ప్రారంభ హోమం - దేవతా ఆహుతులు
హోమ ద్రవ్య (చరు) ఆహుతి విధానం:
ముందుగా గణపతి, సరస్వతి, గురువు, నవగ్రహాలు, నక్షత్ర మంత్రము (నక్షత్ర శాంతికి మాత్రమే), వాస్తు పురుష (వాస్తు హోమ సమయములో మాత్రమే) మరియు మహా మృత్యుంజయ దేవతలకు చరు ఆహుతులు ఇలా ఇవ్వాలి.
గణపతి:
ఏకం - ద్వే - త్రీణి - చత్వారి
తతః స్స్రుచ్యువస్తీర్య చరుమధ్యాద్ద్విరవదాయ అభిఘార్య న హవిః ప్రత్యభిఘారయతి ।
స్రువముతో 4 సార్లు ఆజ్య పాత్ర నుండి నెయ్యి తీసి స్రుక్కులో వేసుకొని, బ్రాహ్మణుడు హవిస్సును పాత్రలోని మధ్య భాగములో నుండి స్రుక్కులో రెండు సార్లు వేసుకొని మళ్ళీ స్రువముతో నెయ్యి స్రుక్కులో ఉన్న ద్రవ్యం పై వేసి హోమగుండములో సమర్పించాలి.
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనం స్వాహా ।।
త్యాగము
శ్రీ మహాగణపతయ ఇదం నమమ।
సరస్వతి:
ఏకం - ద్వే - త్రీణి - చత్వారి
తతః స్స్రుచ్యువస్తీర్య చరుమధ్యాద్ద్విరవదాయ అభిఘార్య హవిః ప్రత్యభిఘారయతి ।
స్రువముతో 4 సార్లు ఆజ్య పాత్ర నుండి నెయ్యి తీసి స్రుక్కులో వేసుకొని, బ్రాహ్మణుడు హవిస్సును పాత్రలోని మధ్య భాగములో నుండి స్రుక్కులో రెండు సార్లు వేసుకొని మళ్ళీ స్రువముతో నెయ్యి స్రుక్కులో ఉన్న ద్రవ్యం పై వేసి హోమగుండములో సమర్పించాలి.
ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ।
ధీనామవిత్ర్యవతు స్వాహా ।।
త్యాగము
మహా సరస్వత్యై ఇదం నమమ।
గురువు:
ఏకం - ద్వే - త్రీణి - చత్వారి
తతః స్స్రుచ్యువస్తీర్య చరుమధ్యాద్ద్విరవదాయ అభిఘార్య హవిః ప్రత్యభిఘారయతి ।
స్రువముతో 4 సార్లు ఆజ్య పాత్ర నుండి నెయ్యి తీసి స్రుక్కులో వేసుకొని, బ్రాహ్మణుడు హవిస్సును పాత్రలోని మధ్య భాగములో నుండి స్రుక్కులో రెండు సార్లు వేసుకొని మళ్ళీ స్రువముతో నెయ్యి స్రుక్కులో ఉన్న ద్రవ్యం పై వేసి హోమగుండములో సమర్పించాలి.
ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః స్వాహా ।।
త్యాగము
గురుదేవాయ ఇదం నమమ।
నవగ్రహాలు:
ఏకం - ద్వే - త్రీణి - చత్వారి
తతః స్స్రుచ్యువస్తీర్య చరుమధ్యాద్ద్విరవదాయ అభిఘార్య హవిః ప్రత్యభిఘారయతి ।
స్రువముతో 4 సార్లు ఆజ్య పాత్ర నుండి నెయ్యి తీసి స్రుక్కులో వేసుకొని, బ్రాహ్మణుడు హవిస్సును పాత్రలోని మధ్య భాగములో నుండి స్రుక్కులో రెండు సార్లు వేసుకొని మళ్ళీ స్రువముతో నెయ్యి స్రుక్కులో ఉన్న ద్రవ్యం పై వేసి హోమగుండములో సమర్పించాలి.
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ।
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః స్వాహా ।।
త్యాగము
ఆదిత్యాది నవగ్రహ దేవతా ఇదం నమమ।
మృత్యుంజయ:
ఏకం - ద్వే - త్రీణి - చత్వారి
తతః స్స్రుచ్యువస్తీర్య చరుమధ్యాద్ద్విరవదాయ అభిఘార్య హవిః ప్రత్యభిఘారయతి ।
స్రువముతో 4 సార్లు ఆజ్య పాత్ర నుండి నెయ్యి తీసి స్రుక్కులో వేసుకొని, బ్రాహ్మణుడు హవిస్సును పాత్రలోని మధ్య భాగములో నుండి స్రుక్కులో రెండు సార్లు వేసుకొని మళ్ళీ స్రువముతో నెయ్యి స్రుక్కులో ఉన్న ద్రవ్యం పై వేసి హోమగుండములో సమర్పించాలి.
