DevataMantra DevataMantra DevataMantra DevataMantra
Mahalakshmi Ashtakam।wealth|Prosperity। DevataMantra

శ్రీ మహాలక్ష్మీ అష్టకం

ఇంద్ర ఉవాచ నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే । శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ।। 1 ।। నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి । సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ।। 2 ।। సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి । సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ।। 3 ।। సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని । మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ।। 4 ।। ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి । యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ।। 5 ।। స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే । మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ।। 6 ।। పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి । పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ।। 7 ।। శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే । జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ।। 8 ।। మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్ నరః । సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ।। ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ । ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ।। త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ । మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ।। ఇతి శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం