శ్రీ బాలా త్రిపురసుందరీ అష్టోత్తర శతనామావళి చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ బాలా త్రిపురసుందరీ అష్టోత్తర శతనామావళిః
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం:
రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు.
అరుణ కిరణ జాలై రంజితాశావకాశా ।
విధృత జపవటీకా పుస్తకాభీతి హస్తా ।।
ఇతర వరకరాడ్యా ఫుల్ల కల్హార సంస్థా ।
నివసతు హృది బాలా నిత్యకల్యాణ శీలా ।।
పాశాంకుశే పుస్తకాక్షసూత్రే చ దధతీ కరైః ।
రక్తా త్ర్యక్షా చంద్రఫాలా పాతు బాలా సురార్చితా ।।
అథ శ్రీ బాలా త్రిపురసుందరీ అష్టోత్తర శతనామావళిః
ఓం ఐం క్లీం సౌః కళ్యాణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః త్రిపురాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః బాలాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః మాయాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః త్రిపురసుందర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సుందర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సౌభాగ్యవత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః క్లీంకార్యై నమః ।। 8 ।।
ఓం ఐం క్లీం సౌః సర్వమంగళాయై నమః ।। 9 ।।
ఓం ఐం క్లీం సౌః హ్రీంకార్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః స్కందజనన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః పరాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః పంచదశాక్షర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః త్రిలోక్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః మోహనాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః అధీశాయై నమః ।। 16 ।।
ఓం ఐం క్లీం సౌః సర్వేశ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వరూపిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వసంక్షోభిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః పూర్ణాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః నవముద్రేశ్వర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః శివాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః అనంగకుసుమాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఖ్యాతాయై నమః ।। 24 ।।
ఓం ఐం క్లీం సౌః అనంగభువనేశ్వర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః జప్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః స్తవ్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః శ్రుత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః నిత్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః నిత్యక్లిన్నాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః అమృతోద్భవాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః మోహిన్యై నమః ।। 32 ।।
ఓం ఐం క్లీం సౌః పరమాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఆనందాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామేశ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః తరుణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కళాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కళావత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః భగవత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః పద్మరాగకిరీటిన్యై నమః ।। 40 ।।
ఓం ఐం క్లీం సౌః సౌగంధిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సరిద్వేణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః మంత్రిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః మంత్రరూపిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః తత్త్వత్రయ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః తత్త్వమయ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సిద్ధాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః త్రిపురవాసిన్యై నమః ।। 48 ।।
ఓం ఐం క్లీం సౌః శ్రియై నమః ।
ఓం ఐం క్లీం సౌః మత్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః మహాదేవ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః కౌళిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః పరదేవతాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కైవల్యరేఖాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః వశిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వేశ్యై నమః ।। 56 ।।
ఓం ఐం క్లీం సౌః సర్వమాతృకాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః విష్ణుస్వస్రే నమః ।
ఓం ఐం క్లీం సౌః దేవమాత్రే నమః ।
ఓం ఐం క్లీం సౌః సర్వసంపత్ప్రదాయిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఆధారాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః హితపత్నీకాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః స్వాధిష్ఠానసమాశ్రయాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఆజ్ఞాయై నమః ।।64 ।।
ఓం ఐం క్లీం సౌః పద్మాసనాసీనాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః విశుద్ధస్థలసంస్థితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః అష్టత్రింశత్కళామూర్త్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సుషుమ్నాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః చారుమధ్యమాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః యోగీశ్వర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః మునిధ్యేయాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ।। 72 ।।
ఓం ఐం క్లీం సౌః చతుర్భుజాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః చంద్రచూడాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః పురాణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఆగమరూపిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఓంకారాదయే నమః ।
ఓం ఐం క్లీం సౌః మహావిద్యాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః మహాప్రణవరూపిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః భూతేశ్వర్యై నమః ।। 80 ।।
ఓం ఐం క్లీం సౌః భూతమయ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః పంచాశద్వర్ణరూపిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః షోఢాన్యాసమహాభూషాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కామాక్ష్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః దశమాతృకాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఆధారశక్త్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః అరుణాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః లక్ష్మ్యై నమః ।। 88 ।।
ఓం ఐం క్లీం సౌః శ్రీపురభైరవ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః త్రికోణమధ్యనిలయాయై నమః । ౯౦
ఓం ఐం క్లీం సౌః షట్కోణపురవాసిన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః నవకోణపురావాసాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః బిందుస్థలసమన్వితాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః అఘోరాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః మంత్రితపదాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః భామిన్యై నమః ।। 96 ।।
ఓం ఐం క్లీం సౌః భవరూపిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఏతస్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః సంకర్షిణ్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ధాత్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః ఉమాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః కాత్యాయన్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః శివాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః సులభాయై నమః ।। 104 ।।
ఓం ఐం క్లీం సౌః దుర్లభాయై నమః ।
ఓం ఐం క్లీం సౌః శాస్త్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః మహాశాస్త్ర్యై నమః ।
ఓం ఐం క్లీం సౌః శిఖండిన్యై నమః ।। 108 ।।
ఇతి శ్రీ బాలా త్రిపురసుందరీ అష్టోత్తర శతనామావళిఃశ్రీ బాలా త్రిపురసుందరీ అష్టోత్తరశతనామ స్తోత్రం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ బాలా త్రిపురసుందరీ అష్టోత్తరశతనామ స్తోత్రం
వినియోగం:
అస్య శ్రీ బాలాత్రిపురసుందర్యష్టోత్తరశతనామ స్తోత్రమహామంత్రస్య దక్షిణామూర్తిః ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీబాలాత్రిపురసుందరీ దేవతా,
ఐం బీజం, సౌః శక్తిః, క్లీం కీలకం, శ్రీబాలాత్రిపురసుందరీ ప్రసాదసిద్ధ్యర్థే నామ పారాయణే వినియోగః ।
న్యాస విధి::
తతః మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ ।।
కరన్యాసం
ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః రెండు బొటనవేళ్లను తాకాలి.
