శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళిః
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం:
రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు.
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ।।
అథ శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళిః
దుర్గ నవరాత్రి సమయములో అమ్మవారిని సరస్వతీ దేవిగా అర్చిస్తున్నట్లైతే "ఓం ఐం క్లీం సౌః" మంత్రాన్ని పూర్వపదముగా చేర్చి పఠనం గాని అర్చనం గాని చేయాలి.
ఓం సరస్వత్యై నమః ।
ఓం మహాభద్రాయై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం వరప్రదాయై నమః ।
ఓం శ్రీప్రదాయై నమః ।
ఓం పద్మనిలయాయై నమః ।
ఓం పద్మాక్ష్యై నమః ।। 7 ।।
ఓం పద్మవక్త్రకాయై నమః ।
ఓం శివానుజాయై నమః ।
ఓం పుస్తకభృతే నమః ।
ఓం జ్ఞానముద్రాయై నమః ।
ఓం రమాయై నమః ।
ఓం పరాయై నమః ।
ఓం కామరూపాయై నమః ।।14।।
ఓం మహావిద్యాయై నమః ।
ఓం మహాపాతకనాశిన్యై నమః ।
ఓం మహాశ్రయాయై నమః ।
ఓం మాలిన్యై నమః ।
ఓం మహాభోగాయై నమః ।
ఓం మహాభుజాయై నమః ।
ఓం మహాభాగాయై నమః ।। 21।।
ఓం మహోత్సాహాయై నమః ।
ఓం దివ్యాంగాయై నమః ।
ఓం సురవందితాయై నమః ।
ఓం మహాకాళ్యై నమః ।
ఓం మహాపాశాయై నమః ।
ఓం మహాకారాయై నమః ।
ఓం మహాంకుశాయై నమః ।। 28 ।।
ఓం పీతాయై నమః ।
ఓం విమలాయై నమః ।
ఓం విశ్వాయై నమః ।
ఓం విద్యున్మాలాయై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం చంద్రికాయై నమః ।
ఓం చంద్రవదనాయై నమః ।। 35 ।।
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః ।
ఓం సావిత్ర్యై నమః ।
ఓం సురసాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం దివ్యాలంకారభూషితాయై నమః ।
ఓం వాగ్దేవ్యై నమః ।
ఓం వసుదాయై నమః ।। 42 ।।
ఓం తీవ్రాయై నమః ।
ఓం మహాభద్రాయై నమః ।
ఓం మహాబలాయై నమః ।
ఓం భోగదాయై నమః ।
ఓం భారత్యై నమః ।
ఓం భామాయై నమః ।
ఓం గోవిందాయై నమః ।। 49 ।।
ఓం గోమత్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం జటిలాయై నమః ।
ఓం వింధ్యవాసాయై నమః ।
ఓం వింధ్యాచలవిరాజితాయై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।। 56 ।।
ఓం బ్రాహ్మ్యై నమః ।
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః ।
ఓం సౌదామిన్యై నమః ।
ఓం సుధామూర్త్యై నమః ।
ఓం సుభద్రాయై నమః ।
ఓం సురపూజితాయై నమః ।
ఓం సువాసిన్యై నమః ।।63।।
ఓం సునాసాయై నమః ।
ఓం వినిద్రాయై నమః ।
ఓం పద్మలోచనాయై నమః ।
ఓం విద్యారూపాయై నమః ।
ఓం విశాలాక్ష్యై నమః ।
ఓం బ్రహ్మజాయాయై నమః ।
ఓం మహాఫలాయై నమః ।। 70 ।।
ఓం త్రయీమూర్తయే నమః ।
ఓం త్రికాలజ్ఞాయై నమః ।
ఓం త్రిగుణాయై నమః ।
ఓం శాస్త్రరూపిణ్యై నమః ।
ఓం శుంభాసురప్రమథిన్యై నమః ।
ఓం శుభదాయై నమః ।
ఓం స్వరాత్మికాయై నమః ।। 77 ।।
ఓం రక్తబీజనిహంత్ర్యై నమః ।
ఓం చాముండాయై నమః ।
ఓం అంబికాయై నమః ।
ఓం ముండకాయప్రహరణాయై నమః ।
ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః ।
ఓం సర్వదేవస్తుతాయై నమః ।
ఓం సౌమ్యాయై నమః ।। 84 ।।
ఓం సురాసురనమస్కృతాయై నమః ।
ఓం కాళరాత్ర్యై నమః ।
ఓం కళాధారాయై నమః ।
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ।
ఓం వాగ్దేవ్యై నమః ।
ఓం వరారోహాయై నమః ।
ఓం వారాహ్యై నమః ।। 91 ।।
ఓం వారిజాసనాయై నమః ।
