్యాణ శీలా ।।
శుభంకరీం శుభగుణాం శుభదాం శుభలోచనామ్ ।
శుభ్రవస్త్రావృతాం దేవీం వందేహం శుభనాయికామ్ ।।
నిర్గుణం నిర్వికల్పం చ నిరాకారం నిరంజనమ్ ।
సచ్చిదానంద గుణాత్మికం సర్వాధిసాక్షి భూతమ్ ।।
ఏకం నిత్యం విశుద్ధ ముక్తం ఈశ్వరీమ్ ఈశ్వరాణామ్ ।
భావాతీతం త్రిగుణ రహితం మహాలక్ష్మీమ్ భజే ।।
ఆత్మరూపాం మహామాయాం హృదయాకాశ మధ్యమే ।
నిత్య ప్రకాశినీమ్ దేవీమ్ జగత్ కారణమచ్యుతమ్ ।।
మహా విద్యామ్ మహాదేవిం చింతయామి నిరంతరమ్ ।
జ్యోతిరూపాం పరాం శక్తిం ధ్యాయేత్ సోహమేశ్వరీమ్ ।।
అతిమధురచాపహస్తా మపరిమితామోదబాణసౌభాగ్యామ్ ।
అరుణామతిశయకరుణా మభినవకులసుందరీం వందే ।
శ్రీ లలితా త్రిశతీ నామావళిః
ఓం ఐం క్లీం సౌః కకారరూపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కళ్యాణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కళ్యాణగుణశాలిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కళ్యాణశైలనిలయాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కమనీయాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కళావత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కమలాక్ష్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కల్మషఘ్న్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కరుణామృతసాగరాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కదమ్బకాననావాసాయై నమః ।।10।।
ఓం ఐం క్లీం సౌః కదమ్బకుసుమప్రియాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కన్దర్పవిద్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కన్దర్పజనకాపాఙ్గవీక్షణాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కర్పూరవీటీసౌరభ్యకల్లోలితకకుప్తటాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కలిదోషహరాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కఞ్జలోచనాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కమ్రవిగ్రహాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కర్మాదిసాక్షిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కారయిత్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కర్మఫలప్రదాయై నమః ।।20।।
ఓం ఐం క్లీం సౌః ఏకారరూపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకాక్షర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకానేకాక్షరాకృత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏతత్తదిత్యనిర్దేశ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకానన్దచిదాకృత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏవమిత్యాగమాబోధ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకభక్తిమదర్చితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకాగ్రచితనిర్ధ్యాతాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏషణారహితాదృతాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏలాసుగన్ధిచికురాయై నమః ।।30।।
ఓం ఐం క్లీం సౌః ఏనఃకూటవినాశిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకభోగాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకరసాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకైశ్వర్యప్రదాయిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకాతపత్రసామ్రాజ్యప్రదాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకాన్తపూజితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏధమానప్రభాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏజదనేజజ్జగదీశ్వర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకవీరాదిసంసేవ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏకప్రాభవశాలిన్యై నమః ।।40।।
ఓం ఐం క్లీం సౌః ఈకారరూపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈశిత్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈప్సితార్థప్రదాయిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈదృగిత్యావినిర్దేశ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈశ్వరత్వవిధాయిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈశానాదిబ్రహ్మమయ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈశిత్వాద్యష్టసిద్ధిదాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈక్షిత్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈక్షణసృష్టాణ్డకోట్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈశ్వరవల్లభాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈడితాయై నమః ।।50।।
ఓం ఐం క్లీం సౌః ఈశ్వరార్ధాఙ్గశరీరాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈశాధిదేవతాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈశ్వరప్రేరణకర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈశతాణ్డవసాక్షిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈశ్వరోత్సఙ్గనిలయాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈతిబాధావినాశిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈహావిరహితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈశశక్త్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఈషత్స్మితాననాయై నమః ।।60।।
ఓం ఐం క్లీం సౌః లకారరూపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లలితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లక్ష్మీవాణీనిషేవితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లాకిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః లలనారూపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లసద్దాడిమపాటలాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లలన్తికాలసత్ఫాలాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లలాటనయనార్చితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లక్షణోజ్జ్వలదివ్యాఙ్గ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః లక్షకోట్యణ్డనాయికాయై నమః ।।70।।
ఓం ఐం క్లీం సౌః లక్ష్యార్థాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లక్షణాగమ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధకామాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లతాతనవే నమః ।
ఓం ఐం క్లీం సౌః లలామరాజదళికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లమ్బిముక్తాలతాఞ్చితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లమ్బోదరప్రసువే నమః ।
ఓం ఐం క్లీం సౌః లభ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లజ్జాఢ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లయవర్జితాయై నమః ।।80।।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారరూపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారనిలయాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీమ్పదప్రియాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారబీజాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారమన్త్రాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారలక్షణాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారజపసుప్రీతాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీమ్మత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంవిభూషణాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంశీలాయై నమః ।।90।।
ఓం ఐం క్లీం సౌః హ్రీమ్పదారాధ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంగర్భయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీమ్పదాభిధాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారవాచ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారపూజ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారపీఠికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారవేద్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారచిన్త్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీం నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంశరీరిణ్యై నమః ।।100।।