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ ।
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।।
త్యాగము
మహా మృత్యుంజయాయ ఇదం నమమ।
సృవ స్థాపన మంత్రము::
గమనిక:
స్రుక్కులో మీరు హవన ద్రవ్యం తీసుకొని ఉత్తరం వైపు దర్భలపై పెట్టినప్పుడు అది ఒలకకుండా చూసుకోవాలి స్రుక్ మరియు స్రువములను (జంటగా) ఎల్లప్పుడూ హోమ కుండమునకు ఉత్తర దిశలో దర్భల (కుశల) పైన మాత్రమే ఉంచవలెను.
ఓం అపాం పుష్పమసి ।
తస్యతే రూపం పృథివ్యాం లోక ఉత్తరతో నిధాయ ।।
సృవముత్తరతో నిధాయ ।
ప్రధాన హోమం - ఆహుతులు
తతః యాదోపదేశం ప్రధానహుతీర్హుత్వా।
గమనిక:స్వాహా అంటే అగ్ని దేవుని భార్య. దేవతలు అగ్ని యొక్క వేడిని తట్టుకోలేరు కనుక, ఆయా దేవతలయొక్క ఆహుతులను అగ్నికి సమర్పించినప్పుడు తాను ఆహుతిని తన చేతులతో స్వీకరించి ఆయా దేవతలకు అగ్ని ముఖము ద్వారా ఆహుతులను సురక్షితముగా అందిస్తుంది. ఇది బ్రహ దేవుడు ఆమెకిచ్చిన వరం.
ఉత్తర దిశలో ఉంచిన స్రువమును తిరిగి చేతిలోకి తీసుకొని, నెయ్యి మరియు హవిస్సుతో ప్రధాన ఆహుతులు ప్రారంభించాలి.
ముందుగా ఈ మంత్రాలతో ఆహుతులివ్వాలి. తదుపరి ప్రధాన హవనం ప్రారంభించాలి. హోత మంత్రము చెప్పి స్వాహా అని పలుకగానే అధ్వర్యుడు స్రువముతో ఆజ్యమును సమర్పించాలి.
గణపతి:
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనం స్వాహా ।।
త్యాగము
శ్రీ మహాగణపతయ ఇదం నమమ।
3 లేదా 9 సార్లు ఆహుతులివ్వాలి
లక్ష్మీ గణపతి:
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ।।
త్యాగము
లక్ష్మీ గణపతయ ఇదం నమమ।
3 లేదా 9 సార్లు ఆహుతులివ్వాలి
ప్రధాన దేవతా హోమం:
ఇప్పుడిక ప్రధాన దేవతా హవనము ప్రారంభించాలి.
ఉదాహరణ : నవగ్రహ, మృత్యంజయ, గణపతి, దేవీ, రుద్ర, శ్రీరామ మొదలగు హోమములు చేయవచ్చును. ప్రధాన హోమం తరువాత అష్ట దిక్పాలక దేవతలకు ఆహుతులను సమర్పించాలి
అష్ట దిక్పాలక హోమం - ఆహుతులు
ప్రధాన హోమం తరువాత అష్ట దిక్పాలక దేవతలకు ఆహుతులను సమర్పించాలి.
