DevataMantra DevataMantra DevataMantra DevataMantra
MahaLakshmi।।1008 Names।।Kumkumarchana।।DevataMantra
శ్రీ మహాలక్ష్మీ సహస్రనామావళిః
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద । ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః ।। ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం: రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు. పద్మాననే పద్మకరే సర్వలోకైకపూజితే । సాన్నిధ్యం కురు మే చిత్తే విష్ణువక్షఃస్థలస్థితే ।। 1 ।। భగవద్దక్షిణే పార్శ్వే శ్రియం దేవీమవస్థితామ్ । ఈశ్వరీం సర్వభూతానాం జననీం సర్వదేహినామ్ ।। 2 ।। చారుస్మితాం చారుదతీం చారునేత్రాననభ్రువమ్ । సుకపోలాం సుకర్ణాగ్రన్యస్తమౌక్తికకుండలామ్ ।। 3 ।। సుకేశాం చారుబింబోష్ఠీం రత్నతుంగఘనస్తనీమ్ । అలకాగ్రైరలినిభైరలంకృతముఖాంబుజామ్ ।। 4 ।। లసత్కనకసంకాశాం పీనసుందరకంధరామ్ । నిష్కకంఠీం స్తనాలంబిముక్తాహారవిరాజితామ్ ।। 5 ।। నీలకుంతలమధ్యస్థమాణిక్యమకుటోజ్జ్వలామ్ । శుక్లమాల్యాంబరధరాం తప్తహాటకవర్ణినీమ్ ।। 6 ।। అనన్యసులభైస్తైస్తైర్గుణైః సౌమ్యముఖైర్నిజైః । అనురూపానవద్యాంగీం హరేర్నిత్యానపాయినీమ్ ।। 7 ।।
శ్రీ మహాలక్ష్మీ సహస్రనామావళిః చూడటానికి క్లిక్ చేయండి (Click to expand) ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద । ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః ।। శ్రీ గురుభ్యో నమః హరి ఓం అథ శ్రీమహాలక్ష్మీ సహస్రనామావళిః ఓం శ్రియై నమః ।। ఓం వాసుదేవమహిష్యై నమః ।। ఓం పుంప్రధానేశ్వరేశ్వర్యై నమః ।। ఓం అచింత్యానంతవిభవాయై నమః ।। ఓం భావాభావవిభావిన్యై నమః ।। ఓం అహంభావాత్మికాయై నమః ।। ఓం పద్మాయై నమః ।। ఓం శాంతానంతచిదాత్మికాయై నమః ।। ఓం బ్రహ్మభావంగతాయై నమః ।। ఓం త్యక్తభేదాయై నమః ।। ఓం సర్వజగన్మయ్యై నమః ।। ఓం షాడ్గుణ్యపూర్ణాయై నమః ।। ఓం త్రయ్యంతరూపాయై నమః ।। ఓం ఆత్మానపగామిన్యై నమః ।। ఓం ఏకయోగ్యాయై నమః ।। ఓం అశూన్యభావాకృత్యై నమః ।। ఓం తేజఃప్రభావిన్యై నమః ।। ఓం భావ్యభావకభావాయై నమః ।।18।। ఓం ఆత్మభావ్యాయై నమః ।। ఓం కామధుగే నమః ।। ఓం ఆత్మభువే నమః ।। ఓం భావాభావమయ్యై నమః ।। ఓం దివ్యాయై నమః ।। ఓం భేద్యభేదకభావిన్యై నమః ।। ఓం జగత్కుటుంబిన్యై నమః ।। ఓం అఖిలాధారాయై నమః ।। ఓం కామవిజృంభిణ్యై నమః ।। ఓం పంచకృత్యకర్యై నమః ।। ఓం పంచశక్తిమయ్యై నమః ।। ఓం ఆత్మవల్లభాయై నమః ।। ఓం భావాభావానుగాయై నమః ।। ఓం సర్వసమ్మతాయై నమః ।। ఓం ఆత్మోపగూహిన్యై నమః ।। ఓం అపృథక్చారిణ్యై నమః ।। ఓం సౌమ్యాయై నమః ।। ఓం సౌమ్యరూపవ్యవస్థితాయై నమః ।।36।। ఓం ఆద్యంతరహితాయై నమః ।। ఓం దేవ్యై నమః ।। ఓం భవభావ్యస్వరూపిణ్యై నమః ।। ఓం మహావిభూత్యై నమః ।। ఓం సమతాంగతాయై నమః ।। ఓం జ్యోతిర్గణేశ్వర్యై నమః ।। ఓం సర్వకార్యకర్యై నమః ।। ఓం ధర్మస్వభావాయై నమః ।। ఓం అగ్రతఃస్థితాయై నమః ।। ఓం ఆజ్ఞాసమవిభక్తాంగ్యై నమః ।। ఓం జ్ఞానానందక్రియామయ్యై నమః ।। ఓం స్వాతంత్ర్యరూపాయై నమః ।। ఓం దేవోరఃస్థితాయై నమః ।। ఓం తద్ధర్మధర్మిణ్యై నమః ।। ఓం సర్వభూతేశ్వర్యై నమః ।। ఓం సర్వభూతమాత్రే నమః ।। ఓం ఆత్మమోహిన్యై నమః ।। ఓం సర్వాంగసుందర్యై నమః ।।54।। ఓం సర్వవ్యాపిన్యై నమః ।। ఓం ప్రాప్తయోగిన్యై నమః ।। ఓం విముక్తిదాయిన్యై నమః ।। ఓం భక్తిగమ్యాయై నమః ।। ఓం సంసారతారిణ్యై నమః ।। ఓం ధర్మార్థసాధిన్యై నమః ।। ఓం వ్యోమనిలయాయై నమః ।। ఓం వ్యోమవిగ్రహాయై నమః ।। ఓం పంచవ్యోమపద్యై నమః ।। ఓం రక్షవ్యావృత్యై నమః ।। ఓం ప్రాప్యపూరిణ్యై నమః ।। ఓం ఆనందరూపాయై నమః ।। ఓం సర్వాప్తిశాలిన్యై నమః ।। ఓం శక్తినాయికాయై నమః ।। ఓం హిరణ్యవర్ణాయై నమః ।। ఓం హైరణ్యప్రాకారాయై నమః ।। ఓం హేమమాలిన్యై నమః ।। ఓం ప్రస్ఫురత్తాయై నమః ।।