ఓం ఐం క్లీం సౌః హకారరూపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హలధృత్పూజితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హరిణేక్షణాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హరప్రియాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హరారాధ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హరిబ్రహ్మేన్ద్రవన్దితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హయారూఢాసేవితాఙ్ఘ్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హయమేధసమర్చితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హర్యక్షవాహనాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హంసవాహనాయై నమః ।।110।।
ఓం ఐం క్లీం సౌః హతదానవాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హత్త్యాదిపాపశమన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హరిదశ్వాదిసేవితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హస్తికుమ్భోత్తుఙ్గకుచాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హస్తికృత్తిప్రియాఙ్గనాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హరిద్రాకుఙ్కుమాదిగ్ధాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హర్యశ్వాద్యమరార్చితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హరికేశసఖ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హాదివిద్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హాలామదాలసాయై నమః ।।120।।
ఓం ఐం క్లీం సౌః సకారరూపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వజ్ఞాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వేశ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వమఙ్గళాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వకర్త్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వభర్త్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వహన్త్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సనాతన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వానవద్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వాఙ్గసున్దర్యై నమః ।।।130।।
ఓం ఐం క్లీం సౌః సర్వసాక్షిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వాత్మికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వసౌఖ్యదాత్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వవిమోహిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వాధారాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వగతాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వావగుణవర్జితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వారుణాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వమాత్రే నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వభుషణభుషితాయై నమః ।।140।।
ఓం ఐం క్లీం సౌః కకారార్థాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కాలహన్త్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామితార్థదాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామసఞ్జీవిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కల్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కఠినస్తనమణ్డలాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కరభోరవే నమః ।
ఓం ఐం క్లీం సౌః కళానాథముఖ్యై నామః ।।150।।
ఓం ఐం క్లీం సౌః కటాక్షస్యన్దికరుణాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కపాలిప్రాణనాయికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కారుణ్యవిగ్రహాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కాన్తాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కాన్తిధూతజపావళ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కళాలాపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కమ్బుకణ్ఠ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కరనిర్జితపల్లవాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కల్పవల్లీసమభుజాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కస్తూరీతిలకాఞ్చితాయై నమః ।।160।।
ఓం ఐం క్లీం సౌః హకారార్థాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హంసగత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హాటకాభరణోజ్జ్వలాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హారహారికుచాభోగాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హాకిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హల్యవర్జితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హరిత్పతిసమారాధ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హటాత్కారహతాసురాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హర్షప్రదాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హవిర్భోక్త్ర్యై నమః ।।170।।
ఓం ఐం క్లీం సౌః హార్దసన్తమసాపహాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హల్లీసలాస్యసన్తుష్టాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హంసమన్త్రార్థరూపిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హానోపాదాననిర్ముక్తాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హర్షిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హరిసోదర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హాహాహూహూముఖస్తుత్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హానివృద్ధివివర్జితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హయ్యఙ్గవీనహృదయాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హరికోపారుణాంశుకాయై నమః ।।180।।
ఓం ఐం క్లీం సౌః లకారాఖ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లతాపుజ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లయస్థిత్యుద్భవేశ్వర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః లాస్యదర్శనసన్తుష్టాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లాభాలాభవివర్జితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లఙ్ఘ్యేతరాజ్ఞాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లావణ్యశాలిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః లఘుసిద్ధదాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లాక్షారససవర్ణాభాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లక్ష్మణాగ్రజపూజితాయై నమః ।।190।।
ఓం ఐం క్లీం సౌః లభ్యేతరాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధభక్తిసులభాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లాఙ్గలాయుధాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లగ్నచామరహస్త శ్రీశారదా పరివీజితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లజ్జాపదసమారాధ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లమ్పటాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లకులేశ్వర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధమానాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధరసాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధసమ్పత్సమున్నత్యై నమః ।।200।।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారాద్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంమధ్యయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంశిఖామణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారకుణ్డాగ్నిశిఖాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారశశిచన్ద్రికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారభాస్కరరుచ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారామ్భోదచఞ్చలాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారకన్దాఙ్కురికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారైకపరాయణాయై నమః ।।210।।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారదీర్ధికాహంస్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారోద్యానకేకిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారారణ్యహరిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారావాలవల్లర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారపఞ్జరశుక్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారాఙ్గణదీపికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారకన్దరాసింహ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారామ్భోజభృఙ్గికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారసుమనోమాధ్వ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారతరుమఞ్జర్యై నమః ।।220।।