ఓం క్లీం తర్జనీభ్యాం నమః చూపుడు వేళ్లను తాకాలి.
ఓం సౌః మధ్యమాభ్యాం నమః మధ్య వేళ్లను తాకాలి.
ఓం సౌః అనామికాభ్యాం నమః ఉంగరపు వేళ్లను తాకాలి.
ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః చిటికెన వేళ్లను తాకాలి.
ఓం ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః అరచేతుల వెనుక భాగం ఒకదానితో ఒకటి తాకాలి.
అంగన్యాసం
శరీర భాగాలను తాకుతూ ఈ మంత్రాలు చదవాలి.
ఓం ఐం హృదయాయ నమః కుడి చేతితో హృదయాన్ని తాకాలి.
ఓం క్లీం శిరసే స్వాహా శిరస్సును తాకాలి.
ఓం సౌః శిఖాయై వషట్ జుట్టు ముడి/శిఖ భాగాన్ని తాకాలి.
ఓం సౌః కవచాయ హుమ్ రెండు భుజాలను మార్చి మార్చి తాకాలి.
ఓం క్లీం నేత్రత్రయాయ వౌషట్ రెండు కళ్లు మరియు మధ్యలో మూడవ కన్ను ఉన్న చోట తాకాలి.
ఓం ఐం అస్త్రాయ ఫట్ శిరస్సు చుట్టూ చిటికె వేస్తూ కుడిచేతి మధ్య వేలితో ఎడమ అరచేతిపై చప్పట్లు కొట్టాలి.
ఓం ఐం క్లీం సౌః భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః ఎడమ చేతి చూపుడు వేలును ఆకాశం వైపు నిలువుగా చుపిస్తూ కుడి చుపుడు వేలితో దిగ్బంధనం చేయాలి.
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం:
రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు.
అరుణ కిరణ జాలై రంజితాశావకాశా ।
విధృత జపవటీకా పుస్తకాభీతి హస్తా ।।
ఇతర వరకరాడ్యా ఫుల్ల కల్హార సంస్థా ।
నివసతు హృది బాలా నిత్యకల్యాణ శీలా ।।
పాశాంకుశే పుస్తకాక్షసూత్రే చ దధతీ కరైః ।
రక్తా త్ర్యక్షా చంద్రఫాలా పాతు బాలా సురార్చితా ।।
పంచోపచార పూజా:
తతః లామిత్యాది పంచ పూజాం కుర్యాత్
అమ్మవారిని ఉద్దేశించి, కింది మంత్రములను పఠిస్తూ చిటికెన వేలు నుండి బొటన వేలు వరకు ఒక్కో వేలును తాకుతూ ఆయా ఉపచారాలను సమర్పించాలి.- గంధం: ఓం ఐం క్లీం సౌః । లం పృథివీ తత్వాత్మికాయై గంధతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై గంధం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి గంధం సమర్పించాలి.
- పుష్పం: ఓం ఐం క్లీం సౌః । హం ఆకాశ తత్వాత్మికాయై శబ్దతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై పుష్పం పరికల్పయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి పుష్పములు సమర్పించాలి.
- ధూపం: ఓం ఐం క్లీం సౌః । యం వాయు తత్వాత్మికాయై స్పర్శతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై ధూపం ఆఘ్రాపయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి ధూపం చూపించాలి.
- దీపం: ఓం ఐం క్లీం సౌః । రం అగ్ని తత్వాత్మికాయై రూపతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై దీపం దర్శయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి దీపం చూపించాలి
- నైవేద్యం: ఓం ఐం క్లీం సౌః । వం అమృత తత్వాత్మికాయై రసతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై నైవేద్యం నివేదయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి బెల్లమును సమర్పించాలి.
- సర్వోపచారము: ఓం ఐం క్లీం సౌః । సం సర్వ తత్వాత్మికాయై సర్వతన్మాత్ర శ్రీ బాలా త్రిపురసుందరీ మహాదేవ్యై తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి । సౌః క్లీం ఐం ఓం ।। అమ్మవారికి అక్షతలు సమర్పించాలి.