72।। ఓం భద్రహోమాయై నమః ।। ఓం వేశిన్యై నమః ।। ఓం రజతస్రజాయై నమః ।। ఓం స్వాజ్ఞాకార్యమరాయై నమః ।। ఓం నిత్యసురభ్యై నమః ।। ఓం వ్యోమచారిణ్యై నమః ।। ఓం యోగక్షేమవహాయై నమః ।। ఓం సర్వసులభాయై నమః ।। ఓం ఇచ్ఛాక్రియాత్మికాయై నమః ।। ఓం కరుణాగ్రానతముఖ్యై నమః ।। ఓం కమలాక్ష్యై నమః ।। ఓం శశిప్రభాయై నమః ।। ఓం కల్యాణదాయిన్యై నమః ।। ఓం కల్యాయై నమః ।। ఓం కలికల్మషనాశిన్యై నమః ।। ఓం ప్రజ్ఞాపరిమితాయై నమః ।। ఓం ఆత్మానురూపాయై నమః ।। ఓం సత్యోపయాచితాయై నమః ।।90।। ఓం మనోజ్ఞేయాయై నమః ।। ఓం జ్ఞానగమ్యాయై నమః ।। ఓం నిత్యముక్తాయై నమః ।। ఓం ఆత్మసేవిన్యై నమః ।। ఓం కర్తృశక్త్యై నమః ।। ఓం సుగహనాయై నమః ।। ఓం భోక్తృశక్త్యై నమః ।। ఓం గుణప్రియాయై నమః ।। ఓం జ్ఞానశక్త్యై నమః ।। ఓం అనౌపమ్యాయై నమః ।। ఓం నిర్వికల్పాయై నమః ।। ఓం నిరామయాయై నమః ।। ఓం అకలంకాయై నమః ।। ఓం అమృతాధారాయై నమః ।। ఓం మహాశక్త్యై నమః ।। ఓం వికాసిన్యై నమః ।। ఓం మహామాయాయై నమః ।। ఓం మహానందాయై నమః ।।108।। ఓం ఏకస్వరూపాయై నమః ।। ఓం త్రివిధాయై నమః ।। ఓం సంఖ్యాతీతాయై నమః ।। ఓం నిరంజనాయై నమః ।। ఓం ఆత్మసత్తాయై నమః ।। ఓం నిత్యశుచయే నమః ।। ఓం పరశక్త్యై నమః ।। ఓం సుఖోచితాయై నమః ।। ఓం నిత్యశాంతాయై నమః ।। ఓం నిస్తరంగాయై నమః ।। ఓం నిర్భిన్నాయై నమః ।। ఓం సర్వభేదిన్యై నమః ।। ఓం అసంకీర్ణాయై నమః ।। ఓం అవిధేయాత్మనే నమః ।। ఓం నిషేవ్యాయై నమః ।। ఓం సర్వపాలిన్యై నమః ।। ఓం నిష్కామనాయై నమః ।। ఓం సర్వరసాయై నమః ।।126।। ఓం అభేద్యాయై నమః ।। ఓం సర్వార్థసాధిన్యై నమః ।। ఓం అనిర్దేశ్యాయై నమః ।। ఓం అపరిమితాయై నమః ।। ఓం నిర్వికారాయై నమః ।। ఓం త్రిలక్షణాయై నమః ।। ఓం భయంకర్యై నమః ।। ఓం సిద్ధిరూపాయై నమః ।। ఓం అవ్యక్తాయై నమః ।। ఓం సదసదాకృత్యై నమః ।। ఓం అప్రతర్క్యాయై నమః ।। ఓం అప్రతిహతాయై నమః ।। ఓం నియంత్య్రై నమః ।। ఓం యంత్రవాహిన్యై నమః ।। ఓం హార్దమూర్త్యై నమః ।। ఓం మహామూర్త్యై నమః ।। ఓం అవ్యక్తాయై నమః ।। ఓం విశ్వగోపిన్యై నమః ।।144।। ఓం వర్ధమానాయై నమః ।। ఓం అనవద్యాంగ్యై నమః ।। ఓం నిరవద్యాయై నమః ।। ఓం త్రివర్గదాయై నమః ।। ఓం అప్రమేయాయై నమః ।। ఓం అక్రియాయై నమః ।। ఓం సూక్ష్మాయై నమః ।। ఓం పరనిర్వాణదాయిన్యై నమః ।। ఓం అవిగీతాయై నమః ।। ఓం తంత్రసిద్ధాయై నమః ।। ఓం యోగసిద్ధాయై నమః ।। ఓం అమరేశ్వర్యై నమః ।। ఓం విశ్వసూత్యై నమః ।। ఓం తర్పయంత్యై నమః ।। ఓం నిత్యతృప్తాయై నమః ।। ఓం మహౌషధ్యై నమః ।। ఓం శబ్దాహ్వయాయై నమః ।। ఓం శబ్దసహాయై నమః ।।162।। ఓం కృతజ్ఞాయై నమః ।। ఓం కృతలక్షణాయై నమః ।। ఓం త్రివర్తిన్యై నమః ।। ఓం త్రిలోకస్థాయై నమః ।। ఓం భూర్భువఃస్వరయోనిజాయై నమః ।। ఓం అగ్రాహ్యాయై నమః ।। ఓం అగ్రాహికాయై నమః ।। ఓం అనంతాహ్వయాయై నమః ।। ఓం సర్వాతిశాయిన్యై నమః ।। ఓం వ్యోమపద్మాయై నమః ।। ఓం కృతధురాయై నమః ।। ఓం పూర్ణకామాయై నమః ।। ఓం మహేశ్వర్యై నమః ।। ఓం సువాచ్యాయై నమః ।। ఓం వాచికాయై నమః ।। ఓం సత్యకథనాయై నమః ।। ఓం సర్వపాలిన్యై నమః ।। ఓం లక్ష్యమాణాయై నమః ।।180।। ఓం లక్షయంత్యై నమః ।। ఓం జగజ్జ్యేష్ఠాయై నమః ।। ఓం శుభావహాయై నమః ।। ఓం జగత్ప్రతిష్ఠాయై నమః ।। ఓం భువనభర్త్య్రై నమః ।। ఓం గూఢప్రభావత్యై నమః ।। ఓం క్రియాయోగాత్మికాయై నమః ।। ఓం మూర్త్యై నమః ।। ఓం హృదబ్జస్థాయై నమః ।। ఓం మహాక్రమాయై నమః ।। ఓం పరమద్యౌవే నమః ।। ఓం ప్రథమజాయై నమః ।। ఓం పరమాప్తాయై నమః ।। ఓం జగన్నిధయే నమః ।। ఓం ఆత్మానపాయిన్యై నమః ।। ఓం తుల్యస్వరూపాయై నమః ।। ఓం సమలక్షణాయై నమః ।। ఓం తుల్యవృత్తాయై నమః ।।198।। ఓం సమవయాయై నమః ।। ఓం మోదమానాయై నమః ।। ఓం ఖగధ్వజాయై నమః ।। ఓం ప్రియచేష్టాయై నమః ।। ఓం తుల్యశీలాయై నమః ।। ఓం వరదాయై నమః ।। ఓం కామరూపిణ్యై నమః ।। ఓం సమగ్రలక్షణాయై నమః ।। ఓం అనంతాయై నమః ।। ఓం తుల్యభూత్యై నమః ।। ఓం సనాతన్యై నమః ।। ఓం మహర్ధ్యై నమః ।। ఓం సత్యసంకల్పాయై నమః ।। ఓం బహ్వృచాయై నమః ।। ఓం పరమేశ్వర్యై నమః ।। ఓం జగన్మాత్రే నమః ।। ఓం సూత్రవత్యై నమః ।। ఓం భూతధాత్ర్యై నమః ।।216।। ఓం యశస్విన్యై నమః ।। ఓం మహాభిలాషాయై నమః ।। ఓం సావిత్ర్యై నమః ।। ఓం ప్రధానాయై నమః ।। ఓం సర్వభాసిన్యై నమః ।। ఓం నానావపుషే నమః ।। ఓం బహుభిదాయై నమః ।। ఓం సర్వజ్ఞాయై నమః ।। ఓం పుణ్యకీర్తనాయై నమః ।। ఓం భూతాశ్రయాయై నమః ।। ఓం హృషీకేశ్వర్యై నమః ।। ఓం అశోకాయై నమః ।। ఓం వాజివాహికాయై నమః ।। ఓం బ్రహ్మాత్మికాయై నమః ।। ఓం పుణ్యజన్యై నమః ।। ఓం సత్యకామాయై నమః ।। ఓం సమాధిభువే నమః ।। ఓం హిరణ్యగర్భాయై నమః ।।234।। ఓం గంభీరాయై నమః ।। ఓం గోధూలయే నమః ।। ఓం కమలాసనాయై నమః ।। ఓం జితక్రోధాయై నమః ।। ఓం కుముదిన్యై నమః ।। ఓం వైజయంత్యై నమః ।। ఓం మనోజవాయై నమః ।। ఓం ధనలక్ష్మ్యై నమః ।। ఓం స్వస్తికర్యై నమః ।। ఓం రాజ్యలక్ష్మ్యై నమః ।। ఓం మహాసత్యై నమః ।। ఓం జయలక్ష్మ్యై నమః ।। ఓం మహాగోష్ఠ్యై నమః ।। ఓం మఘోన్యై నమః ।। ఓం మాధవప్రియాయై నమః ।। ఓం పద్మగర్భాయై నమః ।। ఓం వేదవత్యై నమః ।। ఓం వివిక్తాయై నమః ।।252।। ఓం పరమేష్ఠిన్యై నమః ।। ఓం సువర్ణబిందవే నమః ।। ఓం మహత్యై నమః ।। ఓం మహాయోగిప్రియాయై నమః ।। ఓం అనఘాయై నమః ।। ఓం పద్మస్థితాయై నమః ।। ఓం వేదమయ్యై నమః ।। ఓం కుముదాయై నమః ।। ఓం జయవాహిన్యై నమః ।। ఓం సంహత్యై నమః ।। ఓం నిర్మితాయై నమః ।। ఓం జ్యోతిషే నమః ।। ఓం నియత్యై నమః ।। ఓం వివిధోత్సవాయై నమః ।। ఓం రుద్రవంద్యాయై నమః ।। ఓం సింధుమత్యై నమః ।। ఓం వేదమాత్రే నమః ।। ఓం మధువ్రతాయై నమః ।।270।। ఓం విశ్వంభరాయై నమః ।। ఓం హైమవత్యై నమః ।। ఓం సముద్రేచ్ఛావిహారిణ్యై నమః ।। ఓం అనుకూలాయై నమః ।। ఓం యజ్ఞవత్యై నమః ।। ఓం శతకోట్యై నమః ।। ఓం సుపేశలాయై నమః ।। ఓం ధర్మోదయాయై నమః ।। ఓం ధర్మసేవ్యాయై నమః ।। ఓం సుకుమార్యై నమః ।। ఓం సభావత్యై నమః ।। ఓం భీమాయై నమః ।। ఓం బ్రహ్మస్తుతాయై నమః ।। ఓం మధ్యప్రభాయై నమః ।। ఓం దేవర్షివందితాయై నమః ।। ఓం దేవభోగ్యాయై నమః ।। ఓం మహాభాగాయై నమః ।। ఓం ప్రతిజ్ఞాయై నమః ।।288।। ఓం పూర్ణశేవధయే నమః ।। ఓం సువర్ణరుచిరప్రఖ్యాయై నమః ।। ఓం భోగిన్యై నమః ।। ఓం భోగదాయిన్యై నమః ।। ఓం వసుప్రదోత్తమవధ్వై నమః ।। ఓం గాయత్ర్యై నమః ।। ఓం కమలోద్భవాయై నమః ।। ఓం విద్వత్ప్రియాయై నమః ।। ఓం పద్మచిహ్నాయై నమః ।। ఓం వరిష్ఠాయై నమః ।। ఓం కమలేక్షణాయై నమః ।। ఓం పద్మప్రియాయై నమః ।। ఓం సుప్రసన్నాయై నమః ।। ఓం ప్రమోదాయై నమః ।। ఓం ప్రియపార్శ్వగాయై నమః ।। ఓం విశ్వభూషాయై నమః ।। ఓం కాంతిమత్యై నమః ।। ఓం కృష్ణాయై నమః ।।306।। ఓం వీణారవోత్సుకాయై నమః ।। ఓం రోచిష్కర్యై నమః ।। ఓం స్వప్రకాశాయై నమః ।। ఓం శోభమానవిహంగమాయై నమః ।। ఓం దేవాంకస్థాయై నమః ।। ఓం పరిణత్యై నమః ।। ఓం కామవత్సాయై నమః ।। ఓం మహామత్యై నమః ।। ఓం ఇల్వలోత్పలనాభాయై నమః ।। ఓం అధిశమన్యై నమః ।। ఓం వరవర్ణిన్యై నమః ।। ఓం స్వనిష్ఠాయై నమః ।। ఓం పద్మనిలయాయై నమః ।। ఓం సద్గత్యై నమః ।। ఓం పద్మగంధిన్యై నమః ।। ఓం పద్మవర్ణాయై నమః ।। ఓం కామయోన్యై నమః ।। ఓం చండికాయై నమః ।।