శ్రీ అన్నపూర్ణా దేవి అష్టోత్తరశతనామ స్తోత్రం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ అన్నపూర్ణా దేవి అష్టోత్తర శతనామావళిః
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం: రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోరపాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ । ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ।। అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే । జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ।। అథ శ్రీ అన్నపూర్ణా దేవి అష్టోత్తర శతనామావళిః దుర్గ నవరాత్రి సమయములో అమ్మవారిని అన్నపూర్ణా దేవిగా అర్చిస్తున్నట్లైతే "ఓం ఐం క్లీం సౌః" మంత్రాన్ని పూర్వపదముగా చేర్చి పఠనం గాని అర్చనం గాని చేయాలి ఓం అన్నపూర్ణాయై నమః। ఓం శివాయై నమః। ఓం దేవ్యై నమః। ఓం భీమాయై నమః। ఓం పుష్ట్యై నమః। ఓం సరస్వత్యై నమః। ఓం సర్వజ్ఞాయై నమః। ఓం పార్వత్యై నమః। ఓం దుర్గాయై నమః। ఓం శర్వాణ్యై నమః ।। 10 ।। ఓం శివవల్లభాయై నమః। ఓం వేదవేద్యాయై నమః। ఓం మహావిద్యాయై నమః। ఓం విద్యాదాత్రై నమః। ఓం విశారదాయై నమః। ఓం కుమార్యై నమః। ఓం త్రిపురాయై నమః। ఓం బాలాయై నమః। ఓం లక్ష్మ్యై నమః। ఓం శ్రియై నమః ।। 20 ।। ఓం భయహారిణ్యై నమః। ఓం భవాన్యై నమః। ఓం విష్ణుజనన్యై నమః। ఓం బ్రహ్మాదిజనన్యై నమః। ఓం గణేశజనన్యై నమః। ఓం శక్త్యై నమః। ఓం కుమారజనన్యై నమః। ఓం శుభాయై నమః। ఓం భోగప్రదాయై నమః। ఓం భగవత్యై నమః ।। 30 ।। ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః। ఓం భవరోగహరాయై నమః। ఓం భవ్యాయై నమః। ఓం శుభ్రాయై నమః। ఓం పరమమంగళాయై నమః। ఓం భవాన్యై నమః। ఓం చంచలాయై నమః। ఓం గౌర్యై నమః। ఓం చారుచంద్రకళాధరాయై నమః। ఓం విశాలాక్ష్యై నమః ।। 40 ।। ఓం విశ్వమాత్రే నమః। ఓం విశ్వవంద్యాయై నమః। ఓం విలాసిన్యై నమః। ఓం ఆర్యాయై నమః। ఓం కళ్యాణనిలాయాయై నమః। ఓం రుద్రాణ్యై నమః। ఓం కమలాసనాయై నమః। ఓం శుభప్రదాయై నమః। ఓం శుభయై నమః। ఓం అనంతాయై నమః ।। 50 ।। ఓం వృత్తపీనపయోధరాయై నమః। ఓం అంబాయై నమః। ఓం సంహారమథన్యై నమః। ఓం మృడాన్యై నమః। ఓం సర్వమంగళాయై నమః। ఓం విష్ణుసంసేవితాయై నమః। ఓం సిద్ధాయై నమః। ఓం బ్రహ్మాణ్యై నమః। ఓం సురసేవితాయై నమః। ఓం పరమానందదాయై నమః ।। 60 ।। ఓం శాంత్యై నమః। ఓం పరమానందరూపిణ్యై నమః। ఓం పరమానందజనన్యై నమః। ఓం పరాయై నమః। ఓం ఆనందప్రదాయిన్యై నమః। ఓం పరోపకారనిరతాయై నమః। ఓం పరమాయై నమః। ఓం భక్తవత్సలాయై నమః। ఓం పూర్ణచంద్రాభవదనాయై నమః। ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః ।। 70 ।। ఓం శుభలక్షణసంపన్నాయై నమః। ఓం శుభానందగుణార్ణవాయై నమః। ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః। ఓం శుభదాయై నమః। ఓం రతిప్రియాయై నమః। ఓం చండికాయై నమః। ఓం చండమథన్యై నమః। ఓం చండదర్పనివారిణ్యై నమః। ఓం మార్తాండనయనాయై నమః। ఓం సాధ్వ్యై నమః ।। 80 ।। ఓం చంద్రాగ్నినయనాయై నమః। ఓం సత్యై నమః। ఓం పుండరీకహరాయై నమః। ఓం పూర్ణాయై నమః। ఓం పుణ్యదాయై నమః। ఓం పుణ్యరూపిణ్యై నమః। ఓం మాయాతీతాయై నమః। ఓం శ్రేష్ఠమాయాయై నమః। ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః। ఓం అసృష్ట్యై నమః ।। 90 ।। ఓం సంగరహితాయై నమః। ఓం సృష్టిహేతవే నమః। ఓం కపర్దిన్యై నమః। ఓం వృషారూఢాయై నమః। ఓం శూలహస్తాయై నమః। ఓం స్థితిసంహారకారిణ్యై నమః। ఓం మందస్మితాయై నమః। ఓం స్కందమాత్రే నమః। ఓం శుద్ధచిత్తాయై నమః। ఓం మునిస్తుతాయై నమః ।। 100 ।। ఓం మహాభగవత్యై నమః। ఓం దక్షాయై నమః। ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః। ఓం సర్వార్థదాత్ర్యై నమః। ఓం సావిత్ర్యై నమః। ఓం సదాశివకుటుంబిన్యై నమః। ఓం నిత్యసుందరసర్వాంగ్యై నమః। ఓం సచ్చిదానందలక్షణాయై నమః ।। 108 ।। ఇతి శ్రీ అన్నపూర్ణా దేవి అష్టోత్తర శతనామావళిః