ఓం ఐం క్లీం సౌః సకారాఖ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సమరసాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సకలాగమసంస్తుతాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వవేదాన్త తాత్పర్యభూమ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సదసదాశ్రయాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సకలాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సచ్చిదానన్దాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సాధ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సద్గతిదాయిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సనకాదిమునిధ్యేయాయై నమః ।।230।।
ఓం ఐం క్లీం సౌః సదాశివకుటుమ్బిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సకలాధిష్ఠానరూపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సత్యరూపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సమాకృత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వప్రపఞ్చనిర్మాత్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సమానాధికవర్జితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వోత్తుఙ్గాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సఙ్గహీనాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సగుణాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సకలేష్టదాయై నమః ।।240।।
ఓం ఐం క్లీం సౌః కకారిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కావ్యలోలాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరమనోహరాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరప్రాణనాడ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశోత్సఙ్గవాసిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరాలిఙ్గితాఙ్గ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరసుఖప్రదాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరప్రణయిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరవిలాసిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరతపస్సిద్ధ్యై నమః ।।250।।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరమనఃప్రియాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరప్రాణనాథాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరవిమోహిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరబ్రహ్మవిద్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరగృహేశ్వర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరాహ్లాదకర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వరమహేశ్వర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్వర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామకోటినిలయాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కాఙ్క్షితార్థదాయై నమః ।।260।।
ఓం ఐం క్లీం సౌః లకారిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధరూపాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధధియే నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధవాఞ్ఛితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధపాపమనోదూరాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధాహఙ్కారదుర్గమాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధశక్త్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధదేహాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధైశ్వర్యసమున్నత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధబుద్ధ్యై నమః ।।270।।
ఓం ఐం క్లీం సౌః లబ్ధలీలాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధయౌవనశాలిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధాతిశయసర్వాఙ్గసౌన్దర్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధవిభ్రమాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధరాగాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధగత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధనానాగమస్థిత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధభోగాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధసుఖాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లబ్ధహర్షాభిపూజితాయై నమః ।।280।।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారమూర్త్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారసౌధశృఙ్గకపోతికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారదుగ్ధబ్ధిసుధాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారకమలేన్దిరాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీఙ్కరమణిదీపార్చిషే నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారతరుశారికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారపేటకమణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారాదర్శబిమ్బికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారకోశాసిలతాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారాస్థాననర్తక్యై నమః ।।290।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారశుక్తికా ముక్తామణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారబోధితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారమయసౌర్ణస్తమ్భవిదృమ పుత్రికాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారవేదోపనిషదే నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారాధ్వరదక్షిణాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారనన్దనారామనవకల్పక వల్లర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారహిమవద్గఙ్గాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారార్ణవకౌస్తుభాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారమన్త్రసర్వస్వాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకారపరసౌఖ్యదాయై నమః ।।300।।
ఇతి శ్రీలలితా అష్టోత్తర శతనామావళిః
శ్రీ లలితా త్రిశతీనామ స్తోత్రం
చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ లలితా త్రిశతీనామ స్తోత్రం
వినియోగం:
అస్య శ్రీలలితా త్రిశతీస్తోత్ర మహామంత్రస్య, భగవాన్ హయగ్రీవ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీలలితామహాత్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, సౌః శక్తిః, క్లీం కీలకం, మమ చతుర్విధపురుషార్థఫలసిద్ధ్యర్థే పారాయణే/జపే/అర్చనే వినియోగః।
న్యాస విధి::
తతః మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ ।।
కరన్యాసం
ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః ।
రెండు బొటనవేళ్లను తాకాలి.
ఓం క్లీం తర్జనీభ్యాం నమః ।
చూపుడు వేళ్లను తాకాలి.
ఓం సౌః మధ్యమాభ్యాం నమః ।
మధ్య వేళ్లను తాకాలి.
ఓం సౌః అనామికాభ్యాం నమః ।
ఉంగరపు వేళ్లను తాకాలి.
ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః ।
చిటికెన వేళ్లను తాకాలి.
ఓం ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః ।
అరచేతుల వెనుక భాగం ఒకదానితో ఒకటి తాకాలి.
అంగన్యాసం
శరీర భాగాలను తాకుతూ ఈ మంత్రాలు చదవాలి.
ఓం ఐం హృదయాయ నమః ।
కుడి చేతితో హృదయాన్ని తాకాలి.
ఓం క్లీం శిరసే స్వాహా శిరస్సును తాకాలి.
ఓం సౌః శిఖాయై వషట్ జుట్టు ముడి/శిఖ భాగాన్ని తాకాలి.
ఓం సౌః కవచాయ హుమ్ రెండు భుజాలను మార్చి మార్చి తాకాలి.
ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్ రెండు కళ్లు మరియు మధ్యలో మూడవ కన్ను ఉన్న చోట తాకాలి.
ఓం ఐం అస్త్రాయ ఫట్ శిరస్సు చుట్టూ చిటికె వేస్తూ కుడిచేతి మధ్య వేలితో ఎడమ అరచేతిపై చప్పట్లు కొట్టాలి.
ఓం ఐం క్లీం సౌః భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః ఎడమ చేతి చూపుడు వేలును ఆకాశం వైపు నిలువుగా చుపిస్తూ కుడి చుపుడు వేలితో దిగ్బంధనం చేయాలి.
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం:
రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు.
