పూజా సామాగ్రి
అహింస ప్రథమం పుష్పం! పుష్పం ఇంద్రియ నిగ్రహః।। సర్వ భూత దయా పుష్పం। క్షమా పుష్పం విశేషతః।। జ్ఞాన పుష్పం తప: పుష్పం। శాంతి పుష్పం తథైవ చ।।! సత్యం అష్ట విధం పుష్పో:। శ్రీ రామచంద్రస్వామి ప్రీతి కరం భవేత్।। శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: పుష్పాణి సమర్పయామి। పూలమాల సమర్పించాలి. అష్టోత్తర శతనామ పూజ ఇప్పుడు << శ్రీ రామా అష్టోత్తర శతనామావళి >>, << శ్రీ సీతాదేవి అష్టోత్తర శతనామావళి >> పుష్ప పూజ చేయాలి. శ్రీ రామచంద్రస్వామినే నమః । నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. శ్రీ సీతాదేవ్యై నమ: నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. ధూపం: శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ:। ధూపమాఘ్రాపయామి।। అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ శ్రీ సీతారామచంద్ర స్వామికి చూపించాలి దీపం: శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: ప్రత్యక్ష దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। దీపానికి నమస్కారం చేయాలి నైవేద్యం: శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: నైవేద్యం సమర్పయామి।। శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రీతికరమైన ఆహారం, పండ్లు లేదా ప్రసాదం సమర్పించాలి. తాంబూలం: శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: । తాంబూలం సమర్పయామి ।। శ్రీ సీతారామచంద్ర స్వామికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి. నీరాజనం: శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: కర్పూరనీరాజనం సమర్పయామి।। శ్రీ సీతారామచంద్ర స్వామికి కర్పూర హారతి ఇవ్వాలి. మంత్రపుష్పం: ఓం దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి । తన్నో రామచంద్ర ప్రచోదయాత్ ।। ఓం జనక పుత్రీచ విద్మహే రామ పత్నీచ ధీమహి । తన్నో సీతా ప్రచోదయాత్ ।। ఓం దాశరధాయ విద్మహే ఊర్మిళా ప్రియాయ ధీమహి । తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ ।। ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి । తన్నో హనుమాన్ ప్రచోదయాత్ ।। శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। శ్రీ సీతారామచంద్ర స్వామికి పుష్పాలను సమర్పించాలి. ఆత్మప్రదక్షిణ నమస్కారం: అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ రామచంద్ర ప్రభో శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।। సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।। శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: సాష్టాంగ నమస్కారాం సమర్పయామి । క్షమాప్రార్థనా: అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా। దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర।। శ్రీ సీతారామచంద్ర స్వామికి నమస్కారం చేయాలి. సమర్పణం: మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృపానిధే। యత్పూజితం మయా సాయి పరిపూర్ణం తదస్తు తే। అనయా మయా కృత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సీతారామచంద్ర సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు।। ఏతత్ ఫలం, శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు।। అక్షింతలు,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి పాదాల ముందు వదలాలి. సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణమోష్టాంగ ముచ్చ్యతే।। శ్రీ సీతారామచంద్ర స్వామికి సాష్టాంగ నమస్కారం చేయాలి. తీర్థప్రసాద గ్రహణం: అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।। సమస్తపాపక్షయకరం శ్రీ సీతారామచంద్ర పాదోదకం పావనం శుభమ్।। శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: ప్రసాదం శీరసా గృహ్ణామి। ఓం శాంతిః శాంతిః శాంతిః।।
- తడిపిన గంధం
- భస్మం
- సీతా రామచంద్రులు లక్ష్మణ హనుమంతునితో కలిసిన ఫోటో
- పువ్వులు{గులాబీ పువ్వులు సాయిబాబాకి ప్రీతికరం}
- పసుపు అక్షతలు
- నైవేద్యం - వడపప్పు పానకము, పాయసము
- ఆచమన పాత్ర {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- కలశానికి చిన్న చెంబు {రెండింటిలోనూ నీళ్ళు నింపుకోండి}
- పాలు
- పెరుగు
- నెయ్యి
- తేనే
- శర్కర
- కొబ్బరికాయ
- అగరవత్తులు
- దీపానికి నూనె
- వత్తివేసిన కుందులు
- అగ్గిపెట్టె
- కర్పూరం
- కూర్చోవడానికి ఆసనం
పూజ
శుచిః:
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః।।
(పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః)
ఆచమన పాత్ర లోని నీటిని ఉద్ధరిణిలో తీసుకొని శిరముపై మూడు మార్లు చల్లుకోవలెను.
