DevataMantra DevataMantra DevataMantra DevataMantra
Mahishasura Mardini।stotram।Parayana|Devata Mantra
శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రం
శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రము అమ్మవారి యొక్క వీరత్వమును మరియు ఆ తల్లి దయ హృదయమును ఒకేసారి తెలియజేస్తుంది.ఈ స్తోత్ర పారాయణ వలన శత్రు నాశనము, దేన్నైనా ఎదురుకొనే ధైర్యము కలుగుతాయి అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే | భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోరరతే | దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 || అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే శిఖరిశిరోమణితుంగహిమాలయశృంగనిజాలయమధ్యగతే | మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 3 || అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే | నిజభుజదండ నిపాతితఖండవిపాతితముండభటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 4 || అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే | దురితదురీహదురాశయదుర్మతిదానవదూతకృతాంతమతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 5 || అయి శరణాగతవైరివధూవర వీరవరాభయదాయకరే త్రిభువన మస్తక శూలవిరోధిశిరోధికృతామల శూలకరే | దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 6 || అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే | శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||7 || ధనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనక పిశంగపృషత్కనిషంగరసద్భట శృంగ హతావటుకే | కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 8 || సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే | ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 9 || జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే | నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 10 || అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే | సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 11 || సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే | సితకృత ఫుల్లసముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 12 || అవిరలగండగలన్మదమేదుర మత్తమతంగజ రాజపతే త్రిభువనభూషణభూతకలానిధి రూపపయోనిధి రాజసుతే | అయి సుదతీజన లాలసమానస మోహనమన్మథ రాజసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 13 || కమలదలామల కోమలకాంతి కలాకలితామల భాలలతే సకలవిలాసకలానిలయ క్రమకేలిచలత్కలహంసకులే | అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 14 || కరమురలీరవవీజితకూజిత లజ్జితకోకిల మంజుమతే మిలిత పులింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే | నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసంభృత కేలితలే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 15 || కటితటపీత దుకూలవిచిత్ర మయూఖతిరస్కృత చంద్రరుచే ప్రణతసురాసుర మౌలిమణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచే | జితకనకాచల మౌలిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 16 || విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే కృత సురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే | సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 17 || పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం స శివే అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ | తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 18 || కనకలసత్కల సింధుజలైరనుసించినుతేగుణరంగభువం భజతి స కిం న శచీకుచకుంభ తటీపరిరంభ సుఖానుభవమ్ | తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 19 || తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే | మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 20 || అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాఽనుభితాసిరతే | యదుచితమత్ర భవత్యురరి కురుతాదురుతాపమపాకురు తే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 21 || ఇతి శ్రీ మహిషాసుర మర్దినీ స్తోత్రం