అరుణ కిరణ జాలై రంజితాశావకాశా ।
విధృత జపవటీకా పుస్తకాభీతి హస్తా ।।
ఇతర వరకరాడ్యా ఫుల్ల కల్హార సంస్థా ।
నివసతు హృది బాలా నిత్యకల్యాణ శీలా ।।
శుభంకరీం శుభగుణాం శుభదాం శుభలోచనామ్ ।
శుభ్రవస్త్రావృతాం దేవీం వందేహం శుభనాయికామ్ ।।
నిర్గుణం నిర్వికల్పం చ నిరాకారం నిరంజనమ్ ।
సచ్చిదానంద గుణాత్మికం సర్వాధిసాక్షి భూతమ్ ।।
ఏకం నిత్యం విశుద్ధ ముక్తం ఈశ్వరీమ్ ఈశ్వరాణామ్ ।
భావాతీతం త్రిగుణ రహితం మహాలక్ష్మీమ్ భజే ।।
ఆత్మరూపాం మహామాయాం హృదయాకాశ మధ్యమే ।
నిత్య ప్రకాశినీమ్ దేవీమ్ జగత్ కారణమచ్యుతమ్ ।।
మహా విద్యామ్ మహాదేవిం చింతయామి నిరంతరమ్ ।
జ్యోతిరూపాం పరాం శక్తిం ధ్యాయేత్ సోహమేశ్వరీమ్ ।।
అతిమధురచాపహస్తా మపరిమితామోదబాణసౌభాగ్యామ్ ।
అరుణామతిశయకరుణా మభినవకులసుందరీం వందే ।
అథ శ్రీ లలితా త్రిశతీనామ స్తోత్రం-పూర్వ పీఠిక
హయగ్రీవ ఉవాచ
కకారరూపా కల్యాణీ కల్యాణగుణశాలినీ ।
కల్యాణశైలనిలయా కమనీయా కలావతీ ॥ 1 ॥
కమలాక్షీ కల్మషఘ్నీ కరుణామృతసాగరా ।
కదంబకాననావాసా కదంబకుసుమప్రియా ॥ 2 ॥
కందర్పవిద్యా కందర్పజనకాపాంగవీక్షణా ।
కర్పూరవీటిసౌరభ్యకల్లోలితకకుప్తటా ॥ 3 ॥
కలిదోషహరా కంజలోచనా కమ్రవిగ్రహా ।
కర్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్మఫలప్రదా ॥ 4 ॥
ఏకారరూపా చైకాక్షర్యేకానేకాక్షరాకృతిః ।
ఏతత్తదిత్యనిర్దేశ్యా చైకానందచిదాకృతిః ॥ 5 ॥
ఏవమిత్యాగమాబోధ్యా చైకభక్తిమదర్చితా ।
ఏకాగ్రచిత్తనిర్ధ్యాతా చైషణారహితాదృతా ॥ 6 ॥
ఏలాసుగంధిచికురా చైనఃకూటవినాశినీ ।
ఏకభోగా చైకరసా చైకైశ్వర్యప్రదాయినీ ॥ 7 ॥
ఏకాతపత్రసామ్రాజ్యప్రదా చైకాంతపూజితా ।
ఏధమానప్రభా చైజదనేకజగదీశ్వరీ ॥ 8 ॥
ఏకవీరాదిసంసేవ్యా చైకప్రాభవశాలినీ ।
ఈకారరూపా చేశిత్రీ చేప్సితార్థప్రదాయినీ ॥ 9 ॥
ఈదృగిత్యవినిర్దేశ్యా చేశ్వరత్వవిధాయినీ ।
ఈశానాదిబ్రహ్మమయీ చేశిత్వాద్యష్టసిద్ధిదా ॥ 10 ॥
ఈక్షిత్రీక్షణసృష్టాండకోటిరీశ్వరవల్లభా ।
ఈడితా చేశ్వరార్ధాంగశరీరేశాధిదేవతా ॥ 11 ॥
ఈశ్వరప్రేరణకరీ చేశతాండవసాక్షిణీ ।
ఈశ్వరోత్సంగనిలయా చేతిబాధావినాశినీ ॥ 12 ॥
ఈహావిరహితా చేశశక్తిరీషత్స్మితాననా ।
లకారరూపా లలితా లక్ష్మీవాణీనిషేవితా ॥ 13 ॥
లాకినీ లలనారూపా లసద్దాడిమపాటలా ।
లలంతికాలసత్ఫాలా లలాటనయనార్చితా ॥ 14 ॥
లక్షణోజ్జ్వలదివ్యాంగీ లక్షకోట్యండనాయికా ।
లక్ష్యార్థా లక్షణాగమ్యా లబ్ధకామా లతాతనుః ॥ 15 ॥
లలామరాజదలికా లంబిముక్తాలతాంచితా ।
లంబోదరప్రసూర్లభ్యా లజ్జాఢ్యా లయవర్జితా ॥ 16 ॥
హ్రీంకారరూపా హ్రీంకారనిలయా హ్రీంపదప్రియా ।
హ్రీంకారబీజా హ్రీంకారమంత్రా హ్రీంకారలక్షణా ॥ 17 ॥
హ్రీంకారజపసుప్రీతా హ్రీంమతీ హ్రీంవిభూషణా ।
హ్రీంశీలా హ్రీంపదారాధ్యా హ్రీంగర్భా హ్రీంపదాభిధా ॥ 18 ॥
హ్రీంకారవాచ్యా హ్రీంకారపూజ్యా హ్రీంకారపీఠికా ।
హ్రీంకారవేద్యా హ్రీంకారచింత్యా హ్రీం హ్రీంశరీరిణీ ॥ 19 ॥
హకారరూపా హలధృక్పూజితా హరిణేక్షణా ।
హరప్రియా హరారాధ్యా హరిబ్రహ్మేంద్రవందితా ॥ 20 ॥
హయారూఢాసేవితాంఘ్రిర్హయమేధసమర్చితా ।
హర్యక్షవాహనా హంసవాహనా హతదానవా ॥ 21 ॥