324।। ఓం చారుకోపనాయై నమః ।। ఓం రతిస్నుషాయై నమః ।। ఓం పద్మధరాయై నమః ।। ఓం పూజ్యాయై నమః ।। ఓం త్రైలోక్యమోహిన్యై నమః ।। ఓం నిత్యకన్యాయై నమః ।। ఓం బిందుమాలిన్యై నమః ।। ఓం అక్షయాయై నమః ।। ఓం సర్వమాతృకాయై నమః ।। ఓం గంధాత్మికాయై నమః ।। ఓం సురసికాయై నమః ।। ఓం దీప్తమూర్త్యై నమః ।। ఓం సుమధ్యమాయై నమః ।। ఓం పృథుశ్రోణ్యై నమః ।। ఓం సౌమ్యముఖ్యై నమః ।। ఓం సుభగాయై నమః ।। ఓం విష్టరశ్రుత్యై నమః ।। ఓం స్మితాననాయై నమః ।।342।। ఓం చారుదత్యై నమః ।। ఓం నిమ్ననాభ్యై నమః ।। ఓం మహాస్తన్యై నమః ।। ఓం స్నిగ్ధవేణ్యై నమః ।। ఓం భగవత్యై నమః ।। ఓం సుకాంతాయై నమః ।। ఓం వామలోచనాయై నమః ।। ఓం పల్లవాంఘ్రయే నమః ।। ఓం పద్మమనసే నమః ।। ఓం పద్మబోధాయై నమః ।। ఓం మహాప్సరసే నమః ।। ఓం విద్వత్ప్రియాయై నమః ।। ఓం చారుహాసాయై నమః ।। ఓం శుభదృష్ట్యై నమః ।। ఓం కకుద్మిన్యై నమః ।। ఓం కంబుగ్రీవాయై నమః ।। ఓం సుజఘనాయై నమః ।। ఓం రక్తపాణయే నమః ।।360।। ఓం మనోరమాయై నమః ।। ఓం పద్మిన్యై నమః ।। ఓం మందగమనాయై నమః ।। ఓం చతుర్దంష్ట్రాయై నమః ।। ఓం చతుర్భుజాయై నమః ।। ఓం శుభరేఖాయై నమః ।। ఓం విలాసభ్రువే నమః ।। ఓం శుకవాణ్యై నమః ।। ఓం కలావత్యై నమః ।। ఓం ఋజునాసాయై నమః ।। ఓం కలరవాయై నమః ।। ఓం వరారోహాయై నమః ।। ఓం తలోదర్యై నమః ।। ఓం సంధ్యాయై నమః ।। ఓం బింబాధరాయై నమః ।। ఓం పూర్వభాషిణ్యై నమః ।। ఓం స్త్రీసమాహ్వయాయై నమః ।। ఓం ఇక్షుచాపాయై నమః ।।378।। ఓం సుమశరాయై నమః ।। ఓం దివ్యభూషాయై నమః ।। ఓం మనోహరాయై నమః ।। ఓం వాసవ్యై నమః ।। ఓం పాండరచ్ఛత్రాయై నమః ।। ఓం కరభోరవే నమః ।। ఓం తిలోత్తమాయై నమః ।। ఓం సీమంతిన్యై నమః ।। ఓం ప్రాణశక్త్యై నమః ।। ఓం విభీషణ్యై నమః ।। ఓం సుధారిణ్యై నమః ।। ఓం భద్రాయై నమః ।। ఓం జయావహాయై నమః ।। ఓం చంద్రవదనాయై నమః ।। ఓం కుటిలాలకాయై నమః ।। ఓం చిత్రాంబరాయై నమః ।। ఓం చిత్రగంధాయై నమః ।। ఓం రత్నమౌలిసముజ్జ్వలాయై నమః ।।396।। ఓం దివ్యాయుధాయై నమః ।। ఓం దివ్యమాల్యాయై నమః ।। ఓం విశాఖాయై నమః ।। ఓం చిత్రవాహనాయై నమః ।। ఓం అంబికాయై నమః ।। ఓం సింధుతనయాయై నమః ।। ఓం సుశ్రోణ్యై నమః ।। ఓం సుమహాసనాయై నమః ।। ఓం సామప్రియాయై నమః ।। ఓం నమ్రితాంగ్యై నమః ।। ఓం సర్వసేవ్యాయై నమః ।। ఓం వరాంగనాయై నమః ।। ఓం గంధద్వారాయై నమః ।। ఓం దురాధర్షాయై నమః ।। ఓం నిత్యపుష్టాయై నమః ।। ఓం కరీషిణ్యై నమః ।। ఓం దేవజుష్టాయై నమః ।। ఓం ఆదిత్యవర్ణాయై నమః ।।414।। ఓం దివ్యగంధాయై నమః ।। ఓం సుహృత్తమాయై నమః ।। ఓం అనంతరూపాయై నమః ।। ఓం అనంతస్థాయై నమః ।। ఓం సర్వదానంతసంగమాయై నమః ।। ఓం యజ్ఞాశిన్యై నమః ।। ఓం మహావృష్ట్యై నమః ।। ఓం సర్వపూజ్యాయై నమః ।। ఓం వషట్క్రియాయై నమః ।। ఓం యోగప్రియాయై నమః ।। ఓం వియన్నాభ్యై నమః ।। ఓం అనంతశ్రియే నమః ।। ఓం అతీంద్రియాయై నమః ।। ఓం యోగిసేవ్యాయై నమః ।। ఓం సత్యరతాయై నమః ।। ఓం యోగమాయాయై నమః ।। ఓం పురాతన్యై నమః ।। ఓం సర్వేశ్వర్యై నమః ।।432।। ఓం సుతరణయే నమః ।। ఓం శరణ్యాయై నమః ।। ఓం ధర్మదేవతాయై నమః ।। ఓం సుతరాయై నమః ।। ఓం సంవృతజ్యోతిషే నమః ।। ఓం యోగిన్యై నమః ।। ఓం యోగసిద్ధిదాయై నమః ।। ఓం సృష్టిశక్త్యై నమః ।। ఓం ద్యోతమానాయై నమః ।। ఓం భూతాయై నమః ।। ఓం మంగళదేవతాయై నమః ।। ఓం సంహారశక్త్యై నమః ।। ఓం ప్రబలాయై నమః ।। ఓం నిరుపాధయే నమః ।। ఓం పరావరాయై నమః ।। ఓం ఉత్తారిణ్యై నమః ।। ఓం తారయంత్యై నమః ।। ఓం శాశ్వత్యై నమః ।।450।। ఓం సమితింజయాయై నమః ।। ఓం మహాశ్రియే నమః ।। ఓం అజహత్కీర్త్యై నమః ।। ఓం యోగశ్రియే నమః ।। ఓం సిద్ధిసాధిన్యై నమః ।। ఓం పుణ్యశ్రియే నమః ।। ఓం పుణ్యనిలయాయై నమః ।। ఓం బ్రహ్మశ్రియే నమః ।। ఓం బ్రాహ్మణప్రియాయై నమః ।। ఓం రాజశ్రియే నమః ।। ఓం రాజకలితాయై నమః ।। ఓం ఫలశ్రియే నమః ।। ఓం స్వర్గదాయిన్యై నమః ।। ఓం దేవశ్రియే నమః ।। ఓం అద్భుతకథాయై నమః ।। ఓం వేదశ్రియే నమః ।। ఓం శ్రుతిమార్గిణ్యై నమః ।। ఓం తమోపహాయై నమః ।।