అథ శ్రీ సత్యనారాయణ స్వామి అష్టోత్తర శతనామావళిః

ఓం సత్యదేవాయ నమః । ఓం సత్యాత్మనే నమః । ఓం సత్యభూతాయ నమః । ఓం సత్యపురుషాయ నమః । ఓం సత్యనాథాయ నమః । ఓం సత్యసాక్షిణే నమః । ఓం సత్యయోగాయ నమః । ఓం సత్యజ్ఞానాయ నమః । ఓం సత్యజ్ఞానప్రియాయ నమః ।। 9 ।। ఓం సత్యనిధయే నమః । ఓం సత్యసంభవాయ నమః । ఓం సత్యప్రభవే నమః । ఓం సత్యేశ్వరాయ నమః । ఓం సత్యకర్మణే నమః । ఓం సత్యపవిత్రాయ నమః । ఓం సత్యమంగళాయ నమః । ఓం సత్యగర్భాయ నమః । ఓం సత్యప్రజాపతయే నమః ।। 18 ।। ఓం సత్యవిక్రమాయ నమః । ఓం సత్యసిద్ధాయ నమః । ఓం సత్యాఽచ్యుతాయ నమః । ఓం సత్యవీరాయ నమః । ఓం సత్యబోధాయ నమః । ఓం సత్యధర్మాయ నమః । ఓం సత్యాగ్రజాయ నమః । ఓం సత్యసంతుష్టాయ నమః । ఓం సత్యవరాహాయ నమః ।। 27 ।। ఓం సత్యపారాయణాయ నమః । ఓం సత్యపూర్ణాయ నమః । ఓం సత్యౌషధాయ నమః । ఓం సత్యశాశ్వతాయ నమః । ఓం సత్యప్రవర్ధనాయ నమః । ఓం సత్యవిభవే నమః । ఓం సత్యజ్యేష్ఠాయ నమః । ఓం సత్యశ్రేష్ఠాయ నమః । ఓం సత్యవిక్రమిణే నమః ।। 36 ।। ఓం సత్యధన్వినే నమః । ఓం సత్యమేధాయ నమః । ఓం సత్యాధీశాయ నమః । ఓం సత్యక్రతవే నమః । ఓం సత్యకాలాయ నమః । ఓం సత్యవత్సలాయ నమః । ఓం సత్యవసవే నమః । ఓం సత్యమేఘాయ నమః । ఓం సత్యరుద్రాయ నమః ।। 45 ।। ఓం సత్యబ్రహ్మణే నమః । ఓం సత్యాఽమృతాయ నమః । ఓం సత్యవేదాంగాయ నమః । ఓం సత్యచతురాత్మనే నమః । ఓం సత్యభోక్త్రే నమః । ఓం సత్యశుచయే నమః । ఓం సత్యార్జితాయ నమః । ఓం సత్యేంద్రాయ నమః । ఓం సత్యసంగరాయ నమః ।। 54 ।। ఓం సత్యస్వర్గాయ నమః । ఓం సత్యనియమాయ నమః । ఓం సత్యమేధాయ నమః । ఓం సత్యవేద్యాయ నమః । ఓం సత్యపీయూషాయ నమః । ఓం సత్యమాయాయ నమః । ఓం సత్యమోహాయ నమః । ఓం సత్యసురానందాయ నమః । ఓం సత్యసాగరాయ నమః ।। 63 ।। ఓం సత్యతపసే నమః । ఓం సత్యసింహాయ నమః । ఓం సత్యమృగాయ నమః । ఓం సత్యలోకపాలకాయ నమః । ఓం సత్యస్థితాయ నమః । ఓం సత్యదిక్పాలకాయ నమః । ఓం సత్యధనుర్ధరాయ నమః । ఓం సత్యాంబుజాయ నమః । ఓం సత్యవాక్యాయ నమః ।। 72 ।। ఓం సత్యగురవే నమః । ఓం సత్యన్యాయాయ నమః । ఓం సత్యసాక్షిణే నమః । ఓం సత్యసంవృతాయ నమః । ఓం సత్యసంప్రదాయ నమః । ఓం సత్యవహ్నయే నమః । ఓం సత్యవాయువే నమః । ఓం సత్యశిఖరాయ నమః । ఓం సత్యానందాయ నమః ।। 81 ।। ఓం సత్యాధిరాజాయ నమః । ఓం సత్యశ్రీపాదాయ నమః । ఓం సత్యగుహ్యాయ నమః । ఓం సత్యోదరాయ నమః । ఓం సత్యహృదయాయ నమః । ఓం సత్యకమలాయ నమః । ఓం సత్యనాలాయ నమః । ఓం సత్యహస్తాయ నమః । ఓం సత్యబాహవే నమః ।। 90 ।। ఓం సత్యముఖాయ నమః । ఓం సత్యజిహ్వాయ నమః । ఓం సత్యదంష్ట్రాయ నమః । ఓం సత్యనాసికాయ నమః । ఓం సత్యశ్రోత్రాయ నమః । ఓం సత్యచక్షసే నమః । ఓం సత్యశిరసే నమః । ఓం సత్యముకుటాయ నమః । ఓం సత్యాంబరాయ నమః ।। 99 ।। ఓం సత్యాభరణాయ నమః । ఓం సత్యాయుధాయ నమః । ఓం సత్యశ్రీవల్లభాయ నమః । ఓం సత్యగుప్తాయ నమః । ఓం సత్యపుష్కరాయ నమః । ఓం సత్యధృతాయ నమః । ఓం సత్యభామారతాయ నమః । ఓం సత్యగృహరూపిణే నమః । ఓం సత్యప్రహరణాయుధాయ నమః ।। 108 ।। ఇతి శ్రీ సత్యనారాయణ స్వామి అష్టోత్తర శతనామావళిః