శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం:
రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు.
పద్మాసనస్థితాం దేవీం పద్మహస్తాం పరాంబికామ్ ।
పద్మపత్రనిభాక్షీం తాం వందే పద్మముఖీం ప్రియామ్ ।।
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।
మంత్ర పూతే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే ।।
అథ శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
దుర్గ నవరాత్రి సమయములో అమ్మవారిని మహాలక్ష్మీ దేవిగా అర్చిస్తున్నట్లైతే "ఓం ఐం క్లీం సౌః" మంత్రాన్ని పూర్వపదముగా చేర్చి పఠనం గాని అర్చనం గాని చేయాలి.
ఓం బ్రహ్మజ్ఞాయై నమః ।
ఓం బ్రహ్మసుఖదాయై నమః ।
ఓం బ్రహ్మణ్యాయై నమః ।
ఓం బ్రహ్మరూపిణ్యై నమః ।
ఓం సుమత్యై నమః ।
ఓం సుభగాయై నమః ।
ఓం సుందాయై నమః ।
ఓం ప్రయత్యై నమః ।। 8 ।।
ఓం నియత్యై నమః ।
ఓం యత్యై నమః ।
ఓం సర్వప్రాణస్వరూపాయై నమః ।
ఓం సర్వేంద్రియసుఖప్రదాయై నమః ।
ఓం సంవిన్మయ్యై నమః ।
ఓం సదాచారాయై నమః ।
ఓం సదాతుష్టాయై నమః ।
ఓం సదానతాయై నమః ।।16 ।।
ఓం కౌముద్యై నమః ।
ఓం కుముదానందాయై నమః ।
ఓం క్వై నమః ।
ఓం కుత్సితతమోహర్యై నమః ।
ఓం హృదయార్తిహర్యై నమః ।
ఓం హారశోభిన్యై నమః ।
ఓం హానివారిణ్యై నమః ।
ఓం సంభాజ్యాయై నమః ।। 24 ।।
ఓం సంవిభజ్యాయై నమః ।
ఓం ఆజ్ఞాయై నమః ।
ఓం జ్యాయస్యై నమః ।
ఓం జనిహారిణ్యై నమః ।
ఓం మహాక్రోధాయై నమః ।
ఓం మహాతర్షాయై నమః ।
ఓం మహర్షిజనసేవితాయై నమః ।
ఓం కైటభారిప్రియాయై నమః ।। 32 ।।
ఓం కీర్త్యై నమః ।
ఓం కీర్తితాయై నమః ।
ఓం కైతవోజ్ఝితాయై నమః ।
ఓం కౌముద్యై నమః ।
ఓం శీతలమనసే నమః ।
ఓం కౌసల్యాసుతభామిన్యై నమః ।
ఓం కాసారనాభ్యై నమః ।
ఓం కస్యై నమః ।। 40 ।।
ఓం తస్యై నమః ।
ఓం యస్యై నమః ।
ఓం ఏతస్యై నమః ।
ఓం ఇయత్తావివర్జితాయై నమః ।
ఓం అంతికస్థాయై నమః ।
ఓం అతిదూరస్థాయై నమః ।
ఓం హృదయస్థాయై నమః ।
ఓం అంబుజస్థితాయై నమః ।। 48 ।।
ఓం మునిచిత్తస్థితాయై నమః ।
ఓం మౌనిగమ్యాయై నమః ।
ఓం మాంధాతృపూజితాయై నమః ।
ఓం మతిస్థిరీకర్తృకార్యనిత్యనిర్వహణోత్సుకాయై నమః ।
ఓం మహీస్థితాయై నమః ।
ఓం మధ్యస్థాయై నమః ।
ఓం ద్యుస్థితాయై నమః ।
ఓం అధఃస్థితాయై నమః ।।56।।
ఓం ఊర్ధ్వగాయై నమః ।
ఓం భూత్యై నమః ।
ఓం విభూత్యై నమః ।
ఓం సురభ్యై నమః ।
ఓం సురసిద్ధార్తిహారిణ్యై నమః ।
ఓం అతిభోగాయై నమః ।
ఓం అతిదానాయై నమః ।
ఓం అతిరూపాయై నమః ।। 64 ।।
ఓం అతికరుణాయై నమః ।
ఓం అతిభాసే నమః ।
ఓం విజ్వరాయై నమః ।
ఓం వియదాభోగాయై నమః ।
ఓం వితంద్రాయై నమః ।
ఓం విరహాసహాయై నమః ।
ఓం శూర్పకారాతిజనన్యై నమః ।
ఓం శూన్యదోషాయై నమః ।। 72 ।।
ఓం శుచిప్రియాయై నమః ।
ఓం నిఃస్పృహాయై నమః ।
ఓం సస్పృహాయై నమః ।
ఓం నీలాసపత్న్యై నమః ।
ఓం నిధిదాయిన్యై నమః ।
ఓం కుంభస్తన్యై నమః ।
ఓం కుందరదాయై నమః ।
ఓం కుంకుమాలేపితాయై నమః ।। 80 ।।
ఓం కుజాయై నమః ।
ఓం శాస్త్రజ్ఞాయై నమః ।
ఓం శాస్త్రజనన్యై నమః ।
ఓం శాస్త్రజ్ఞేయాయై నమః ।
ఓం శరీరగాయై నమః ।
ఓం సత్యభాసే నమః ।
ఓం సత్యసంకల్పాయై నమః ।
ఓం సత్యకామాయై నమః ।। 88 ।।
ఓం సరోజిన్యై నమః ।
ఓం చంద్రప్రియాయై నమః ।
ఓం చంద్రగతాయై నమః ।
ఓం చంద్రాయై నమః ।
ఓం చంద్రసహోదర్యై నమః ।
ఓం ఔదర్యై నమః ।
ఓం ఔపయిక్యై నమః ।
ఓం ప్రీతాయై నమః ।। 96 ।।
ఓం గీతాయై నమః ।
ఓం ఓతాయై నమః ।
ఓం గిరిస్థితాయై నమః ।
ఓం అనన్వితాయై నమః ।
ఓం అమూలాయై నమః ।
ఓం ఆర్తిధ్వాంతపుంజరవిప్రభాయై నమః ।
ఓం మంగళాయై నమః ।
ఓం మంగళపరాయై నమః ।। 104 ।।
ఓం మృగ్యాయై నమః ।
ఓం మంగళదేవతాయై నమః ।
ఓం కోమలాయై నమః ।
ఓం మహాలక్ష్మ్యై నమః ।। 108 ।।
ఇతి శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం:
రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు.
పద్మాసనస్థితాం దేవీం పద్మహస్తాం పరాంబికామ్ ।
పద్మపత్రనిభాక్షీం తాం వందే పద్మముఖీం ప్రియామ్ ।।
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।
మంత్ర పూతే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే ।।
అథ శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం
బ్రహ్మజ్ఞా బ్రహ్మసుఖదా బ్రహ్మణ్యా బ్రహ్మరూపిణీ ।
సుమతిః సుభగా సుందా ప్రయతిర్నియతిర్యతిః ।। 1 ।।
సర్వప్రాణస్వరూపా చ సర్వేంద్రియసుఖప్రదా ।
సంవిన్మయీ సదాచారా సదాతుష్టా సదానతా ।। 2 ।।
కౌముదీ కుముదానందా కుః కుత్సితతమోహరీ ।
హృదయార్తిహరీ హారశోభినీ హానివారిణీ ।। 3 ।।
సంభాజ్యా సంవిభజ్యాఽఽజ్ఞా జ్యాయసీ జనిహారిణీ ।
మహాక్రోధా మహాతర్షా మహర్షిజనసేవితా ।। 4 ।।
కైటభారిప్రియా కీర్తిః కీర్తితా కైతవోజ్ఝితా ।
కౌముదీ శీతలమనాః కౌసల్యాసుతభామినీ ।। 5 ।।
కాసారనాభిః కా తా యాఽఽప్యేషేయత్తావివర్జితా ।
అంతికస్థాఽతిదూరస్థా హృదయస్థాఽంబుజస్థితా ।। 6 ।।
మునిచిత్తస్థితా మౌనిగమ్యా మాంధాతృపూజితా ।
మతిస్థిరీకర్తృకార్యనిత్యనిర్వహణోత్సుకా ।। 7 ।।
మహీస్థితా చ మధ్యస్థా ద్యుస్థితాఽధఃస్థితోర్ధ్వగా ।
భూతిర్విభూతిః సురభిః సురసిద్ధార్తిహారిణీ ।। 8 ।।
అతిభోగాఽతిదానాఽతిరూపాఽతికరుణాఽతిభాః ।
విజ్వరా వియదాభోగా వితంద్రా విరహాసహా ।। 9 ।।
శూర్పకారాతిజననీ శూన్యదోషా శుచిప్రియా ।
నిఃస్పృహా సస్పృహా నీలాసపత్నీ నిధిదాయినీ ।। 10 ।।
కుంభస్తనీ కుందరదా కుంకుమాలేపితా కుజా ।
శాస్త్రజ్ఞా శాస్త్రజననీ శాస్త్రజ్ఞేయా శరీరగా ।। 11 ।।
సత్యభాః సత్యసంకల్పా సత్యకామా సరోజినీ ।
చంద్రప్రియా చంద్రగతా చంద్రా చంద్రసహోదరీ ।। 12 ।।
ఔదర్యౌపయికీ ప్రీతా గీతా చౌతా గిరిస్థితా ।
అనన్వితాఽప్యమూలార్తిధ్వాంతపుంజరవిప్రభా ।। 13 ।।
మంగళా మంగళపరా మృగ్యా మంగళదేవతా ।
కోమలా చ మహాలక్ష్మీః నామ్నామష్టోత్తరం శతమ్ ।। 14 ।।
సర్వపాపక్షయకరం సర్వశత్రువినాశనమ్ ।
దారిద్య్ర ధ్వంసనకరం పరాభవనివర్తకమ్ ।। 15 ।।
శతసంవత్సరం వింశత్యుత్తరం జీవితం భవేత్ ।
మంగళాని తనోత్యేషా శ్రీవిద్యామంగళా శుభా ।। 16 ।।
ఇతి నారదీయ పురాణాంతర్గతం శ్రీమహాలక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం