శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిః
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం: రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు. ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం । గాయత్రీం వరదాభయాంకుశ కళాః శుభ్రం కపాలంగదాం శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే ।। అథ శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిః దుర్గ నవరాత్రి సమయములో అమ్మవారిని గాయత్రీ దేవిగా అర్చిస్తున్నట్లైతే "ఓం ఐం క్లీం సౌః" మంత్రాన్ని పూర్వపదముగా చేర్చి పఠనం గాని అర్చనం గాని చేయాలి. ఓం శ్రీగాయత్ర్యై నమః । ఓం జగన్మాత్రే నమః । ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః । ఓం పరమార్థప్రదాయై నమః । ఓం జప్యాయై నమః । ఓం బ్రహ్మతేజోవివర్ధిన్యై నమః । ఓం బ్రహ్మాస్త్రరూపిణ్యై నమః । ఓం భవ్యాయై నమః । ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః । ఓం త్రిమూర్తిరూపాయై నమః ।। 10 । । ఓం సర్వజ్ఞాయై నమః । ఓం వేదమాత్రే నమః । ఓం మనోన్మన్యై నమః । ఓం బాలికాయై నమః । ఓం తరుణ్యై నమః । ఓం వృద్ధాయై నమః । ఓం సూర్యమండలవాసిన్యై నమః । ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః । ఓం సర్వకారణాయై నమః । ఓం హంసారూఢాయై నమః । । 20 ।। ఓం వృషారూఢాయై నమః । ఓం గరుడారోహిణ్యై నమః । ఓం శుభాయై నమః । ఓం షట్కుక్ష్యై నమః । ఓం త్రిపదాయై నమః । ఓం శుద్ధాయై నమః । ఓం పంచశీర్షాయై నమః । ఓం త్రిలోచనాయై నమః । ఓం త్రివేదరూపాయై నమః । ఓం త్రివిధాయై నమః । । 30 ।। ఓం త్రివర్గఫలదాయిన్యై నమః । ఓం దశహస్తాయై నమః । ఓం చంద్రవర్ణాయై నమః । ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః । ఓం దశాయుధధరాయై నమః । ఓం నిత్యాయై నమః । ఓం సంతుష్టాయై నమః । ఓం బ్రహ్మపూజితాయై నమః । ఓం ఆదిశక్త్యై నమః । ఓం మహావిద్యాయై నమః । । 40 ।। ఓం సుషుమ్నాఖ్యాయై నమః । ఓం సరస్వత్యై నమః । ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః । ఓం సావిత్ర్యై నమః । ఓం సత్యవత్సలాయై నమః । ఓం సంధ్యాయై నమః । ఓం రాత్ర్యై నమః । ఓం ప్రభాతాఖ్యాయై నమః । ఓం సాంఖ్యాయనకులోద్భవాయై నమః । ఓం సర్వేశ్వర్యై నమః ।। 50 ।। ఓం సర్వవిద్యాయై నమః । ఓం సర్వమంత్రాదయే నమః । ఓం అవ్యయాయై నమః । ఓం శుద్ధవస్త్రాయై నమః । ఓం శుద్ధవిద్యాయై నమః । ఓం శుక్లమాల్యానులేపనాయై నమః । ఓం సురసింధుసమాయై నమః । ఓం సౌమ్యాయై నమః । ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః । ఓం ప్రణవప్రతిపాద్యార్థాయై నమః ।। 60 ।। ఓం ప్రణతోద్ధరణక్షమాయై నమః । ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః । ఓం జలగర్భాయై నమః । ఓం జలప్రియాయై నమః । ఓం స్వాహాయై నమః । ఓం స్వధాయై నమః । ఓం సుధాసంస్థాయై నమః । ఓం శ్రౌషడ్వౌషడ్వషట్క్రియాయై నమః । ఓం సురభ్యై నమః । ఓం షోడశకలాయై నమః ।। 70 ।। ఓం మునిబృందనిషేవితాయై నమః । ఓం యజ్ఞప్రియాయై నమః । ఓం యజ్ఞమూర్త్యై నమః । ఓం స్రుక్స్రువాజ్యస్వరూపిణ్యై నమః । ఓం అక్షమాలాధరాయై నమః । ఓం అక్షమాలాసంస్థాయై నమః । ఓం అక్షరాకృత్యై నమః । ఓం మధుచ్ఛందఋషిప్రీతాయై నమః । ఓం స్వచ్ఛందాయై నమః । ఓం ఛందసాం నిధయే నమః ।। 80 ।। ఓం అంగుళీపర్వసంస్థానాయై నమః । ఓం చతుర్వింశతిముద్రికాయై నమః । ఓం బ్రహ్మమూర్త్యై నమః । ఓం రుద్రశిఖాయై నమః । ఓం సహస్రపరమాయై నమః । ఓం అంబికాయై నమః । ఓం విష్ణుహృద్గాయై నమః । ఓం అగ్నిముఖ్యై నమః । ఓం శతమధ్యాయై నమః । ఓం దశావరాయై నమః । । 