468।। ఓం అవ్యయనిధయే నమః ।। ఓం లక్షణాయై నమః ।। ఓం హృదయంగమాయై నమః ।। ఓం మృతసంజీవిన్యై నమః ।। ఓం శుభ్రాయై నమః ।। ఓం చంద్రికాయై నమః ।। ఓం సర్వతోముఖ్యై నమః ।। ఓం సర్వోత్తమాయై నమః ।। ఓం మిత్రవిందాయై నమః ।। ఓం మైథిల్యై నమః ।। ఓం ప్రియదర్శనాయై నమః ।। ఓం సత్యభామాయై నమః ।। ఓం వేదవేద్యాయై నమః ।। ఓం సీతాయై నమః ।। ఓం ప్రణతపోషిణ్యై నమః ।। ఓం మూలప్రకృత్యై నమః ।। ఓం ఈశానాయై నమః ।। ఓం శివదాయై నమః ।।486।। ఓం దీప్రదీపిన్యై నమః ।। ఓం అభిప్రియాయై నమః ।। ఓం స్వైరవృత్త్యై నమః ।। ఓం రుక్మిణ్యై నమః ।। ఓం సర్వసాక్షిణ్యై నమః ।। ఓం గాంధారిణ్యై నమః ।। ఓం పరగత్యై నమః ।। ఓం తత్త్వగర్భాయై నమః ।। ఓం భవాభవాయై నమః ।। ఓం అంతర్వృత్త్యై నమః ।। ఓం మహారుద్రాయై నమః ।। ఓం విష్ణుదుర్గాయై నమః ।। ఓం మహాబలాయై నమః ।। ఓం మదయంత్యై నమః ।। ఓం లోకధారిణ్యై నమః ।। ఓం అదృశ్యాయై నమః ।। ఓం సర్వనిష్కృత్యై నమః ।। ఓం దేవసేనాయై నమః ।।504।। ఓం ఆత్మబలదాయై నమః ।। ఓం వసుధాయై నమః ।। ఓం ముఖ్యమాతృకాయై నమః ।। ఓం క్షీరధారాయై నమః ।। ఓం ఘృతమయ్యై నమః ।। ఓం జుహ్వత్యై నమః ।। ఓం యజ్ఞదక్షిణాయై నమః ।। ఓం యోగనిద్రాయై నమః ।। ఓం యోగరతాయై నమః ।। ఓం బ్రహ్మచర్యాయై నమః ।। ఓం దురత్యయాయై నమః ।। ఓం సింహపింఛాయై నమః ।। ఓం మహాదుర్గాయై నమః ।। ఓం జయంత్యై నమః ।। ఓం ఖడ్గధారిణ్యై నమః ।। ఓం సర్వార్తినాశిన్యై నమః ।। ఓం హృష్టాయై నమః ।। ఓం సర్వేచ్ఛాపరిపూరికాయై నమః ।।522।। ఓం ఆర్యాయై నమః ।। ఓం యశోదాయై నమః ।। ఓం వసుదాయై నమః ।। ఓం ధర్మకామార్థమోక్షదాయై నమః ।। ఓం త్రిశూలిన్యై నమః ।। ఓం పద్మచిహ్నాయై నమః ।। ఓం మహాకాల్యై నమః ।। ఓం ఇందుమాలిన్యై నమః ।। ఓం ఏకవీరాయై నమః ।। ఓం భద్రకాల్యై నమః ।। ఓం స్వానందిన్యై నమః ।। ఓం ఉల్లసద్గదాయై నమః ।। ఓం నారాయణ్యై నమః ।। ఓం జగత్పూరిణ్యై నమః ।। ఓం ఉర్వరాయై నమః ।। ఓం ద్రుహిణప్రసువే నమః ।। ఓం యజ్ఞకామాయై నమః ।। ఓం లేలిహానాయై నమః ।।540।। ఓం తీర్థకర్యై నమః ।। ఓం ఉగ్రవిక్రమాయై నమః ।। ఓం గరుత్మదుదయాయై నమః ।। ఓం అత్యుగ్రాయై నమః ।। ఓం వారాహ్యై నమః ।। ఓం మాతృభాషిణ్యై నమః ।। ఓం అశ్వక్రాంతాయై నమః ।। ఓం రథక్రాంతాయై నమః ।। ఓం విష్ణుక్రాంతాయై నమః ।। ఓం ఉరుచారిణ్యై నమః ।। ఓం వైరోచన్యై నమః ।। ఓం నారసింహ్యై నమః ।। ఓం జీమూతాయై నమః ।। ఓం శుభదేక్షణాయై నమః ।। ఓం దీక్షావిదే నమః ।। ఓం విశ్వశక్త్యై నమః ।। ఓం బీజశక్త్యై నమః ।। ఓం సుదర్శన్యై నమః ।।558।। ఓం ప్రతీతాయై నమః ।। ఓం జగత్యై నమః ।। ఓం వన్యధారిణ్యై నమః ।। ఓం కలినాశిన్యై నమః ।। ఓం అయోధ్యాయై నమః ।। ఓం అచ్ఛిన్నసంతానాయై నమః ।। ఓం మహారత్నాయై నమః ।। ఓం సుఖావహాయై నమః ।। ఓం రాజవత్యై నమః ।। ఓం అప్రతిభయాయై నమః ।। ఓం వినయిత్ర్యై నమః ।। ఓం మహాశనాయై నమః ।। ఓం అమృతస్యందిన్యై నమః ।। ఓం సీమాయై నమః ।। ఓం యజ్ఞగర్భాయై నమః ।। ఓం సమేక్షణాయై నమః ।। ఓం ఆకూత్యై నమః ।। ఓం ఋగ్యజుస్సామఘోషాయై నమః ।।576।। ఓం ఆరామవనోత్సుకాయై నమః ।। ఓం సోమపాయై నమః ।। ఓం మాధవ్యై నమః ।। ఓం నిత్యకల్యాణ్యై నమః ।। ఓం కమలార్చితాయై నమః ।। ఓం యోగారూఢాయై నమః ।। ఓం స్వార్థజుష్టాయై నమః ।। ఓం వహ్నివర్ణాయై నమః ।। ఓం జితాసురాయై నమః ।। ఓం యజ్ఞవిద్యాయై నమః ।। ఓం గుహ్యవిద్యాయై నమః ।। ఓం అధ్యాత్మవిద్యాయై నమః ।। ఓం కృతాగమాయై నమః ।। ఓం ఆప్యాయన్యై నమః ।। ఓం కలాతీతాయై నమః ।। ఓం సుమిత్రాయై నమః ।। ఓం పరభక్తిదాయై నమః ।। ఓం కాంక్షమాణాయై నమః ।।