అష్ట దిక్పాలక ఆహుతులు::
తూర్పు - ఇంద్రుడు (East) :
ఇంద్రం వో విశ్వత స్పర్తిహ వామహే జనేభ్యః అస్మాకమస్తు కేవల స్స్వాహా।।
లేదా
ఓం ఇంద్రాయ నమః స్వాహా।
త్యాగము
ఇంద్రాయ ఇదం నమమ।
ఆగ్నేయం - అగ్ని (South East) :
అగ్నిం దూతం వృణీ మహేహోతారం విశ్వవేదసమ్।
అస్య యజ్ఞస్య సుక్రతగ్గ్॒ స్వాహా।।
లేదా
ఓం అగ్నయే నమః స్వాహా।
త్యాగము
అగ్నయ ఇదం నమమ।।
దక్షిణం - యముడు (South) :
యమాయ సోమగ్ం సునుత యమాయ జుహుతా హవిః।
యమగ్ం హ యజ్ఞో గచ్ఛత్యగ్ని దూతో అరంకృత స్వాహా। ।।
లేదా
ఓం యమాయ నమః స్వాహా।
త్యాగము
యమాయ ఇదం నమమ।
నైరుతి - నిరృతి (South West):
మొషుణః పరాపరా నిర్ ఋతి ర్దృహణావధీత్।
పతీష్ట తృష్ణ యా సహ స్వాహా।।
లేదా
ఓం నిరృతయే నమః స్వాహా।।
త్యాగము
నిరృతయే ఇదం నమమ।
పశ్చిమం - వరుణుడు (West):
ఇమంమే వరుణః శ్రుధీహవ మద్యాచమృడయ।
త్వా మ వస్యురాచకే స్వాహా।।
లేదా
ఓం వరుణాయ నమః స్వాహా।
త్యాగము
వరుణాయ ఇదం నమమ।
వాయువ్యం - వాయువు (North West):
తవవాయ వృతస్పతే త్వష్టుర్జామాత రద్భుత।
ఆవాంస్యా వృణీ మహే స్వాహా।।
లేదా
ఓం వాయవే నమః స్వాహా।
త్యాగము
వాయవే ఇదం నమమ।
ఉత్తరం - కుబేరుడు (North):
సోమే ధేనుగ్ం సోమో అర్వంత మాశుగ్ం సోమో వీరం కర్మణ్యం దదాతు।
సాదన్యం విదధ్స్వగ్ం సభేయం పితుశ్రవణం యో దదాశ దస్మై స్వాహా।।
లేదా
ఓం కుబేరాయ నమః స్వాహా।
త్యాగము
కుబేరాయ ఇదం నమమ।
ఈశాన్యం - ఈశానుడు (North East) :
ఓం ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం।
బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ స్వాహా ।।
లేదా
ఓం ఈశానాయ నమః స్వాహా।
త్యాగము
ఈశానాయ ఇదం నమమ।
ఊర్ధ్వ దిశ (పైకి) - ఊర్ధ్వ పురుషుడు :
ఊర్ధ్వ ఊషుణ ఊతయే తిష్టా దేవో న సవితా।
ఊర్ధ్వో వాజస్య సవితా యదం జిభీ ర్వాషు ద్బీర్విహ్వయామహే స్వాహా।।
లేదా
ఓం ఊర్ధ్వ పురుషాయ బ్రహ్మణే నమః స్వాహా।
త్యాగము
ఊర్ధ్వ పురుషాయ ఇదం నమమ।
అధో దిశ (కిందకి) - పృథివీ:
స్యోనా పృథి భవానృక్షరాని వేశనీ।
యచ్చాన శ్శర్మ సప్రథా స్వాహా।।
లేదా
ఓం పృథివ్యై అనంతాయా నమః స్వాహా ।
త్యాగము
పృథ్వి ఇదం నమమ।
ఉపదేవతా హోమం
ఇప్పుడిక ఉపదేవతలకు ఆహుతులను ఇవ్వాలి.
ఉపదేవతా మంత్ర హోమం:
దుర్గా:
ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః ।
సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్ని స్వాహా ।।
లేదా
ఓం దుర్గాయై నమః స్వాహా।
త్యాగము
దుర్గాయై ఇదం నమమ।
గణపతి:
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ।
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనగ్గ్ స్వాహా ।।
లేదా
ఓం గం గణపతయే నమః స్వాహా।
త్యాగము
గణపతయ ఇదం నమమ।
క్షేత్రపాలకుడు:
ఓం క్షేత్రస్య పతినా వయగ్ం హితేనేేవ జయామసి।
గామశ్వం పోషయిత్న్వా సనో మృడాతీదృశే స్వాహా।।
లేదా
ఓం క్షేత్రపాలకాయ నమః స్వాహా।
త్యాగము
క్షేత్రపాలకాయ ఇదం నమమ।
అభయంకరుడు:
యత ఇంద్ర భయామహే తతో నో అభయం కృధి ।।
మఘవన్ ఛగ్దితవతన్న ఊతయే విద్విషో విమృదో జహి ।।
స్వస్తిదా విశప్పతీ ర్వృత్రహా విమృధో వశీ వృషేంద్రః పుర ఏతు నస్స్వస్తిదా
అభయంకర స్వాహా ।।
లేదా
ఓం అభయంకరాయ నమః స్వాహా।
త్యాగము
అభయంకరాయ ఇదం నమ।
వాస్తుపురుషుడు:
ఓం వాస్తుష్పతే ప్రతిజానీహ్యస్మాన్ థ్స్వావేశో అనమీవో భవానః।
యత్త్వేమహే ప్రతితన్నో జుషస్వ శంన ఏథి ద్విపదే శం చతుష్పదే స్వాహా।।
లేదా
ఓం వాస్తువురుషాయ నమః స్వాహా।
త్యాగము
వాస్తువురుషాయ ఇదం నమమ।
సరస్వతి
ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ।
ధీనామవిత్ర్యవతు స్వాహా।।
బ్రహ్మ:
బ్రహ్మాదేవానాం పదవిః క నాం ఋషి ర్విప్రాణాం మహిషో మృగాణామ్ ।