హత్యాదిపాపశమనీ హరిదశ్వాదిసేవితా ।
హస్తికుంభోత్తుంగకుచా హస్తికృత్తిప్రియాంగనా ॥ 22 ॥
హరిద్రాకుంకుమాదిగ్ధా హర్యశ్వాద్యమరార్చితా ।
హరికేశసఖీ హాదివిద్యా హాలామదాలసా ॥ 23 ॥
సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగలా ।
సర్వకర్త్రీ సర్వభర్త్రీ సర్వహంత్రీ సనాతనా ॥ 24 ॥
సర్వానవద్యా సర్వాంగసుందరీ సర్వసాక్షిణీ ।
సర్వాత్మికా సర్వసౌఖ్యదాత్రీ సర్వవిమోహినీ ॥ 25 ॥
సర్వాధారా సర్వగతా సర్వావగుణవర్జితా ।
సర్వారుణా సర్వమాతా సర్వభూషణభూషితా ॥ 26 ॥
కకారార్థా కాలహంత్రీ కామేశీ కామితార్థదా ।
కామసంజీవనీ కల్యా కఠినస్తనమండలా ॥ 27 ॥
కరభోరూః కలానాథముఖీ కచజితాంబుదా ।
కటాక్షస్యందికరుణా కపాలిప్రాణనాయికా ॥ 28 ॥
కారుణ్యవిగ్రహా కాంతా కాంతిధూతజపావలిః ।
కలాలాపా కంబుకంఠీ కరనిర్జితపల్లవా ॥ 29 ॥
కల్పవల్లీసమభుజా కస్తూరీతిలకాంచితా ।
హకారార్థా హంసగతిర్హాటకాభరణోజ్జ్వలా ॥ 30 ॥
హారహారికుచాభోగా హాకినీ హల్యవర్జితా ।
హరిత్పతిసమారాధ్యా హఠాత్కారహతాసురా ॥ 31 ॥
హర్షప్రదా హవిర్భోక్త్రీ హార్దసంతమసాపహా ।
హల్లీసలాస్యసంతుష్టా హంసమంత్రార్థరూపిణీ ॥ 32 ॥
హానోపాదాననిర్ముక్తా హర్షిణీ హరిసోదరీ ।
హాహాహూహూముఖస్తుత్యా హానివృద్ధివివర్జితా ॥ 33 ॥
హయ్యంగవీనహృదయా హరిగోపారుణాంశుకా ।
లకారాఖ్యా లతాపూజ్యా లయస్థిత్యుద్భవేశ్వరీ ॥ 34 ॥
లాస్యదర్శనసంతుష్టా లాభాలాభవివర్జితా ।
లంఘ్యేతరాజ్ఞా లావణ్యశాలినీ లఘుసిద్ధిదా ॥ 35 ॥
లాక్షారససవర్ణాభా లక్ష్మణాగ్రజపూజితా ।
లభ్యేతరా లబ్ధభక్తిసులభా లాంగలాయుధా ॥ 36 ॥
లగ్నచామరహస్తశ్రీశారదాపరివీజితా ।
లజ్జాపదసమారాధ్యా లంపటా లకులేశ్వరీ ॥ 37 ॥
లబ్ధమానా లబ్ధరసా లబ్ధసంపత్సమున్నతిః ।
హ్రీంకారిణీ హ్రీంకారాద్యా హ్రీంమధ్యా హ్రీంశిఖామణిః ॥ 38 ॥
హ్రీంకారకుండాగ్నిశిఖా హ్రీంకారశశిచంద్రికా ।
హ్రీంకారభాస్కరరుచిర్హ్రీంకారాంభోదచంచలా ॥ 39 ॥
హ్రీంకారకందాంకురికా హ్రీంకారైకపరాయణా ।
హ్రీంకారదీర్ఘికాహంసీ హ్రీంకారోద్యానకేకినీ ॥ 40 ॥
హ్రీంకారారణ్యహరిణీ హ్రీంకారావాలవల్లరీ ।
హ్రీంకారపంజరశుకీ హ్రీంకారాంగణదీపికా ॥ 41 ॥
హ్రీంకారకందరాసింహీ హ్రీంకారాంభోజభృంగికా ।
హ్రీంకారసుమనోమాధ్వీ హ్రీంకారతరుమంజరీ ॥ 42 ॥
సకారాఖ్యా సమరసా సకలాగమసంస్తుతా ।
సర్వవేదాంతతాత్పర్యభూమిః సదసదాశ్రయా ॥ 43 ॥
సకలా సచ్చిదానందా సాధ్యా సద్గతిదాయినీ ।
సనకాదిమునిధ్యేయా సదాశివకుటుంబినీ ॥ 44 ॥
సకాలాధిష్ఠానరూపా సత్యరూపా సమాకృతిః ।
సర్వప్రపంచనిర్మాత్రీ సమనాధికవర్జితా ॥ 45 ॥
సర్వోత్తుంగా సంగహీనా సగుణా సకలేష్టదా ।
కకారిణీ కావ్యలోలా కామేశ్వరమనోహరా ॥ 46 ॥
కామేశ్వరప్రాణనాడీ కామేశోత్సంగవాసినీ ।
కామేశ్వరాలింగితాంగీ కామేశ్వరసుఖప్రదా ॥ 47 ॥
కామేశ్వరప్రణయినీ కామేశ్వరవిలాసినీ ।
కామేశ్వరతపఃసిద్ధిః కామేశ్వరమనఃప్రియా ॥ 48 ॥
కామేశ్వరప్రాణనాథా కామేశ్వరవిమోహినీ ।
కామేశ్వరబ్రహ్మవిద్యా కామేశ్వరగృహేశ్వరీ ॥ 49 ॥
కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వరమహేశ్వరీ ।
కామేశ్వరీ కామకోటినిలయా కాంక్షితార్థదా ॥ 50 ॥