594।। ఓం మహామాయాయై నమః ।। ఓం కోలకామాయై నమః ।। ఓం అమరావత్యై నమః ।। ఓం సువీర్యాయై నమః ।। ఓం దుఃస్వప్నహరాయై నమః ।। ఓం దేవక్యై నమః ।। ఓం వసుదేవతాయై నమః ।। ఓం సౌదామిన్యై నమః ।। ఓం మేఘరథాయై నమః ।। ఓం దైత్యదానవమర్దిన్యై నమః ।। ఓం శ్రేయస్కర్యై నమః ।। ఓం చిత్రలీలాయై నమః ।। ఓం ఏకాకిన్యై నమః ।। ఓం రత్నపాదుకాయై నమః ।। ఓం మనస్యమానాయై నమః ।। ఓం తులస్యై నమః ।। ఓం రోగనాశిన్యై నమః ।। ఓం ఉరుప్రదాయై నమః ।।612।। ఓం తేజస్విన్యై నమః ।। ఓం సుఖజ్వాలాయై నమః ।। ఓం మందరేఖాయై నమః ।। ఓం అమృతాశిన్యై నమః ।। ఓం బ్రహ్మిష్ఠాయై నమః ।। ఓం వహ్నిశమన్యై నమః ।। ఓం జుషమాణాయై నమః ।। ఓం గుణాత్యయాయై నమః ।। ఓం కాదంబర్యై నమః ।। ఓం బ్రహ్మరతాయై నమః ।। ఓం విధాత్ర్యై నమః ।। ఓం ఉజ్జ్వలహస్తికాయై నమః ।। ఓం అక్షోభ్యాయై నమః ।। ఓం సర్వతోభద్రాయై నమః ।। ఓం వయస్యాయై నమః ।। ఓం స్వస్తిదక్షిణాయై నమః ।। ఓం సహస్రాస్యాయై నమః ।। ఓం జ్ఞానమాత్రే నమః ।।630।। ఓం వైశ్వానర్యై నమః ।। ఓం యక్షవర్తిన్యై నమః ।। ఓం ప్రత్యగ్వరాయై నమః ।। ఓం వారణవత్యై నమః ।। ఓం అనసూయాయై నమః ।। ఓం దురాసదాయై నమః ।। ఓం అరుంధత్యై నమః ।। ఓం కుండలిన్యై నమః ।। ఓం భవ్యాయై నమః ।। ఓం దుర్గతినాశిన్యై నమః ।। ఓం మృత్యుంజయాయై నమః ।। ఓం త్రాసహర్యై నమః ।। ఓం నిర్భయాయై నమః ।। ఓం శత్రుసూదిన్యై నమః ।। ఓం ఏకాక్షరాయై నమః ।। ఓం సత్పురంధ్ర్యై నమః ।। ఓం సురపక్షాయై నమః ।। ఓం సురాతులాయై నమః ।।648।। ఓం సకృద్విభాతాయై నమః ।। ఓం సర్వార్తిసముద్రపరిశోషిణ్యై నమః ।। ఓం బిల్వప్రియాయై నమః ।। ఓం అవన్యై నమః ।। ఓం చక్రహృదయాయై నమః ।। ఓం కంబుతీర్థగాయై నమః ।। ఓం సర్వమంత్రాత్మికాయై నమః ।। ఓం విద్యుత్సువర్ణాయై నమః ।। ఓం సర్వరంజిన్యై నమః ।। ఓం ధ్వజఛత్రాశ్రయాయై నమః ।। ఓం భూత్యై నమః ।। ఓం వైష్ణవ్యై నమః ।। ఓం సద్గుణోజ్జ్వలాయై నమః ।। ఓం సుషేణాయై నమః ।। ఓం లోకవిదితాయై నమః ।। ఓం కామసువే నమః ।। ఓం జగదాదిభువే నమః ।। ఓం వేదాంతయోనయే నమః ।।666।। ఓం జిజ్ఞాసాయై నమః ।। ఓం మనీషాయై నమః ।। ఓం సమదర్శిన్యై నమః ।। ఓం సహస్రశక్త్యై నమః ।। ఓం ఆవృత్త్యై నమః ।। ఓం సుస్థిరాయై నమః ।। ఓం శ్రేయసాంనిధయే నమః ।। ఓం రోహిణ్యై నమః ।। ఓం రేవత్యై నమః ।। ఓం చంద్రసోదర్యై నమః ।। ఓం భద్రమోహిన్యై నమః ।। ఓం సూర్యాయై నమః ।। ఓం కన్యాప్రియాయై నమః ।। ఓం విశ్వభావిన్యై నమః ।। ఓం సువిభావిన్యై నమః ।। ఓం సుప్రదృశ్యాయై నమః ।। ఓం కామచారిణ్యై నమః ।। ఓం అప్రమత్తాయై నమః ।।684।। ఓం లలంతికాయై నమః ।। ఓం మోక్షలక్ష్మ్యై నమః ।। ఓం జగద్యోనయే నమః ।। ఓం వ్యోమలక్ష్మ్యై నమః ।। ఓం సుదుర్లభాయై నమః ।। ఓం భాస్కర్యై నమః ।। ఓం పుణ్యగేహస్థాయై నమః ।। ఓం మనోజ్ఞాయై నమః ।। ఓం విభవప్రదాయై నమః ।। ఓం లోకస్వామిన్యై నమః ।। ఓం అచ్యుతార్థాయై నమః ।। ఓం పుష్కలాయై నమః ।। ఓం జగదాకృత్యై నమః ।। ఓం విచిత్రహారిణ్యై నమః ।। ఓం కాంతాయై నమః ।। ఓం వాహిన్యై నమః ।। ఓం భూతవాసిన్యై నమః ।। ఓం ప్రాణిన్యై నమః ।।702।। ఓం ప్రాణదాయై నమః ।। ఓం విశ్వాయై నమః ।। ఓం విశ్వబ్రహ్మాండవాసిన్యై నమః ।। ఓం సంపూర్ణాయై నమః ।। ఓం పరమోత్సాహాయై నమః ।। ఓం శ్రీమత్యై నమః ।। ఓం శ్రీపత్యై నమః ।। ఓం శ్రుత్యై నమః ।। ఓం శ్రయంత్యై నమః ।। ఓం శ్రీయమాణాయై నమః ।। ఓం క్ష్మాయై నమః ।। ఓం విశ్వరూపాయై నమః ।। ఓం ప్రసాదిన్యై నమః ।। ఓం హర్షిణ్యై నమః ।। ఓం ప్రథమాయై నమః ।। ఓం శర్వాయై నమః ।। ఓం విశాలాయై నమః ।। ఓం కామవర్షిణ్యై నమః ।।720।। ఓం సుప్రతీకాయై నమః ।। ఓం పృశ్నిమత్యై నమః ।। ఓం నివృత్త్యై నమః ।। ఓం వివిధాయై నమః ।। ఓం పరాయై నమః ।। ఓం సుయజ్ఞాయై నమః ।। ఓం మధురాయై నమః ।। ఓం శ్రీదాయై నమః ।। ఓం దేవరాతయే నమః ।। ఓం మహామనసే నమః ।। ఓం స్థూలాయై నమః ।। ఓం సర్వాకృత్యై నమః ।। ఓం స్థేమ్నే నమః ।। ఓం నిమ్నగర్భాయై నమః ।। ఓం తమోనుదాయై నమః ।। ఓం తుష్ట్యై నమః ।। ఓం వాగీశ్వర్యై నమః ।। ఓం పుష్ట్యై నమః ।।738।। ఓం సర్వాదయే నమః ।। ఓం సర్వశోషిణ్యై నమః ।। ఓం శక్త్యాత్మికాయై నమః ।। ఓం శబ్దశక్త్యై నమః ।। ఓం విశిష్టాయై నమః ।। ఓం వాయుమత్యై నమః ।। ఓం ఉమాయై నమః ।। ఓం ఆన్వీక్షిక్యై నమః ।। ఓం త్రయ్యై నమః ।। ఓం వార్తాయై నమః ।। ఓం దండనీత్యై నమః ।। ఓం నయాత్మికాయై నమః ।। ఓం వ్యాల్యై నమః ।। ఓం సంకర్షిణ్యై నమః ।। ఓం ద్యోతాయై నమః ।। ఓం మహాదేవ్యై నమః ।। ఓం అపరాజితాయై నమః ।। ఓం కపిలాయై నమః ।।756।। ఓం పింగళాయై నమః ।। ఓం స్వస్థాయై నమః ।। ఓం బలాక్యై నమః ।। ఓం ఘోషనందిన్యై నమః ।। ఓం అజితాయై నమః ।। ఓం కర్షిణ్యై నమః ।। ఓం నీత్యై నమః ।। ఓం గరుడాయై నమః ।। ఓం గరుడాసనాయై నమః ।। ఓం హ్లాదిన్యై నమః ।। ఓం అనుగ్రహాయై నమః ।। ఓం నిత్యాయై నమః ।। ఓం బ్రహ్మవిద్యాయై నమః ।। ఓం హిరణ్మయ్యై నమః ।। ఓం మహ్యై నమః ।। ఓం శుద్ధవిధాయై నమః ।। ఓం పృథ్వ్యై నమః ।। ఓం సంతానిన్యై నమః ।।774।। ఓం అంశుమాలిన్యై నమః ।। ఓం యజ్ఞాశ్రయాయై నమః ।। ఓం ఖ్యాతిపరాయై నమః ।। ఓం స్తవ్యాయై నమః ।। ఓం వృష్ట్యై నమః ।। ఓం త్రికాలగాయై నమః ।। ఓం సంబోధిన్యై నమః ।। ఓం శబ్దపూర్ణాయై నమః ।। ఓం విజయాయై నమః ।। ఓం అంశుమత్యై నమః ।। ఓం కలాయై నమః ।। ఓం శివాయై నమః ।। ఓం స్తుతిప్రియాయై నమః ।। ఓం ఖ్యాత్యై నమః ।। ఓం జీవయంత్యై నమః ।। ఓం పునర్వసవే నమః ।। ఓం దీక్షాయై నమః ।। ఓం భక్తార్తిహాయై నమః ।।792।। ఓం రక్షాయై నమః ।। ఓం పరీక్షాయై నమః ।। ఓం యజ్ఞసంభవాయై నమః ।। ఓం ఆర్ద్రాయై నమః ।। ఓం పుష్కరిణ్యై నమః ।। ఓం పుణ్యాయై నమః ।। ఓం గణ్యాయై నమః ।। ఓం దారిద్ర్యభంజిన్యై నమః ।। ఓం ధన్యాయై నమః ।। ఓం మాన్యాయై నమః ।। ఓం పద్మనేమ్యై నమః ।। ఓం భార్గవ్యై నమః ।। ఓం వంశవర్ధన్యై నమః ।। ఓం తీక్ష్ణప్రవృత్త్యై నమః ।। ఓం సత్కీర్త్యై నమః ।। ఓం నిషేవ్యాయై నమః ।। ఓం అఘవినాశిన్యై నమః ।। ఓం సంజ్ఞాయై నమః ।।810।। ఓం నిఃసంశయాయై నమః ।। ఓం పూర్వాయై నమః ।। ఓం వనమాలాయై నమః ।। ఓం వసుంధరాయై నమః ।। ఓం పృథవే నమః ।। ఓం మహోత్కటాయై నమః ।। ఓం అహల్యాయై నమః ।। ఓం మండలాయై నమః ।। ఓం ఆశ్రితమానదాయై నమః ।। ఓం సర్వాయై నమః ।। ఓం నిత్యోదితాయై నమః ।। ఓం ఉదారాయై నమః ।। ఓం జృంభమాణాయై నమః ।। ఓం మహోదయాయై నమః ।। ఓం చంద్రకాంతోదితాయై నమః ।। ఓం చంద్రాయై నమః ।। ఓం చతురశ్రాయై నమః ।। ఓం మనోజవాయై నమః ।।828।। ఓం బాలాయై నమః ।। ఓం కుమార్యై నమః ।। ఓం యువత్యై నమః ।। ఓం కరుణాయై నమః ।। ఓం భక్తవత్సలాయై నమః ।। ఓం మేదిన్యై నమః ।। ఓం ఉపనిషదే నమః ।। ఓం మిశ్రాయై నమః ।। ఓం సుమవీరుధే నమః ।। ఓం ధనేశ్వర్యై నమః ।। ఓం దుర్మర్షణ్యై నమః ।। ఓం సుచరితాయై నమః ।। ఓం బోధాయై నమః ।। ఓం శోభాయై నమః ।। ఓం సువర్చలాయై నమః ।। ఓం యమునాయై నమః ।। ఓం అక్షౌహిణ్యై నమః ।। ఓం గంగాయై నమః ।।846।। ఓం మందాకిన్యై నమః ।। ఓం అమరాలయాయై నమః ।। ఓం గోదాయై నమః ।। ఓం గోదావర్యై నమః ।। ఓం చంద్రభాగాయై నమః ।। ఓం కావేర్యై నమః ।। ఓం ఉదన్వత్యై నమః ।। ఓం సినీవాల్యై నమః ।। ఓం కుహ్వై నమః ।। ఓం రాకాయై నమః ।। ఓం వారణాయై నమః ।। ఓం సింధుమత్యై నమః ।। ఓం అమాయై నమః ।। ఓం వృద్ధ్యై నమః ।। ఓం స్థిత్యై నమః ।। ఓం ధ్రువాయై నమః ।। ఓం బుద్ధ్యై నమః ।। ఓం త్రిగుణాయై నమః ।।864।। ఓం గుణగహ్వరాయై నమః ।। ఓం పూర్త్యై నమః ।। ఓం మాయాత్మికాయై నమః ।। ఓం స్ఫూర్త్యై నమః ।। ఓం వ్యాఖ్యాయై నమః ।। ఓం సూత్రాయై నమః ।। ఓం ప్రజావత్యై నమః ।। ఓం విభూత్యై నమః ।। ఓం నిష్కలాయై నమః ।। ఓం రంభాయై నమః ।। ఓం రక్షాయై నమః ।। ఓం సువిమలాయై నమః ।। ఓం క్షమాయై నమః ।। ఓం ప్రాప్త్యై నమః ।। ఓం వాసంతికాయై నమః ।। ఓం లేఖాయై నమః ।। ఓం భూరిబీజాయై నమః ।। ఓం మహాగదాయై నమః ।।882।। ఓం అమోఘాయై నమః ।। ఓం శాంతిదాయై నమః ।। ఓం స్తుత్యాయై నమః ।। ఓం జ్ఞానదాయై నమః ।। ఓం ఉత్కర్షిణ్యై నమః ।। ఓం శిఖాయై నమః ।। ఓం ప్రకృత్యై నమః ।। ఓం గోమత్యై నమః ।। ఓం లీలాయై నమః ।। ఓం కమలాయై నమః ।। ఓం కామదుహే నమః ।। ఓం విధయే నమః ।। ఓం ప్రజ్ఞాయై నమః ।। ఓం రామాయై నమః ।। ఓం పరాయై నమః ।। ఓం సంధ్యాయై నమః ।। ఓం సుభద్రాయై నమః ।। ఓం సర్వమంగళాయై నమః ।।900।। ఓం నందాయై నమః ।। ఓం భద్రాయై నమః ।। ఓం జయాయై నమః ।। ఓం రిక్తాయై నమః ।। ఓం తిథిపూర్ణాయై నమః ।। ఓం అమృతంభరాయై నమః ।। ఓం కాష్ఠాయై నమః ।। ఓం కామేశ్వర్యై నమః ।। ఓం నిష్ఠాయై నమః ।। ఓం కామ్యాయై నమః ।। ఓం రమ్యాయై నమః ।। ఓం వరాయై నమః ।। ఓం స్మృత్యై నమః ।। ఓం శంఖిన్యై నమః ।। ఓం చక్రిణ్యై నమః ।। ఓం శ్యామాయై నమః ।। ఓం సమాయై నమః ।। ఓం గోత్రాయై నమః ।।918।। ఓం రమాయై నమః ।। ఓం దిత్యై నమః ।। ఓం శాంత్యై నమః ।। ఓం దాంత్యై నమః ।। ఓం స్తుత్యై నమః ।। ఓం సిద్ధ్యై నమః ।। ఓం విరజాయై నమః ।। ఓం అత్యుజ్జ్వలాయై నమః ।। ఓం అవ్యయాయై నమః ।। ఓం వాణ్యై నమః ।। ఓం గౌర్యై నమః ।। ఓం ఇందిరాయై నమః ।। ఓం లక్ష్మ్యై నమః ।। ఓం మేధాయై నమః ।। ఓం శ్రద్ధాయై నమః ।। ఓం సరస్వత్యై నమః ।। ఓం స్వధాయై నమః ।। ఓం స్వాహాయై నమః ।।936।। ఓం రత్యై నమః ।। ఓం ఉషాయై నమః ।। ఓం వసువిద్యాయై నమః ।। ఓం ధృత్యై నమః ।। ఓం సహాయై నమః ।। ఓం శిష్టేష్టాయై నమః ।। ఓం శుచయే నమః ।। ఓం ధాత్ర్యై నమః ।। ఓం సుధాయై నమః ।। ఓం రక్షోఘ్న్యై నమః ।। ఓం అజాయై నమః ।। ఓం అమృతాయై నమః ।। ఓం రత్నావల్యై నమః ।। ఓం భారత్యై నమః ।। ఓం ఈడాయై నమః ।। ఓం ధీరధియే నమః ।। ఓం కేవలాయై నమః ।। ఓం ఆత్మదాయై నమః ।।954।। ఓం యాయై నమః ।। ఓం సాయై నమః ।। ఓం శుద్ధ్యై నమః ।। ఓం సస్మితాయై నమః ।। ఓం కాయై నమః ।। ఓం నీలాయై నమః ।। ఓం రాధాయై నమః ।। ఓం అమృతోద్భవాయై నమః ।। ఓం పరధుర్యాస్పదాయై నమః ।। ఓం హ్రియై నమః ।। ఓం భువే నమః ।। ఓం కామిన్యై నమః ।। ఓం శోకనాశిన్యై నమః ।। ఓం మాయాకృత్యై నమః ।। ఓం రసఘనాయై నమః ।। ఓం నర్మదాయై నమః ।। ఓం గోకులాశ్రయాయై నమః ।। ఓం అర్కప్రభాయై నమః ।।972।। ఓం రథేభాశ్వనిలయాయై నమః ।। ఓం ఇందుప్రభాయై నమః ।। ఓం అద్భుతాయై నమః ।। ఓం శ్రియై నమః ।। ఓం కృశానుప్రభాయై నమః ।। ఓం వజ్రలంభనాయై నమః ।। ఓం సర్వభూమిదాయై నమః ।। ఓం భోగప్రియాయై నమః ।। ఓం భోగవత్యై నమః ।। ఓం భోగీంద్రశయనాసనాయై నమః ।। ఓం అశ్వపూర్వాయై నమః ।। ఓం రథమధ్యాయై నమః ।। ఓం హస్తినాదప్రబోధిన్యై నమః ।। ఓం సర్వలక్షణలక్షణ్యాయై నమః ।। ఓం సర్వలోకప్రియంకర్యై నమః ।। ఓం సర్వోత్కృష్టాయై నమః ।। ఓం సర్వమయ్యై నమః ।। ఓం భవభంగాపహారిణ్యై నమః ।।990।। ఓం వేదాంతస్థాయై నమః ।। ఓం బ్రహ్మనీత్యై నమః ।। ఓం జ్యోతిష్మత్యై నమః ।। ఓం అమృతావహాయై నమః ।। ఓం భూతాశ్రయాయై నమః ।। ఓం నిరాధారాయై నమః ।। ఓం సంహితాయై నమః ।। ఓం సుగుణోత్తరాయై నమః ।। ఓం సర్వాతిశాయిన్యై నమః ।। ఓం ప్రీత్యై నమః ।। ఓం సర్వభూతస్థితాయై నమః ।। ఓం ద్విజాయై నమః ।। ఓం సర్వమంగళయై నమః ।। ఓం మాంగళ్యాయై నమః ఓం అదృష్టాయై నమః ఓం దృష్టాయై నమః ఫలప్రదాయై నమః ।। శ్రీ మహాలక్మ్యై నమః।।1008।। ఇతి శ్రీ మహాలక్ష్మీ సహస్రనామావళిః।।