శ్రీ అన్నపూర్ణా దేవి అష్టోత్తరశతనామ స్తోత్రం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ అన్నపూర్ణా దేవి అష్టోత్తరశతనామ స్తోత్రం
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం: రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు. ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం । అన్నపూర్ణా దేవిం వరదాభయాంకుశ కళాః శుభ్రం కపాలంగదాం శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే ।। అథ శ్రీ అన్నపూర్ణా దేవి అష్టోత్తరశతనామ స్తోత్రం అస్య శ్రీ అన్నపూర్ణాష్టోత్తర శతనామస్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్ఠుప్ చంధః శ్రీ అన్నపూర్ణేశ్వరీ దేవతా స్వధా బీజం స్వాహా శక్తిః ఓం కీలకం మమ సర్వాభీష్టప్రసాదసిద్ధ్యర్థే పారాయణే/ అర్చనే/ జపే వినియోగః । ఓం అన్నపూర్ణా శివా దేవీ భీమా పుష్టిస్సరస్వతీ । సర్వజ్ఞా పార్వతీ దుర్గా శర్వాణీ శివవల్లభా ।। 1 ।। వేదవేద్యా మహావిద్యా విద్యాదాత్రీ విశారదా । కుమారీ త్రిపురా బాలా లక్ష్మీశ్శ్రీర్భయహారిణీ ।। 2 ।। భవానీ విష్ణుజననీ బ్రహ్మాదిజననీ తథా । గణేశజననీ శక్తిః కుమారజననీ శుభా ।। 3 ।। భోగప్రదా భగవతీ భక్తాభీష్టప్రదాయినీ । భవరోగహరా భవ్యా శుభ్రా పరమమంగళా ।। 4 ।। భవానీ చంచలా గౌరీ చారుచంద్రకళాధరా । విశాలాక్షీ విశ్వమాతా విశ్వవంద్యా విలాసినీ ।। 5 ।। ఆర్యా కళ్యాణనిలయా రుద్రాణీ కమలాసనా । శుభప్రదా శుభాఽనంతా వృత్తపీనపయోధరా ।। 6 ।। అంబా సంహారమథనీ మృడానీ సర్వమంగళా । విష్ణుసంసేవితా సిద్ధా బ్రహ్మాణీ సురసేవితా ।। 7 ।। పరమానందదా శాంతిః పరమానందరూపిణీ । పరమానందజననీ పరానందప్రదాయినీ ।। 8 ।। పరోపకారనిరతా పరమా భక్తవత్సలా । పూర్ణచంద్రాభవదనా పూర్ణచంద్రనిభాంశుకా ।। 9 ।। శుభలక్షణసంపన్నా శుభానందగుణార్ణవా । శుభసౌభాగ్యనిలయా శుభదా చ రతిప్రియా ।। 10 ।। చండికా చండమథనీ చండదర్పనివారిణీ । మార్తాండనయనా సాధ్వీ చంద్రాగ్నినయనా సతీ ।। 11 ।। పుండరీకహరా పూర్ణా పుణ్యదా పుణ్యరూపిణీ । మాయాతీతా శ్రేష్ఠమాయా శ్రేష్ఠధర్మాత్మవందితా ।। 12 ।। అసృష్టిస్సంగరహితా సృష్టిహేతు కపర్దినీ । వృషారూఢా శూలహస్తా స్థితిసంహారకారిణీ ।। 13 ।। మందస్మితా స్కందమాతా శుద్ధచిత్తా మునిస్తుతా । మహాభగవతీ దక్షా దక్షాధ్వరవినాశినీ ।। 14 ।। సర్వార్థదాత్రీ సావిత్రీ సదాశివకుటుంబినీ । నిత్యసుందరసర్వాంగీ సచ్చిదానందలక్షణా ।। 15 ।। నామ్నామష్టోత్తరశతమంబాయాః పుణ్యకారణం । సర్వసౌభాగ్యసిద్ధ్యర్థం జపనీయం ప్రయత్నతః ।। 16 ।। ఇదం జపాధికారస్తు ప్రాణమేవ తతస్స్తుతః । ఆవహన్తీతి మంత్రేణ ప్రత్యేకం చ యథాక్రమమ్ ।। 17 ।। కర్తవ్యం తర్పణం నిత్యం పీఠమంత్రేతి మూలవత్ । తత్తన్మన్త్రేతిహోమేతి కర్తవ్యశ్చేతి మాలవత్ ।। 18 ।। ఏతాని దివ్యనామాని శ్రుత్వా ధ్యాత్వా నిరన్తరమ్ । స్తుత్వా దేవీం చ సతతం సర్వాన్కామానవాప్నుయాత్ ।। 19 ।। ఇతి శ్రీ బ్రహ్మోత్తరఖండే శివరహస్యే అన్నపూర్ణాష్టోత్తర శతనామ స్తోత్రం