90 ।। ఓం సహస్రదళపద్మస్థాయై నమః । ఓం హంసరూపాయై నమః । ఓం నిరంజనాయై నమః । ఓం చరాచరస్థాయై నమః । ఓం చతురాయై నమః । ఓం సూర్యకోటిసమప్రభాయై నమః । ఓం పంచవర్ణముఖ్యై నమః । ఓం ధాత్ర్యై నమః । ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః । ఓం మహామాయాయై నమః ।। 100 ।। ఓం విచిత్రాంగ్యై నమః । ఓం మాయాబీజనివాసిన్యై నమః । ఓం సర్వయంత్రాత్మికాయై నమః । ఓం సర్వతంత్రరూపాయై నమః । ఓం జగద్ధితాయై నమః । ఓం మర్యాదాపాలికాయై నమః । ఓం మాన్యాయై నమః । ఓం మహామంత్రఫలప్రదాయై నమః ।। 108 ।। ఇతి శ్రీ గాయత్ర్యష్టోత్తరశతనామావళిః । ఇతి శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిః
శ్రీ గాయత్రీ అష్టోత్తరశతనామ స్తోత్రం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ గాయత్రీ అష్టోత్తరశతనామ స్తోత్రం
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం: రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు. ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం । గాయత్రీం వరదాభయాంకుశ కళాః శుభ్రం కపాలంగదాం శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే ।। అథ శ్రీ గాయత్రీ అష్టోత్తరశతనామ స్తోత్రం శ్రీగాయత్రీ జగన్మాతా పరబ్రహ్మస్వరూపిణీ । పరమార్థప్రదా జప్యా బ్రహ్మతేజోవివర్ధినీ ।। 1 ।। బ్రహ్మాస్త్రరూపిణీ భవ్యా త్రికాలధ్యేయరూపిణీ । త్రిమూర్తిరూపా సర్వజ్ఞా వేదమాతా మనోన్మనీ ।। 2 ।। బాలికా తరుణీ వృద్ధా సూర్యమండలవాసినీ । మందేహదానవధ్వంసకారిణీ సర్వకారణా ।। 3 ।। హంసారూఢా వృషారూఢా గరుడారోహిణీ శుభా । షట్కుక్షిస్త్రిపదా శుద్ధా పంచశీర్షా త్రిలోచనా ।। 4 ।। త్రివేదరూపా త్రివిధా త్రివర్గఫలదాయినీ । దశహస్తా చంద్రవర్ణా విశ్వామిత్రవరప్రదా ।। 5 ।। దశాయుధధరా నిత్యా సంతుష్టా బ్రహ్మపూజితా । ఆదిశక్తిర్మహావిద్యా సుషుమ్నాఖ్యా సరస్వతీ ।। 6 ।। చతుర్వింశత్యక్షరాఢ్యా సావిత్రీ సత్యవత్సలా । సంధ్యా రాత్రిః ప్రభాతాఖ్యా సాంఖ్యాయనకులోద్భవా ।। 7 ।। సర్వేశ్వరీ సర్వవిద్యా సర్వమంత్రాదిరవ్యయా । శుద్ధవస్త్రా శుద్ధవిద్యా శుక్లమాల్యానులేపనా ।। 8 ।। సురసింధుసమా సౌమ్యా బ్రహ్మలోకనివాసినీ । ప్రణవప్రతిపాద్యార్థా ప్రణతోద్ధరణక్షమా ।। 9 ।। జలాంజలిసుసంతుష్టా జలగర్భా జలప్రియా । స్వాహా స్వధా సుధాసంస్థా శ్రౌషడ్వౌషడ్వషట్క్రియా ।। 10 ।। సురభిః షోడశకలా మునిబృందనిషేవితా । యజ్ఞప్రియా యజ్ఞమూర్తిః స్రుక్స్రువాజ్యస్వరూపిణీ ।। 11 ।। అక్షమాలాధరా చాఽక్షమాలాసంస్థాఽక్షరాకృతిః । మధుచ్ఛందఋషిప్రీతా స్వచ్ఛందా ఛందసాం నిధిః ।। 12 ।। అంగుళీపర్వసంస్థానా చతుర్వింశతిముద్రికా । బ్రహ్మమూర్తీ రుద్రశిఖా సహస్రపరమాఽంబికా ।। 13 ।। విష్ణుహృద్గా చాగ్నిముఖీ శతమధ్యా దశావరా । సహస్రదళపద్మస్థా హంసరూపా నిరంజనా ।। 14 ।। చరాచరస్థా చతురా సూర్యకోటిసమప్రభా । పంచవర్ణముఖీ ధాత్రీ చంద్రకోటిశుచిస్మితా ।। 15 ।। మహామాయా విచిత్రాంగీ మాయాబీజనివాసినీ । సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా జగద్ధితా ।। 16 ।। మర్యాదాపాలికా మాన్యా మహామంత్రఫలప్రదా । ఇత్యష్టోత్తరనామాని గాయత్ర్యాః ప్రోక్తవాన్మునిః ।। 17 ।। ఏతదష్టోత్తరశతం నిత్యం భక్తియుతః శుచిః । త్రిసంధ్యం యః పఠేత్సర్వమంత్రసిద్ధిమవాప్నుయాత్ ।। 18 ।। ఇతి శ్రీ వశిష్ఠ మహర్షి ప్రోక్త శ్రీగాయత్రీ అష్టోత్తరశతనామ స్తోత్రం