లకారిణీ లబ్ధరూపా లబ్ధధీర్లబ్ధవాంఛితా ।
లబ్ధపాపమనోదూరా లబ్ధాహంకారదుర్గమా ॥ 51 ॥
లబ్ధశక్తిర్లబ్ధదేహా లబ్ధైశ్వర్యసమున్నతిః ।
లబ్ధవృద్ధిర్లబ్ధలీలా లబ్ధయౌవనశాలినీ ॥ 52 ॥
లబ్ధాతిశయసర్వాంగసౌందర్యా లబ్ధవిభ్రమా ।
లబ్ధరాగా లబ్ధపతిర్లబ్ధనానాగమస్థితిః ॥ 53 ॥
లబ్ధభోగా లబ్ధసుఖా లబ్ధహర్షాభిపూరితా ।
హ్రీంకారమూర్తిర్హ్రీంకారసౌధశృంగకపోతికా ॥ 54 ॥
హ్రీంకారదుగ్ధాబ్ధిసుధా హ్రీంకారకమలేందిరా ।
హ్రీంకారమణిదీపార్చిర్హ్రీంకారతరుశారికా ॥ 55 ॥
హ్రీంకారపేటకమణిర్హ్రీంకారాదర్శబింబితా ।
హ్రీంకారకోశాసిలతా హ్రీంకారాస్థాననర్తకీ ॥ 56 ॥
హ్రీంకారశుక్తికాముక్తామణిర్హ్రీంకారబోధితా ।
హ్రీంకారమయసౌవర్ణస్తంభవిద్రుమపుత్రికా ॥ 57 ॥
హ్రీంకారవేదోపనిషద్ హ్రీంకారాధ్వరదక్షిణా ।
హ్రీంకారనందనారామనవకల్పకవల్లరీ ॥ 58 ॥
హ్రీంకారహిమవద్గంగా హ్రీంకారార్ణవకౌస్తుభా ।
హ్రీంకారమంత్రసర్వస్వా హ్రీంకారపరసౌఖ్యదా ॥ 59 ॥
అథ శ్రీ లలితా త్రిశతీనామ స్తోత్రం-అథ ఉత్తరపీఠికా
ఫలశృతిః
హయగ్రీవ ఉవాచ
ఇత్యేవం తే మయాఖ్యాతం దేవ్యా నామశతత్రయమ్ ।
రహస్యాతిరహస్యత్వాద్గోపనీయం త్వయా మునే ॥ 1 ॥
శివవర్ణాని నామాని శ్రీదేవ్యా కథితాని హి ।
శక్త్యక్షరాణి నామాని కామేశకథితాని చ ॥ 2 ॥
ఉభయాక్షరనామాని హ్యుభాభ్యాం కథితాని వై ।
తదన్యైర్గ్రథితం స్తోత్రమేతస్య సదృశం కిము ॥ 3 ॥
నానేన సదృశం స్తోత్రం శ్రీదేవీప్రీతిదాయకమ్ ।
లోకత్రయేఽపి కల్యాణం సంభవేన్నాత్ర సంశయః ॥ 4 ॥
సూత ఉవాచ
ఇతి హయముఖగీతం స్తోత్రరాజం నిశమ్య
ప్రగలితకలుషోఽభూచ్చిత్తపర్యాప్తిమేత్య ।
నిజగురుమథ నత్వా కుంభజన్మా తదుక్తం
పునరధికరహస్యం జ్ఞాతుమేవం జగాద ॥ 5 ॥
అగస్త్య ఉవాచ
అశ్వానన మహాభాగ రహస్యమపి మే వద ।
శివవర్ణాని కాన్యత్ర శక్తివర్ణాని కాని హి ॥ 6 ॥
ఉభయోరపి వర్ణాని కాని వా వద దేశిక ।
ఇతి పృష్టః కుంభజేన హయగ్రీవోఽవదత్పునః ॥ 7 ॥
హయగ్రీవ ఉవాచ
తవ గోప్యం కిమస్తీహ సాక్షాదంబానుశాసనాత్ ।
ఇదం త్వతిరహస్యం తే వక్ష్యామి శృణు కుంభజ ॥ 8 ॥
ఏతద్విజ్ఞానమాత్రేణ శ్రీవిద్యా సిద్ధిదా భవేత్ ।
కత్రయం హద్వయం చైవ శైవో భాగః ప్రకీర్తితః ॥ 9 ॥
శక్త్యక్షరాణి శేషాణి హ్రీంకార ఉభయాత్మకః ।
ఏవం విభాగమజ్ఞాత్వా యే విద్యాజపశాలినః ॥ 10 ॥
న తేషాం సిద్ధిదా విద్యా కల్పకోటిశతైరపి ।
చతుర్భిః శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః ॥ 11 ॥
నవచక్రైశ్చ సంసిద్ధం శ్రీచక్రం శివయోర్వపుః ।
త్రికోణమష్టకోణం చ దశకోణద్వయం తథా ॥ 12 ॥
చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ చ ।
బిందుశ్చాష్టదలం పద్మం పద్మం షోడశపత్రకమ్ ॥ 13 ॥
చతురశ్రం చ చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్ ।
త్రికోణే బైందవం శ్లిష్టం అష్టారేఽష్టదలాంబుజమ్ ॥ 14 ॥
దశారయోః షోడశారం భూగృహం భువనాశ్రకే ।
శైవానామపి శాక్తానాం చక్రాణాం చ పరస్పరమ్ ॥ 15 ॥
అవినాభావసంబంధం యో జానాతి స చక్రవిత్ ।
త్రికోణరూపిణీ శక్తిర్బిందురూపపరః శివః ॥ 16 ॥
అవినాభావసంబంధం తస్మాద్బిందుత్రికోణయోః ।
ఏవం విభాగమజ్ఞాత్వా శ్రీచక్రం యః సమర్చయేత్ ॥ 17 ॥