ఓం చిత్రాంబరాయై నమః ।
ఓం చిత్రగంధాయై నమః ।
ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః ।
ఓం కాంతాయై నమః ।
ఓం కామప్రదాయై నమః ।
ఓం వంద్యాయై నమః ।। 98 ।।
ఓం విద్యాధరసుపూజితాయై నమః ।
ఓం శ్వేతాననాయై నమః ।
ఓం నీలభుజాయై నమః ।
ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః ।
ఓం చతురాననసామ్రాజ్యాయై నమః ।
ఓం రక్తమధ్యాయై నమః ।
ఓం నిరంజనాయై నమః ।। 105 ।।
ఓం హంసాసనాయై నమః ।
ఓం నీలజంఘాయై నమః ।
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః ।। 108 ।।
ఇతి శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళిః
శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామ స్తోత్రం చూడటానికి క్లిక్ చేయండి (Click to expand)
శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామ స్తోత్రం
ధ్యానం - స్థాపన ముద్రా నమస్కారం:
రెండు చేతులను బోర్లించి (అరచేతులు కిందకు ఉండేలా), రెండు బొటనవేళ్లను లోపలికి మడిచి, మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడాన్ని 'స్థాపన ముద్ర' అంటారు.
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ।।
అథ శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామ స్తోత్రం
సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా ।
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రకా ।। 1 ।।
శివానుజా పుస్తకభృత్ జ్ఞానముద్రా రమా పరా ।
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ ।। 2 ।।
మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా ।
మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సురవందితా ।। 3 ।।
మహాకాళీ మహాపాశా మహాకారా మహాంకుశా ।
పీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ ।। 4 ।।
చంద్రికా చంద్రవదనా చంద్రలేఖావిభూషితా ।
సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా ।। 5 ।।
వాగ్దేవీ వసుదా తీవ్రా మహాభద్రా మహాబలా ।
భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా ।। 6 ।।
జటిలా వింధ్యవాసా చ వింధ్యాచలవిరాజితా ।
చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా ।। 7 ।।
సౌదామినీ సుధామూర్తిః సుభద్రా సురపూజితా ।
సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలోచనా ।। 8 ।।
విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మజాయా మహాఫలా ।
త్రయీమూర్తిస్త్రికాలజ్ఞా త్రిగుణా శాస్త్రరూపిణీ ।। 9 ।।
శుంభాసురప్రమథినీ శుభదా చ స్వరాత్మికా ।
రక్తబీజనిహంత్రీ చ చాముండా చాంబికా తథా ।। 10 ।।
ముండకాయప్రహరణా ధూమ్రలోచనమర్దనా ।
సర్వదేవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా ।। 11 ।।
కాళరాత్రీ కళాధారా రూపసౌభాగ్యదాయినీ ।
వాగ్దేవీ చ వరారోహా వారాహీ వారిజాసనా ।। 12 ।।
చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా ।
కాంతా కామప్రదా వంద్యా విద్యాధరసుపూజితా ।। 13 ।।
శ్వేతాననా నీలభుజా చతుర్వర్గఫలప్రదా ।
చతురాననసామ్రాజ్యా రక్తమధ్యా నిరంజనా ।। 14 ।।
హంసాసనా నీలజంఘా బ్రహ్మవిష్ణుశివాత్మికా ।
ఏవం సరస్వతీ దేవ్యా నామ్నామష్టోత్తరశతమ్ ।। 15 ।।
ఇతి ఇతి శ్రీ వశిష్ఠ మహర్షి ప్రోక్త శ్రీసరస్వతీ అష్టోత్తరశతనామ స్తోత్రం