ప్రార్థన:
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే।।
అగజానన పద్మార్కం గజాననమహర్నిశం।
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే।।
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః।
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః।।
యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా।
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం।।
మీ ముఖానికి కుంకుమ పెట్టుకుని,నమస్కారం చేయండి
ఆచమ్య‐ప్రాణానాచమ్య‐నేత్రాచమ్య:
ఇప్పుడు ఆచమన పాత్ర లోని నీటిని ఉంగరం వ్రేలితో కళ్ళకు అద్దుకొని, ఉద్ధరిణిలో తీసుకొని ఒక్కో నామం చెపుతూ మూడు మార్లు తాగవలెను.
ఓం శివాయ స్వాహా
ఓం మహేశ్వరాయ స్వాహా
ఓం శంభవే స్వాహా
హస్తం ప్రక్షాల్య
చేయి కడగండి
దీపారాధనం:
ఓం దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః।
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే।।
దీపమూలే పుష్పాక్షతాన్ నిక్షిప్య, దీపము వద్ద పుష్పాక్షతలను ఉంచవలెను.
ఘంట:
రక్షార్థం సర్వభూతానాం
పరమగురోరాగమనార్థకం।
ఘంటారావం కరోమ్యహం
సాయినాథాహ్వానలాంఛనం।।
ఘంట మ్రోగించాలి
భూతోచ్చాటనం:
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతే భూమి భారకాః।
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే।
అక్షతలు వాసనా చూసి మీ ధర్మపత్నికి ఎడమవైపున వేయండి.
ప్రాణాయామం:
ఈ మంత్రం చదువుతూ ప్రాణాయామం చేయండి.
ఓం భూః।ఓం భువః।ఓం సువః।ఓం మహః।
ఓం జనః।ఓం తపః।ఓం సత్యం।
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్।
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్।
సంకల్పం:
ఇప్పుడు కుడిచేతిలో అక్షతలు తీసుకుని ,మీ కుడి కాలితొడపై ఎడమ అరచేతి నుంచి అక్షతలతో ఉన్న కుడిచేతిని పిడికిలిగా మూసి ఆ ఎడమ అరచేతిపైనుంచుతూ ఈ సంకల్పం చెప్పి పిడికిలిలో ఉన్నఅక్షతలను నీటితో అర్ఘ్యపాత్రలో వదలాలి.
మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే (భారతవర్షే / అమెరికా ఖండే / యూరోపా ఖండే)…… దేశే…… రాష్ట్రే …… నగరే …… ప్రాంతే…… గృహే (స్వగృహే/ నివాసగృహే (అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభావాది షష్ఠి సంవత్సరాణాం శ్రీ …….. (*౧) నామ సంవత్సరే …… అయనే (*౨) …… ఋతౌ (*౩) …… మాసే(*౪) …… పక్షే (*౫) …… తిథౌ (*౬) …… వాసరే (*౭) …… నక్షత్రే (*౮) …… యోగే (*౯) …… కరణ (*౧౦) ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ …… గోత్రః …… నామధేయః ధర్మపత్నీ సమేతః అహంధర్మపత్నీ సమేతోహం శ్రీమతః …… గోత్రస్య …… నామధేయస్యమమ ఆత్మ శాంత్యర్థం బుద్ధి స్థైర్య సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం సర్వపాప క్షయార్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం లోక క్షేమార్థం పితృ శాంత్యర్థం శ్రద్ధా సబూరి సిద్ధ్యర్థం సద్గురుకృపా ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ సీతా రామచంద్ర దేవతాం ఉద్దిశ్య శ్రీ సీతా రామచంద్ర దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః సంభవతా నియమేన యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచా శ్రీ సీతా రామచంద్ర పూజాం కరిష్యే।।
కలశప్రార్థన:
గంగే చ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ।
నర్మదే సింధు కావేరీ జలేఽస్మిన్ సన్నిధిం కురు।।
ఓం కలశదేవతాభ్యో నమః।
కలశానికి బొట్టు పెట్టి, ఒక పువ్వు వేసి, అక్షతలు వేసి నమస్కారం చేయండి
ధ్యానం:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: ధ్యాయామి ధ్యానం సమర్పయామి
శ్రీ సీతారామచంద్ర స్వామిని మనసులో ధ్యానించాలి.