న తత్ఫలమవాప్నోతి లలితాంబా న తుష్యతి ।
యే చ జానంతి లోకేఽస్మిన్ శ్రీవిద్యాచక్రవేదినః ॥ 18 ॥
సామన్యవేదినః సర్వే విశేషజ్ఞోఽతిదుర్లభః ।
స్వయంవిద్యావిశేషజ్ఞో విశేషజ్ఞం సమర్చయేత్ ॥ 19 ॥
తస్మై దేయం తతో గ్రాహ్యమశక్తస్తస్య దాపయేత్ ।
అంధం తమః ప్రవిశంతి యేఽవిద్యాం సముపాసతే ॥ 20 ॥
ఇతి శ్రుతిరపాహైతానవిద్యోపాసకాన్పునః ।
విద్యాన్యోపాసకానేవ నిందత్యారుణికీ శ్రుతిః ॥ 21 ॥
అశ్రుతా సశ్రుతాసశ్చ యజ్వానో యేఽప్యయజ్వనః ।
స్వర్యంతో నాపేక్షంతే ఇంద్రమగ్నిం చ యే విదుః ॥ 22 ॥
సికతా ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః ।
అస్మాల్లోకాదముష్మాచ్చేత్యాహ చారణ్యకశ్రుతిః ॥ 23 ॥
యస్య నో పశ్చిమం జన్మ యది వా శంకరః స్వయమ్ ।
తేనైవ లభ్యతే విద్యా శ్రీమత్పంచదశాక్షరీ ॥ 24 ॥
ఇతి మంత్రేషు బహుధా విద్యాయా మహిమోచ్యతే ।
మోక్షైకహేతువిద్యా తు శ్రీవిద్యా నాత్ర సంశయః ॥ 25 ॥
న శిల్పాదిజ్ఞానయుక్తే విద్వచ్ఛబ్ధః ప్రయుజ్యతే ।
మోక్షైకహేతువిద్యా సా శ్రీవిద్యైవ న సంశయః ॥ 26 ॥
తస్మాద్విద్యావిదేవాత్ర విద్వాన్విద్వానితీర్యతే ।
స్వయం విద్యావిదే దద్యాత్ఖ్యాపయేత్తద్గుణాన్సుధీః ॥ 27 ॥
స్వయంవిద్యారహస్యజ్ఞో విద్యామాహాత్మ్యవేద్యపి ।
విద్యావిదం నార్చయేచ్చేత్కో వా తం పూజయేజ్జనః ॥ 28 ॥
ప్రసంగాదిదముక్తం తే ప్రకృతం శృణు కుంభజ ।
యః కీర్తయేత్సకృద్భక్త్యా దివ్యనామశతత్రయమ్ ॥ 29 ॥
తస్య పుణ్యమహం వక్ష్యే శృణు త్వం కుంభసంభవ ।
రహస్యనామసాహస్రపాఠే యత్ఫలమీరితమ్ ॥ 30 ॥
తత్ఫలం కోటిగుణితమేకనామజపాద్భవేత్ ।
కామేశ్వరీకామేశాభ్యాం కృతం నామశతత్రయమ్ ॥ 31 ॥
నాన్యేన తులయేదేతత్ స్తోత్రేణాన్యకృతేన చ ।
శ్రియః పరంపరా యస్య భావి వా చోత్తరోత్తరమ్ ॥ 32 ॥
తేనైవ లభ్యతే చైతత్పశ్చాచ్ఛ్రేయః పరీక్షయేత్ ।
అస్యా నామ్నాం త్రిశత్యాస్తు మహిమా కేన వర్ణ్యతే ॥ 33 ॥
యా స్వయం శివయోర్వక్త్రపద్మాభ్యాం పరినిఃసృతా ।
నిత్యం షోడశసంఖ్యాకాన్విప్రానాదౌ తు భోజయేత్ ॥ 34 ॥
అభ్యక్తాంస్తిలతైలేన స్నాతానుష్ణేన వారిణా ।
అభ్యర్చ్య గంధపుష్పాద్యైః కామేశ్వర్యాదినామభిః ॥ 35 ॥
సూపాపూపైః శర్కరాద్యైః పాయసైః ఫలసంయుతైః ।
విద్యావిదో విశేషేణ భోజయేత్షోడశ ద్విజాన్ ॥ 36 ॥
ఏవం నిత్యార్చనం కుర్యాదాదౌ బ్రాహ్మణభోజనమ్ ।
త్రిశతీనామభిః పశ్చాద్బ్రాహ్మణాన్క్రమశోఽర్చయేత్ ॥ 37 ॥
తైలాభ్యంగాదికం దత్వా విభవే సతి భక్తితః ।
శుక్లప్రతిపదారభ్య పౌర్ణమాస్యవధి క్రమాత్ ॥ 38 ॥
దివసే దివసే విప్రా భోజ్యా వింశతిసంఖ్యయా ।
దశభిః పంచభిర్వాపి త్రిభిరేకేన వా దినైః ॥ 39 ॥
త్రింశత్షష్టిః శతం విప్రాః సంభోజ్యాస్త్రిశతం క్రమాత్ ।
ఏవం యః కురుతే భక్త్యా జన్మమధ్యే సకృన్నరః ॥ 40 ॥
తస్యైవ సఫలం జన్మ ముక్తిస్తస్య కరే స్థిరా ।
రహస్యనామసాహస్రభోజనేఽప్యేవమేవ హి ॥ 41 ॥
ఆదౌ నిత్యబలిం కుర్యాత్పశ్చాద్బ్రాహ్మణభోజనమ్ ।
రహస్యనామసాహస్రమహిమా యో మయోదితః ॥ 42 ॥
స శీకరాణురత్నైకనామ్నో మహిమవారిధేః ।
వాగ్దేవీరచితే నామసాహస్రే యద్యదీరితమ్ ॥ 43 ॥
తత్ఫలం కోటిగుణితం నామ్నోఽప్యేకస్య కీర్తనాత్ ।
ఏతదన్యైర్జపైః స్తోత్రైరర్చనైర్యత్ఫలం భవేత్ ॥ 44 ॥
తత్ఫలం కోటిగుణితం భవేన్నామశతత్రయాత్ ।
వాగ్దేవీరచితే స్తోత్రే తాదృశో మహిమా యది ॥ 45 ॥
సాక్షాత్కామేశకామేశీకృతేఽస్మిన్గృహ్యతామితి ।
సకృత్సంకీర్తనాదేవ నామ్నామస్మిన్ శతత్రయే ॥ 46 ॥
భవేచ్చిత్తస్య పర్యాప్తిర్న్యూనమన్యానపేక్షిణీ ।
న జ్ఞాతవ్యమితోఽప్యన్యత్ర జప్తవ్యం చ కుంభజ ॥ 47 ॥
యద్యత్సాధ్యతమం కార్యం తత్తదర్థమిదం జపేత్ ।
తత్తత్ఫలమవాప్నోతి పశ్చాత్కార్యం పరీక్షయేత్ ॥ 48 ॥
యే యే ప్రయోగాస్తంత్రేషు తైస్తైర్యత్సాధ్యతే ఫలమ్ ।
తత్సర్వం సిధ్యతి క్షిప్రం నామత్రిశతకీర్తనాత్ ॥ 49 ॥
ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకమ్ ।
విద్యాప్రదం కీర్తికరం సుకవిత్వప్రదాయకమ్ ॥ 50 ॥
సర్వసంపత్ప్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదమ్ ।
సర్వాభీష్టప్రదం చైవ దేవ్యా నామశతత్రయమ్ ॥ 51 ॥
ఏతజ్జపపరో భూయాన్నాన్యదిచ్ఛేత్కదాచన ।
ఏతత్కీర్తనసంతుష్టా శ్రీదేవీ లలితాంబికా ॥ 52 ॥
భక్తస్య యద్యదిష్టం స్యాత్తత్తత్పూరయతే ధ్రువమ్ ।
తస్మాత్కుంభోద్భవ మునే కీర్తయ త్వమిదం సదా ॥ 53 ॥
నాపరం కించిదపి తే బోద్ధవ్యమవశిష్యతే ।
ఇతి తే కథితం స్తోత్రం లలితాప్రీతిదాయకమ్ ॥ 54 ॥
నావిద్యావేదినే బ్రూయాన్నాభక్తాయ కదాచన ।
న శఠాయ న దుష్టాయ నావిశ్వాసాయ కర్హిచిత్ ॥ 56 ॥
యో బ్రూయాత్త్రిశతీం నామ్నాం తస్యానర్థో మహాన్భవేత్ ।
ఇత్యాజ్ఞా శాంకరీ ప్రోక్తా తస్మాద్గోప్యమిదం త్వయా ॥ 57 ॥
లలితాప్రేరితేనైవ మయోక్తం స్తోత్రముత్తమమ్ ।
రహస్యనామసాహస్రాదపి గోప్యమిదం మునే ॥ 58 ॥
సూత ఉవాచ
ఏవముక్త్వా హయగ్రీవః కుంభజం తాపసోత్తమమ్ ।
స్తోత్రేణానేన లలితాం స్తుత్వా త్రిపురసుందరీమ్ ।
ఆనందలహరీమగ్నమానసః సమవర్తత ॥ 59 ॥
కరన్యాసం
ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః ।
రెండు బొటనవేళ్లను తాకాలి.
ఓం క్లీం తర్జనీభ్యాం నమః ।
చూపుడు వేళ్లను తాకాలి.
ఓం సౌః మధ్యమాభ్యాం నమః ।
మధ్య వేళ్లను తాకాలి.
ఓం సౌః అనామికాభ్యాం నమః ।
ఉంగరపు వేళ్లను తాకాలి.
ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః ।
చిటికెన వేళ్లను తాకాలి.
ఓం ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః ।
అరచేతుల వెనుక భాగం ఒకదానితో ఒకటి తాకాలి.
అంగన్యాసం
శరీర భాగాలను తాకుతూ ఈ మంత్రాలు చదవాలి.
ఓం ఐం హృదయాయ నమః ।
కుడి చేతితో హృదయాన్ని తాకాలి.
ఓం క్లీం శిరసే స్వాహా శిరస్సును తాకాలి.
ఓం సౌః శిఖాయై వషట్ జుట్టు ముడి/శిఖ భాగాన్ని తాకాలి.
ఓం సౌః కవచాయ హుమ్ రెండు భుజాలను మార్చి మార్చి తాకాలి.
ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్ రెండు కళ్లు మరియు మధ్యలో మూడవ కన్ను ఉన్న చోట తాకాలి.
ఓం ఐం అస్త్రాయ ఫట్ శిరస్సు చుట్టూ చిటికె వేస్తూ కుడిచేతి మధ్య వేలితో ఎడమ అరచేతిపై చప్పట్లు కొట్టాలి.
ఓం ఐం క్లీం సౌః భూర్భువస్సువరోం ఇతి దిగ్విమోకః ఎడమ చేతి చూపుడు వేలును ఆకాశం వైపు నిలువుగా చుపిస్తూ కుడి చుపుడు వేలితో దిగ్భందనం తీసేయాలి.
ఇతి శ్రీ లలితా త్రిశతీనామ స్తోత్రం