శ్వేనో గృధ్రాణాగ్ం స్వధితి ర్వనానాగ్ం సోమః పవిత్రమత్యేతి రేభన్ స్వాహా ।।
లేదా
ఓం వాణి హిరణ్యగర్భాయ నమః స్వాహా।
త్యాగము
వాణి హిరణ్యగర్భాయ ఇదం నమమ।
లక్ష్మీ:
మహా దేవ్యైచ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి ।
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా ।।
విష్ణువు:
ఓం ఇదం విష్ణుర్వి చక్రమే త్రేధా నిదధే పదమ్।
సమూఢమస్య పాగ్ం సురే స్వాహా ।।
లేదా
ఓం లక్ష్మీనారాయణాయ నమః స్వాహా।
త్యాగము
లక్ష్మీనారాయణాయ ఇదం నమమ।।
గౌరీ:
గౌరీ మీమాయ సలిలాని తక్షత్యేక వది ద్విపదీ సా చతుష్పదీ ।
అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ స్వాహా ।।
రుద్రుడు:
కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ।
వోచేమ శంతమగ్ం హృదే స్వాహా ।।
లేదా
ఓం గౌరి సహిత రుద్రాయ నమః స్వాహా।
త్యాగము
గౌరి సహిత రుద్రాయ ఇదం నమమ।
దేవతా గాయత్రీ మంత్ర ఆహుతులు:
రుద్రుడు:
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ।
తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
రుద్రాయ ఇదం నమమ।
సర్వదేవతా గాయత్రీ హోమం
ఇప్పుడిక సర్వదేవతా గాయత్రీ మంత్రములతో ఆహుతులను ఇవ్వాలి.
సర్వదేవతా గాయత్రీ మంత్రములు-హోమం:
దంతి:
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ।
తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
దంతినే ఇదం నమమ।
నంది:
ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి ।
తన్నో నన్దిహ్ ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
నందినే ఇదం నమమ।
గరుడ:
తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి ।
తన్నో గరుడః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
గరుడాయ ఇదం నమమ।
బ్రహ్మ:
వేదాత్మ నాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి ।
తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ స్వాహా।।
త్యాగము
బ్రహ్మణే ఇదం నమమ ।
విష్ణువు :
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నో విష్ణుః ప్రవోదయాత్ స్వాహా।।
త్యాగము
విష్ణవే ఇదం నమమ।
నరసింహ స్వామి:
వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గ్ ష్ట్రాయ ధీమహి ।
తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
నారసింహాయ ఇదం నమమ।
ఆదిత్యుడు:
భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి
తన్నో ఆదిత్య: ప్రచోదయాత్ స్వాహా।।
త్యాగము
ఆదిత్యాయ ఇదం నమమ।
అగ్ని:
వైశ్వానరాయ విద్మహే లాలీలాయధీమహి ।
తన్నో అగ్నిః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
అగ్నయే ఇదం నమమ।
దుర్గ:
కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి ।
తన్నో దుర్గః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
దుర్గాయై ఇదం నమమ।
వెంకటేశ్వర స్వామి:
శేషాచలాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి ।
తన్నో శ్రీ వేంకటేశ ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
అలివేలు మంగా సహిత వేంకటేశాయ ఇదం నమమ।
కృష్ణుడు:
ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ।
తన్నః కృష్ణః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
కృష్ణాయ ఇదం నమమ।
గురువు:
ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి ।
తన్నో గురుః ప్రచోదయాత్ స్వాహా। ।।
త్యాగము
గురుదేవాయ ఇదం నమమ।
శిరిడీ సాయిబాబా:
తత్పురుషాయ విద్మహే స్థిత ప్రజ్ఞాయ ధీమహి ।
తన్నో శ్రీ సాయినాథ పరమగురు ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