ఆవాహనం:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: ఆవాహయామి।।
శ్రీ సీతారామచంద్ర స్వామిని మనసారా ఆహ్వానించాలి.
ఆసనం:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: ఆసనం సమర్పయామి।।
శ్రీ సీతారామచంద్ర స్వామికి పుష్పాలను సమర్పించాలి.
పాద్యం:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: పాదయోః పాద్యం సమర్పయామి।।
శ్రీ సీతారామచంద్ర స్వామి పాదాలు కడగాలి.
అర్ఘ్యం:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: హస్తయోరర్ఘ్యం సమర్పయామి।।
కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని శ్రీ సీతారామచంద్ర స్వామికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.
ఆచమనం:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి।।
కలశంలో ఉన్న పుష్పంతో కానీ లేదా ఉద్ధరణితో కానీ నీరు తీసుకొని శ్రీ సీతారామచంద్ర స్వామికి చూపించి అర్ఘ్య పాత్రలో చల్లాలి/వదలాలి.
పంచామృత స్నానం:
పంచామృతైః ఫలోదకైః
అభిషేకం కరోమ్యహం।
మమ మనః నిశ్చలం కృత్వా
పరమశాంతిం ప్రయచ్ఛ మే।।
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: పంచామృతస్నానం సమర్పయామి।।
పంచామృతాలతో శ్రీ సీతారామచంద్ర స్వామిని అభిషేకించాలి.
శుద్ధోదకస్నానం:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: శుద్ధోదకస్నానం సమర్పయామి।।
శుద్ధజలంతో శ్రీ సీతారామచంద్ర స్వామిని అభిషేకించాలి.
వస్త్రం:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి।
పవిత్రమైన వస్త్రాన్ని లేదా అక్షింతలు సమర్పించాలి.
యజ్ఞోపవీతం:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి।।
శ్రీ సీతారామచంద్ర స్వామికి యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పించాలి.
మృదువస్త్రం(శాలువా):
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: మృదువస్త్రం సమర్పయామి।
శ్రీ సీతారామచంద్ర స్వామికి శాలువాను సమర్పించాలి.
విభూతి:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: విభూతిం ధారయామి
శ్రీ సీతారామచంద్ర స్వామికి విభూతి పెట్టాలి.
చందనం:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: శ్రీ గంధాన్ ధారయామి।
శ్రీ సీతారామచంద్ర స్వామికి గంధం మరియు కుంకుమ పెట్టాలి.
అక్షతలు:
శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: అక్షతాన్ సమర్పయామి।।
శ్రీ సీతారామచంద్ర స్వామికి అక్షతలును సమర్పించాలి.