సాయినాథాయ ఇదం నమమ।
హనుమంతుడు:
ఓం ఆంజనేయాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి ।
తన్నో హనుమాన్ ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
హనుమతే ఇదం నమమ।
రామచంద్రుడు:
ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి ।
తన్నో రామః ప్రద్రోదయాత్ స్వాహా ।।
త్యాగము
రామాయ ఇదం నమమ।
గోపాలుడు:
ఓం గోపాలాయ విద్మహే గోపీ జనవల్లభాయ ధీమహి ।
తన్నో గోపాలః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
గోపాలాయ ఇదం నమమ।
గౌరీ:
ఓం సుభగాయ చ విద్మహే కామమాలాయ ధీమహి ।।
తన్నో గౌరీ ప్రచోదయాత్ స్వాహా ।
త్యాగము
గౌర్యై ఇదం నమమ।
చంద్రుడు:
ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృత తత్వాయ ధీమహి ।
తన్నశ్చన్ద్రః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
చంద్రాయ ఇదం నమమ।
హంస:
ఓం పరమహంసాయ విద్మహే మహాతత్త్వాయ ధీమహి ।
తన్నో హంసః ప్రచోదయాత్ స్వాహా ।।
త్యాగము
హంసాయ ఇదం నమమ ।
కులదేవతా:
ఓం శ్రీ కులదేవతాభ్యో నమః స్వాహా ।।
త్యాగము
కులదేవతాభ్యః ఇదం నమమ।
గ్రామదేవతా:
ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః స్వాహా ।।
త్యాగము
గ్రామదేవతాభ్యః ఇదం నమమ।
ఇష్టదేవతా:
ఓం శ్రీ ఇష్టదేవతాభ్యో నమః స్వాహా ।।
త్యాగము
ఇష్టదేవతాభ్యః ఇదం నమమ।
శాంతి ఆహుతులు
ఇప్పుడిక శాంతి ఆహుతులు ఇవ్వాలి.
శాంతి ఆహుతులు
బ్రాహ్మణుడు (హోత), ఈ క్రింది మంత్రము చదువుతాడు బ్రాహ్మణుడు (అధ్వర్యుడు) ఆయా వ్యక్తులకు సమిధలను ఇస్తాడు. అధ్వర్యుడు నెయ్యి సమర్పించిన తర్వాత ఆయా వ్యక్తులు సమిధలను సమర్పించవలసి ఉంటుంది.
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం హౌం జుం సః .....(యజమాని నక్షత్రం)నక్షత్రే, ....... (యజమాని రాశి) రాశౌ, ........(యజమాని వ్యవహార నామము) నామధేయస్య సహాకుటుంబం మృత్యోర్ పాలయ పాలయ రోగాం మోచాయ మోచాయ ఆయుర్ వర్ధయ వర్ధయ అపమృత్యు భయం నాశాయ నాశాయ సర్వాన్ రోగాన్ నాశాయ నాశాయ దీర్ఘాయుష్మంతం కురు కురు సహజంభో ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।।
త్యాగము
మహా మృత్యుంజయాయ ఇదం నమమ।
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం హౌం జుం సః .....(యజమాని ధర్మపత్నినక్షత్రం)నక్షత్రే, ....... (యజమాని ధర్మపత్ని రాశి) రాశౌ, ........(యజమాని ధర్మపత్ని వ్యవహార నామము) నామధేయవతి సహాకుటుంబం మృత్యోర్ పాలయ పాలయ రోగాం మోచాయ మోచాయ ఆయుర్ వర్ధయ వర్ధయ అపమృత్యు భయం నాశాయ నాశాయ సర్వాన్ రోగాన్ నాశాయ నాశాయ దీర్గాయుష్మతీమ్ కురు కురు సహజంభో ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।।
త్యాగము
మహా మృత్యుంజయాయ ఇదం నమమ।
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓం హౌం జుం సః .....(యజమాని సంతానము - నక్షత్రం)నక్షత్రే, ....... (యజమాని సంతానము - రాశి) రాశౌ, ........(యజమాని సంతానము - వ్యవహార నామము) నామధేయవతి సహాకుటుంబం మృత్యోర్ పాలయ పాలయ రోగాం మోచాయ మోచాయ ఆయుర్ వర్ధయ వర్ధయ అపమృత్యు భయం నాశాయ నాశాయ సర్వాన్ రోగాన్ నాశాయ నాశాయ దీర్ఘాయుష్మంతం/దీర్గాయుష్మతీమ్ కురు కురు సహజంభో ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।।
త్యాగము
మహా మృత్యుంజయాయ ఇదం నమమ।
ఇలా ఎంత మంది హవనం యజమానితో పాటు చేస్తున్నారో అంతమంది నామములు చదివి ఆహుతులు సమర్పించాలి.
మహా మృత్యుంజయ:
ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ ।
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వాహా ।।
త్యాగము
మహా మృత్యుంజయాయ ఇదం నమమ।
3 లేదా 5 సార్లు ఆహుతులివ్వాలి