పుష్పసమర్పణం:
అష్టౌ పుష్పాణి సమర్ప్య
అష్టసాత్త్వికభావతః।
రామచంద్రస్వామి పాదపద్మే
భక్తిభావాన్ న్యస్యామ్యహం।। అహింస ప్రథమం పుష్పం! పుష్పం ఇంద్రియ నిగ్రహః।। సర్వ భూత దయా పుష్పం। క్షమా పుష్పం విశేషతః।। జ్ఞాన పుష్పం తప: పుష్పం। శాంతి పుష్పం తథైవ చ।।! సత్యం అష్ట విధం పుష్పో:। శ్రీ రామచంద్రస్వామి ప్రీతి కరం భవేత్।। శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: పుష్పాణి సమర్పయామి। పూలమాల సమర్పించాలి. అష్టోత్తర శతనామ పూజ ఇప్పుడు << శ్రీ రామా అష్టోత్తర శతనామావళి >>, << శ్రీ సీతాదేవి అష్టోత్తర శతనామావళి >> పుష్ప పూజ చేయాలి. శ్రీ రామచంద్రస్వామినే నమః । నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. శ్రీ సీతాదేవ్యై నమ: నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. ధూపం: శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ:। ధూపమాఘ్రాపయామి।। అగరుబత్తులు వెలిగించి ఘంటా మోగిస్తూ శ్రీ సీతారామచంద్ర స్వామికి చూపించాలి దీపం: శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: ప్రత్యక్ష దీపం దర్శయామి।। ధుపా దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। దీపానికి నమస్కారం చేయాలి నైవేద్యం: శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: నైవేద్యం సమర్పయామి।। శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రీతికరమైన ఆహారం, పండ్లు లేదా ప్రసాదం సమర్పించాలి. తాంబూలం: శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: । తాంబూలం సమర్పయామి ।। శ్రీ సీతారామచంద్ర స్వామికి రెండు తమలపాకులు తొనలు ఆకుల కొసలు ఉత్తరం వైపు ఉన్నట్లుగా పెట్టి అందులో వక్కలు వేసి దైవానికి సమర్పించాలి. నీరాజనం: శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: కర్పూరనీరాజనం సమర్పయామి।। శ్రీ సీతారామచంద్ర స్వామికి కర్పూర హారతి ఇవ్వాలి. మంత్రపుష్పం: ఓం దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి । తన్నో రామచంద్ర ప్రచోదయాత్ ।। ఓం జనక పుత్రీచ విద్మహే రామ పత్నీచ ధీమహి । తన్నో సీతా ప్రచోదయాత్ ।। ఓం దాశరధాయ విద్మహే ఊర్మిళా ప్రియాయ ధీమహి । తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ ।। ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి । తన్నో హనుమాన్ ప్రచోదయాత్ ।। శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి। శ్రీ సీతారామచంద్ర స్వామికి పుష్పాలను సమర్పించాలి. ఆత్మప్రదక్షిణ నమస్కారం: అక్షింతలు పుష్పాలు చేతిలో తీసుకొని తమ కుడివైపుకు 3 లేదా 5 మార్లు తిరుగుతూ ఆత్మప్రదక్షిణ చేయాలి. తదుపరి అక్షత పుష్పాలను సమర్పించాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా సాయి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ రామచంద్ర ప్రభో శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।। సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే।। శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: సాష్టాంగ నమస్కారాం సమర్పయామి । క్షమాప్రార్థనా: అపరాధసహస్రాణి క్రియన్తేऽహర్నిశం మయా। దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర।। శ్రీ సీతారామచంద్ర స్వామికి నమస్కారం చేయాలి. సమర్పణం: మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృపానిధే। యత్పూజితం మయా సాయి పరిపూర్ణం తదస్తు తే। అనయా మయా కృత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సీతారామచంద్ర సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు।। ఏతత్ ఫలం, శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు।। అక్షింతలు,పుష్పాలు,జలం కుడిచేతిలో తీసుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి పాదాల ముందు వదలాలి. సాష్టాంగ నమస్కారం: ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా। పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణమోష్టాంగ ముచ్చ్యతే।। శ్రీ సీతారామచంద్ర స్వామికి సాష్టాంగ నమస్కారం చేయాలి. తీర్థప్రసాద గ్రహణం: అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం।। సమస్తపాపక్షయకరం శ్రీ సీతారామచంద్ర పాదోదకం పావనం శుభమ్।। శ్రీ రామచంద్రస్వామినే నమః । శ్రీ సీతాదేవ్యై నమ: ప్రసాదం శీరసా గృహ్ణామి। ఓం శాంతిః శాంతిః శాంతిః।।